ప్రమాదవనంలో నీతుల నూతుల్లో నీతులు ఊరి ఊరి, బ్లాగులను ముంచేస్తున్నాయి. పారా హుషార్!
బ్లాగర్స్ ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియని కొత్త సంగతి ఒకటి ప్రమాదవనంలో రాశారు. Quite useful information, it is!
వాళ్లు రాసిన రత్నాల్లాంటి మాటలు కింద రాస్తున్నాను. జాగ్రత్తండి, మరీ బరువైన మాటలు, కొంచం ’ఆచి తూచి’ చదవండి. Words, worth their weight in steel! :-)
"అందరు తమ స్వంత పేర్లతొ వచ్చి ప్రమాదవనం లొ కామెంట్లు పెడతారు కానీ అక్కడ సపొర్ట్ గా ఒక అనామిక కామెంట్ అయినా రాయడానికి ఇస్టపడరు.."
పై సెంటెన్స్ లో "అక్కడ" అంటే ఇప్పుడు మీరు చదువుతున్న బ్లాగు వీక్షణం అండి. "స్వంత పేరు" డెఫినిషన్ మీకు తెలిస్తే మీరు ఇక చదవనక్కరలేదు. తెలియకపోతే చదవండి, తెలుసుకోవచ్చు.
ప్రమాదవనంలో రాసిన ఈ పోస్ట్ (http://pramaadavanam.blogspot.com/2010/11/blog-post.html) కి వచ్చిన కామెంట్స్ ఏమిటో చూసి ఒక చిన్న లెక్క వేద్దాం.
మొత్తం కామెంట్స్: 79
అందులో అజ్ఞాతలు రాసినవి: 40 :-) అందరూ "స్వంత పేర్ల"తో వచ్చి ప్రమాదవనంలో కామెంట్స్ పెడతారని చెప్పారు కదా అని నవ్వకండి. వాళ్లందరిదీ ఒకటే "స్వంత పేరు" - అజ్ఞాత! ఇంటిపేరు Anonymous! :-)
సరే, మిగతా "స్వంత పేర్ల" కామెంట్స్ ఏవో చూద్దామా:
ఒంగోలు సీను రాసినవి: 8
మలక్ రాసినవి: 16
కార్తిక్ రాసినవి: 3
మొత్తం: 27. వీళ్లండి, స్వంత పేర్లతో కామెంట్స్ రాసిన వీరులు! ఈ ముగ్గురు వీరులు ఎవరో మనకు తెలుసు. త్రీ మస్కటీర్స్, త్రీ ఇడి_ _! :-)
ఆగండి ఆగండి, ఇంకా ఇద్దరు ధైర్యవంతులు ఉన్నారండోయి.
ఒకరు నీటిబొట్టు గారు: 6
ఇంకొకరు Petrified pork eater గారు: 3
ఈ పేర్లు ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా? అంతే అంతే, ప్రమాదవనంలో మాత్రమే కనబడే "స్వంత పేర్ల " బ్లాగర్స్ వీళ్లు! :-) అంటే ఎవరో మనకు చెప్పనక్కరలేదు! ఈ "స్వంత పేర్ల" సెట్ లో ఉన్న కామెంట్స్: 9
మొత్తం మీద "స్వంత పేరు" కు డెఫినిషన్ నేర్చుకున్నాం - thanks to gabbu gang!
(పై నీటిబొట్టు ఉన్నారే, వీరు రెండో భూతం! వీరు త్వరలో అక్కడ పోస్ట్ లు కూడా రాస్తారు. ఈ భూతాల గొడవ ఏమిటో తెలియాలంటే, ఈ పోస్ట్ పూర్తిగా చదవండి.)
To sum up, మొత్తం 79 కామెంట్స్ లో "స్వంత పేర్ల "తో రాసిన పరమ ధైర్య కామెంట్స్: 76 !
