Sunday, October 31, 2010

మరొక కొత్త డెఫినిషన్

డెమాక్రసీకి డెఫినిషన్ ఇచ్చాక, ఇప్పుడు కెలుకుడుకు డెఫినిషన్ ఇచ్చింది మన గబ్బు గాంగ్. అయితే సడెన్ గా ఈ డెఫినిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఇన్నాళ్లుగా తాము చేసినది డెమాక్రసీలో భాగంగా చెప్పుకుంటు వచ్చారు. ఈ డొల్ల మాటలను బ్లాగర్స్ నమ్మటం లేదు అని తెలిసిపోయింది. కాబట్టి, ఇప్పుడు కెలుకుడు కొత్త డెఫినిషన్ ఇచ్చి క్రెడిబిలిటీ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు. రాసినవారి పేరు కూడా మార్చారు. This character, Nippuravva, used to be active only in kelukudu posts. It generally adds fuel to fire in the comment war. కాని, ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దింపి, ఒక పోస్ట్ రాయించారు.  

కెలుకుడుకు, విమర్శకూ డిఫరెన్స్ తెలియలేదు గబ్బుగాంగ్ మెంబర్స్ కు. నిన్న మొన్నటి వరకు  కెలుకుళ్ల మురుకుళ్లలో పొర్లీ పొర్లీ తామేం చేస్తున్నారో మర్చిపొయ్యారు. తాము బురదలో పడి దొర్లుతున్నామని ఈ లుల్లు లుల్లాయిలకు, ఎల్లాయి పుల్లాయిలకు మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది. అది గుర్తు చేశాక,  వాళ్ల తప్పులను ఎత్తిచూపాక, ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. బ్లాగర్స్ అందరూ చేసున్నది కెలుకుడేనట. :-)

మనకు ఒకటి తెలుస్తున్నది. తాము బురదలో నుంచి బయటికి రావాలని అనుకోవటం లేదు. "మేమున్నది బురదే, మీరున్నది కూడా బురదే. అందుచేత మీరు బాధ పడనక్కరలేదు. అందరం అందులోనే ఉన్నాము కాబట్టి, ఊరికే బాధపడకండి" అంటు మనకు నచ్చచెబుతున్నారు. వీళ్లకున్న రోగమే ఇతరులకు కూడా ఉందని చెప్పుతున్నారు. తాము చేసిన పనులు తప్పేమీ కాదు, అందరు చేస్తున్నది అదేనని చెప్పుకుంటూ తమ తప్పులను కప్పేసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పుడు తమ తప్పుడు పనులు బైటపడుతు ఉండేసరికి, తమ చాటుమాటు పనులు బట్టబయలు అయ్యేసరికి ముఖాలు కప్పుకోవటానికి మూరెడు బట్ట కూడా కనబడకపోయేసరికి కెలుకుడు అంటే మరేంటో కాదు, మనందరం చేస్తున్నదేనంటూ దొంగ మాటలు చెబుతున్నారు.

శర్మగారిని బజారుకు ఈడ్చి, రచ్చరచ్చ చేసారే, అది అందరూ చేస్తున్నారా? అది ఏపీమీడియా రామూ  గారు చేశారా?  అబ్రకదబ్ర  గారు చేశారా? వీవెన్ గారు చేశారా? బ్లాగాడిస్తా రవి గారు చేశారా? తాడేపల్లి గారు చేశారా? చాకిరేవు గారు చేశారా?  తన మానాన తానేదో రాసుకుంటూ ఉండే శర్మగారిని  పట్టుకుని బూతులు తిట్టారా వీళ్లు? లేదే!!

ఈ కెలుకుడు గుంపు లాగా మిగతా బ్లాగర్ల్స్ కూడా అజ్ఞాతల లాగ, ఫేక్ యూసర్ల లాగ కామెంట్స్ రాశారా? తోటి బ్లాగర్స్ ను బూతులు తిట్టారా?

ధూమ్, కాగడా లాంటి వాళ్లు ఛండాలమైన బూతులు రాస్తున్నపుడు, చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసింది, ఎంకరేజ్ చేసింది మిగతా బ్లాగర్లా? వీళ్లు కాదూ! ఒంగోలు సీనే చెప్పాడు, ఎంకరేజ్ చేశామని.

ఇప్పుడు ఈ కెలుకుడు వీరులు అందరు కలిసి, "కెలుకుడు అందరం చేస్తున్నాము, బాధపడకూడదు" అంటు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు."కెలుకుడును బ్లాగ్జీవితంలో ఒక భాగం"గా ఫీలవ్వాలట! :-) అవినీతి చేశానని నన్ను అంటావేమిటి, నువ్వు చేసింది కూడా అవినీతే కదా అని పొలిటీషియన్స్ అన్నట్లుగా ఉంది వీళ్ల వాదన.

ఎందుకు వీళ్లు ఇలా తమ \తప్పుడు పనులను కవర్ చేసుకోవటానికి చూస్తున్నారు? బ్లాగర్స్ కు తమ కెలుకుడు నచ్చటం లేదని తెలిసిపోయినప్పుడు దాన్ని ఆపకుండ, "అందరూ చేస్తున్నార"ని సమర్ధించుకోవటం ఎందుకు? ఎందుకు ఇలా తమ హేట్రెడ్ కు క్రెడిబిలిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు? బండబూతులు తిట్టటానికి, విమర్శకి తేడా ఏమీ లేనట్లు మాట్లాడుతు ఉన్నారు ఎందుకు? ఎప్పుడు వదిలిపెడతారు ఈ హిపోక్రసీని?

25 comments:

  1. >>ఎప్పుడు వదిలిపెడతారు ఈ హిపోక్రసీని?
    నువ్వు బ్లాగు మూసేశాక..

    ReplyDelete
  2. "నాన్నా, నాకు సున్న మార్కులు వచ్చాయి, నిజమే, కాని మిగతావాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఏమి బాగలేదు. రాజేశ్కు 12 మార్కులే వచ్చాయి. సుధ, రాంబాబులకు కూడా ఎక్కువేమీ రాలేదు - జస్ట్ పాసయ్యారంతే! రవికి నలభయ్యే వచ్చాయి. సుబ్బారావు, రమ, లలిత, గోపి, లత లకు ఫస్ట్ క్లాస్ రాలేదు. అందుకని నువ్వేమీ బాధపడకూడదు. సున్నా మార్కులు వచ్చేవాళ్ళు, తప్పేవాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఉన్నారు. తెలిసిందా?"

    ReplyDelete
  3. @karthik >నువ్వు బ్లాగు మూసేశాక..>>నువ్వు ఒక సంగతి తెల్సుకొవాలి. అతిగా కెలికిన బ్లాగర్, అతిగా ఆశపడిన మగాడు బాగుపడిన దాఖలాలు లేవు. కాబట్టి
    1. కెలక్కు
    2. నేను ఈ బ్లాగ్ మూసేస్తానని ఆశపడకు.

    ReplyDelete
  4. "అందుకని నువ్వేమీ బాధపడకూడదు. సున్నా మార్కులు వచ్చేవాళ్ళు, తప్పేవాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఉన్నారు. తెలిసిందా?" - Well said Anon!

    ReplyDelete
  5. హా హా హా. అతిగా కెలికిన గబ్బు గాంగ్, అతిగా ఆశపడ్డ కార్తిక్.
    వండర్ఫుల్!!

    ReplyDelete
  6. >>ఈ కెలుకుడు గుంపు లాగా మిగతా బ్లాగర్ల్స్ కూడా అజ్ఞాతల లాగ, ఫేక్ యూసర్ల లాగ కామెంట్స్ రాశారా?

    ఇన్ని నీతులు చెబుతున్న నీకు అజ్ఞాత ఖర్మ ఎందుకు?? అంత భయపడే వాడికి ఇంత రచ్చ ఎందుకు? పేరు చెప్పుకునే ధైర్యం లేని నీకు ఇంత బిల్డప్ అవసరమా??

    ReplyDelete
  7. Perfect! You nailed it!!