ఇంతకి ఆ 40 అజ్ఞాత కామెంట్స్ రాసిన ధైర్యవంతులు ఎవరో చెప్పగలరా? చెప్పినవాళ్లకు ప్రమాదవనంలో "స్వంత పేరు "తో ధైర్యంగా 3 కామెంట్స్ రాసే చాన్స్ ఇస్తారు ప్రమాదవనంను పాలిస్తున్న డెమాక్రసీ పరిరక్షకులు! నాలుగో కామెంట్ రాయకండి ప్లీజ్, ప్రేగులు తీసి వారి మెడలో వేసుకోబడతాయి.
ఇక చూడండి, రేపు "నిప్పురవ్వ" గారు లేదా "నీటిబొట్టు" గారు లేదా "మబ్బుతునక" గారు లేదా "మట్టిపెళ్ల" గారు లేదా "గాలిగోల" గారు (పాంచభౌతికం ఇదం ప్రమాదవనం!) మరొక టపా వేసేస్తారు ప్రమాదవనంలో. దాని పేరు ఏమిటో తెలుసా - "పంచభూతాల పంచకూళ్ల కషాయం"! ఆ కషాయాన్ని తాగి అక్కడ మన "స్వంత పేరు"తో ధైర్యంగా పొగిడితే మనం డెమాక్రసీని పాటిస్తున్నట్లు లెక్క. లేదో.............................
పాపం, కెలుకుడు బాచ్ తన నలుపు చూసుకోలేదు. అయినా, మరీ మీరింతగా వాళ్ల బండారాన్ని బయటపెట్టాలాండి? :)
ReplyDeleteWit Real said earlier in Malak's blog about "King's new cloths exposed by Veekshanam". You did it again. Well done!
ReplyDeletelong live blog veekshanam! It's only becoz of YOU those stupids are keeping quiet
ReplyDelete"పంచభూతాల పంచకూళ్ల కషాయం"! - :D
ReplyDeleteYou publish below comment or not, nevertheless this is my jaffa coment for you. With this, you can celebrate Diwali.
ReplyDeleteఎడ్సినట్లుంది బయ్..ఒహ్ కిక్కు లెదు... నీ మొహం ఇగ నీ అజ్ఞాత ల రూపములో కడుక్కోపో జఫ్ఫాగా..తుసుక్కు బింబలీ
@Anonymous: >అయినా, మరీ మీరింతగా వాళ్ల బండారాన్ని బయటపెట్టాలాండి>> :-) In fact, they revealed themselves, Sir!
ReplyDelete@Anonymous: >You did it again. Well done!>> Thank you. I too saw that comment. :-)
@antidote: >It's only becoz of YOU those stupids are keeping quiet>>May not be so. They are keeping a strategic low profile and bringing out new characters like Nippu Ravva. Anyways, thanks for the appreciation.
@Anonymous: >"పంచభూతాల పంచకూళ్ల కషాయం"! - :D>> Thank you.
@రాజేష్ జి: నీకు కిక్కు రావాలంటే ఏం కావాలొ నాకు తెలుసు. అది ఎక్కడ దొరుకుతుందొ నీకు తెలుసు. అది ఇక్కడ దొరకదు. కాబట్టి అక్కడికే పో.
ReplyDeleteపంచభూతాలు కాదు, అక్కడ పది భూతాలు ఉన్నాయి. :)
ReplyDeleteHypocrisy, thy name is Kelukudu batch!
ReplyDeleteWell said! You have shown how shallow Pramaadavanam's claims are. Thanks bro.
ReplyDeleteGood that you are not using bad language.
నేను కూడా నా "స్వంత పేరు"తో రాస్తున్నాను. హి హి హి.
ReplyDeleteఇన్నాళ్లూ ఈ బ్లాగ్ ఉందని తెలియలేదు. కూడలిలో రావటం లేదు కదా. తెలుగుబ్లాగ్ గ్రూప్ లో చూసి ఇక్కడికి వచ్చాను. ఇన్నాళ్ళకు కెలుకుడుగాళ్ళకు దీటైన బ్లాగు వచ్చింది. రాస్తూనే ఉండండి.
ప్రమాదవనంలో ఈ సొంతపేర్ల గాళ్ళ నాటకాలు చూశారా? "భలే రాసావన్నా" అని రాసుకుంటు నిప్పురవ్వను మెచ్చుకుంటున్నారు. స్వకుచ మర్దనం లాగా తమని తాము పొగుడుకోడం తప్పించి, వీళ్ళకి ఇంకేమి తెలుసు!?
ReplyDeleteమీరు రాసిన స్టాట్స్ చూశాక కెలుకుడుగాళ్ళకి చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. పనికిమాలిన జనం! :)
ఒక్క పోస్టుతో ఈ జోకర్ల బండారం బైటపెట్టారు. గ్రేట్!
ReplyDeleteలత వొరువూరు అనే ఒకామె అక్కడ "స్వంతపేరు"తో కామెంట్ రాశారు. :-)
ReplyDeleteతీరా చూస్తే ఈమె కూడా ఈ కెలుకుడు బ్లాగ్ రైటర్లలో ఒకరు. హె హె హె! మరిన్ని వివరాల కోసం నా ప్రొఫైల్ లింక్ చూడండి.
అక్కడ పొరుగూరు లత గారికి ఇంకా మెనోపాజ్ వచ్చినట్లు లేదు, అందుకే పాపం ప్రమాదవనంలో మెంబరైనప్పటికీ పోస్ట్ లు రాయటం లేదు! అగ్గిరవ్వ మాత్రం మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నాడనుకుంటాను, పోస్ట్ లు వెంటవెంటనే రాసేస్తున్నాడు. :) :)
ReplyDeleteఅసలు మీరు భ్లాగ్వీక్షణం ఎందుకు అజ్ఞాతంగా నిర్వహిస్తున్నారు ?
ReplyDeleteమీకు కెలుకుడు బేచ్ అంటే భయమా ? లేకపోతే మీ పేరు చదివి ఇంకెవ్వరూ మీ బ్లాగు చదవరేమోనని భయమా ?
దీనికి మీరు సరిగ్గా సమధానం ఇస్తే మీకు credibility ఉంటుంది . లేకపొతే ఉండదు.
@Anonymous
ReplyDelete>అసలు మీరు భ్లాగ్వీక్షణం ఎందుకు అజ్ఞాతంగా నిర్వహిస్తున్నారు? మీకు కెలుకుడు బేచ్ అంటే భయమా ?>> Exactly!
>లేకపోతే మీ పేరు చదివి ఇంకెవ్వరూ మీ బ్లాగు చదవరేమోనని భయమా ?>> No.
అక్కాయి/అన్నాయి,
ReplyDeleteఇట్ట భయపడితే ఎట్టా అక్కాయి/అన్నాయి.తెగిడిసినోడికి తెడ్డె లింగము.మాలాగా బయటపడి కెలుకు.
పిరికివాళ్ళు ఈ పెపంచాములో ఏది సాదించలేరు. ధైర్యే,సాహసే,కేలికాష్మి.బయటకు రా!!! కుమ్ము!!!
@అప్పి-బొప్పి: My objective is to oppose Kelukudu but not to do it. I understand you too have the same objective, but the process is different. While you pay them in their own currency, I do it in a more old fashioned way, because I am not good at Kelukudu. :)
ReplyDeleteఅక్కాయి,మాకు అంతా సమానమే,మిమ్మల్ని కూడా మేము కేలుకుతున్డాము.
ReplyDeleteసొంత పేర్లతో ఇక్కడెవరూ కామెంట్లు రాయటం లేదని అన్న దాంట్లో కొంత నిజముంది. కానీ ఎందుకలా? :))
ReplyDeleteసొంత పేర్లతో కొంత మంది మీద ఒక జోకో సెటైరో వెయ్యడానికి కూడా జనాలు జంకే పరిస్థితి ఉందన్న మాట!!
సొంత పేరుతో మమ్మల్ని ఎవరేమన్నా, వాళ్ళకి హిడెన్ అజెండా ఉన్నట్టేనని మా డెమొక్రసీ డెఫినీషన్లో ఉంది.