    ReplyDelete
  8. @రాజేష్ జి: Don't try to write such comments in my blog. Those are fit only at those blogs where people like you hang out. I have not published your comment.

    ReplyDelete
  9. >>I have not published your comment.

    couldnt you dare publishing a comment?? pity your chicken heart..

    ReplyDelete
  10. @karthik: I answered this question several times. Go search my blog for answers. I have no time to answer silly questions.

    ReplyDelete
  11. @Karthik: >pity your chicken heart..>> :-) Be aware! I will not tolerate your usual Kelukudu. It seems you are not aware of what happened to the other members of your Gang, when they tried their cheap tricks here.

    ReplyDelete
  12. >> Go search my blog for answers. I have no time to answer silly questions.
    but you ahve all the time in the world to do talk silly?? c'mon mate, scratch your knee and try something new..

    ReplyDelete
  13. @Karthik: >but you ahve all the time in the world to do talk silly??>> జవాబు చెప్పమని నువ్వు ఎంత బతిమిలాడినా నేను చెప్పను. వెతుక్కో!

    ReplyDelete
  14. బ్లాగ్ మూసేయమని ఆదేశించడం ప్రజాస్వామ్యమట! ఇలాంటి ఆదేశాలు జారీ చేసేవాళ్లు కొమ్ములు విరిగి నేలరాలుతారు.

    ReplyDelete
  15. I understand, the theme of this post is my argument with Malak, where I pooh-poohed their heckling tactics, which he defended as everybody' routine.

    I didnt agree with him.
    I couldnt agree more with you.

    ReplyDelete
  16. ఆహాం మార్తాండా.. నువ్వొక్కడివే తక్కువ.. వచ్చేశావా.. ఎల్కం..
    ఒకమాట చెప్పు, మీ ఎర్ర ముఠాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కదా మరి నువ్వెందుకు దాని గురించి గొంతు చించుకుంటున్నావ్..

    మరొకమాట, నేను ఈ వీక్షణం ముఠా ని బ్లాగ్ మూసేయమని చెప్పలేదు. కామెడీని నేనెప్పుడూ వ్యతిరేకించను..

    ReplyDelete
  17. >>బ్లాగ్ మూసేయమని ఆదేశించడం ప్రజాస్వామ్యమట

    స్టాలిన్ లాంటి నర రూప రాక్షసుల భజన చేసే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం..

    ReplyDelete
  18. ప్ర.పీ.స.స. అనే చెత్తెస్ట్ బ్లాగ్ పెట్టి అందులో అడ్డమైన తిట్లు తిట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఓ రోజు కెక్యూబ్ గారు నాకు మెయిల్ పంపి ప్ర.పీ.స.స. బ్లాగ్ లో మీ గురించి చాలా చెత్తగా వ్రాస్తున్నారు అని నాకు చెప్పినప్పుడు వాళ్ల గురించి ఏమీ పట్టించుకోవద్దు, వాళ్లు నన్ను ఏమీ పీకలేరు అని చెప్పాను. అయినా కెక్యూబ్ గారు కూల్ అవ్వలేదు. నాకు వ్యతిరేకంగా పెట్టిన ప్ర.పీ.స.స. బ్లాగ్ ని నా కంటే నా పక్కవాళ్లే ఎక్కువగా అసహ్యించుకోవడం జరిగింది. నా కోసం కాదు కానీ నా స్నేహితుల కోసం సమాధానం చెపుతున్నాను. ప్ర.పీ.స.స.లో నన్ను అడ్డమైన తిట్లు తిట్టినవాళ్లలో ఒకడైన కార్తీక్ నీతులు చెప్పడం ఏమిటి? రక్తం తాగే గబ్బిలాలు శాంతి వచనాలు వల్లిస్తే వికారంగా ఉంటుంది.

    ReplyDelete
  19. చాలా బాగా చెప్పావు బ్లాగు వీక్షణం అన్నా, ఈ కెలుకుడు వెధవలు త్వరలోనే బట్టలుడిదీసి మట్టికొట్టే రోజొకటిరాబోతోంది. బ్లాగర్లలో చైతన్యం మొదలైంది, దానికి నీ బ్లాగే నాంది పలికింది. ఏది ఏమైనా ఇకముందు కారణరహితం గా ఎవర్నైనా కెలికితే సహించేదిలేదు.
    ఇన్ని కబుర్లు చెప్తున్నాడీ కార్తీక్‌ దరిద్రుడు వాడికెంత నీతి జాతి వుందో బ్లాగులో అందరికీ తెలుసు. ఆ రాజేష్‌ జి అనేవాడు ఒ*లుశీను గాడే, కళ్ళు చెదిరే సాక్ష్యాలున్నాయ్‌. ఈ కార్తీక్‌ గాడే అప్పలరాజు, అది కూడా అందరికీ తెలుసు, ఈ కార్తీక్‌ గాణ్ణి కొన్ని ఏంటి తెలంగాణ బ్లాగుల్లో అవాకులూ చవాకులూ పేల్తుంటే శరత్‌, తాడేపల్లి చెడుగుడు ఆడుకున్నారు. ఆ కసితో అప్పలరాజు అనే బ్లాగు పెట్టి తాడేపల్లిని విమర్శిస్తున్నాడు, దానికీ సాక్ష్యాలున్నాయ్‌. అతి త్వరలో బయటపెడతా, ఇంకా వీళ్ళని సమర్ధించుకోనీ, భయంకరమైన మారణహోమం జరగబోతోంది. ఇంక ఏదిఏమైనా తగ్గేది లేదు.

    ReplyDelete
  20. malakku mudindi...


    prati blaagu ku velli memu nacchinatle raayalantaaru ee kelukudu gaang.

    veellu pothe thappa telugu blaagu baagu padadu

    ReplyDelete
  21. @karthik and Praveen Sarma: I don't want to provide a battle ground here, to settle your old scores. I will not publish any more comments that you both write, accusing each other.

    ReplyDelete
  22. >>I will not publish any more comments that you both write, accusing each other.

    In that case you shouldnt have published martanda's comments in the first place.. this kind of selective democracy is what you are known for and proved it once again..

    ReplyDelete
  23. వీళ్ళ గోలను ముందునుంచీ గమనిస్తూ ఉన్నవాణ్ణి. ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రవీణ్ ను వీళ్ళు తెగ వెక్కిరించారు. ఇన్సల్ట్ చేశారు. ఆ ఇన్సల్ట్ ను భరించలేని సమయంలో అతడు తిరగబడి వీళ్ళను తిట్టాడు. ఇద్దరిదీ తప్పే. కానీ, మొదటి తప్పు కెలుకుడు బ్యాచ్ దే. మొదటి దోషి వాళ్ళేనని నా ఉద్దేశ్యం. నేను ప్రవీణ్ సపోర్టర్నేమీ కాను.

    ReplyDelete
  24. మలక్ కి ప్రవీణ్ మీద ప్రేమ ఎక్కువైంది ఈమధ్య .నిద్రలో కూడా తల్చుకున్టున్నాడని అజ్నాతవర్గాల చెపుతున్నాయి .

    ReplyDelete
  25. కానీ, మొదటి తప్పు కెలుకుడు బ్యాచ్ దే.
    _________________________________

    మొదటి తప్పు ఎప్పుడూ కెలుకుడు బాచ్ దే. ఎందుకంటే వీల్లు కెలుతారు కాబట్టి....ఒకప్పుడు ప్రవీన్ శర్మనుంచి నిన్నటి గుంటూరు శర్మ వరకు......తమదారిన తాము పోతున్న వాల్లని ఈ గబ్బు గాల్లు కావాలని కెలుకుతారు....ఎదురు తిరిగి ప్రశ్నించిన పిల్ల కాకుల మీద రాబందులతో దాడి చేస్తారు.

    కానీ వాల్లకు తెలియని విషయమేమంటే, నూరు బర్రెలని తిన్న రాబందు కూడ గాలివానకి కొట్టుకుపోతుంది అని.

    ReplyDelete