లోల్ (మలక్కు) చెప్పేది చదువుతుంటే నవ్వు వస్తుంది. బూతు అనే టాగ్ పెట్టెస్తే చూపించడు. ఆ టాగ్ లేకపోతే ఏ బూతు రాసుకున్నా పట్టించుకోరట. బూతు చూపించకూడదు గదా అని అడుగుతే, అసలు బూతు అంటే ఏంటి అని రివర్సు అడుగుతున్నాడు. అతడి సంగతి తెలియనిది ఏముంది?
లోలూ (మలక్కు)ది మహా కేటు బుర్ర! ఇదే ముక్క వీవెన్ ఒకప్పుడు అడిగితే అతడు, అతడి అనుచరుడు అరిచి, గోల చేసి, నీతులు చెప్పారు. ఇప్పుడు అతడు సరిగ్గా అదేపని చేస్తున్నాడు.
ఊరు అంతకీ జోష్యం చెప్పే బల్లి, కుడితి గాబులో పడిందట. అలా ఉంది ఇతడి పద్ధతి. ప్రీవియస్ పోస్ట్లో ఒంగోలు వారి హిపోక్రసీ చూశాం. ఇప్పుడు లోలూ (మలక్కు) వంతు.
లోలూ, బల్లి కబుర్లు ఆపి పని చూసుకోవోయ్.
మాలిక ఫాస్ట్ గా వ్యాపిస్తున్నందుకనే కదా నీ బాధ. ఎలా బయట పెట్టుకొన్నావో చూడు.
ReplyDeleteHeyy, Ongole! I guess it was you! Why should I be worried by Malika at all?
ReplyDeleteSrinu, you guys called Viven all sorts of names. Autocratic, undemocratic and what not. But what is your boss doing now? He interrupted Blog Babji without warning. Babji was wondering why his blog disappeared from Malika. What do you call this, democratic? And that poor blogger had to prostrate before your boss to get his blog reappeared on Malika. And, Sarath's porn is taken off Malika. And your Boss is trying all tricks including using mouthfuls to wriggle out of the net that he is in.
I don't want to interfere in your judgement of a content as porn or otherwise. But why these double standards? Why this hypocrisy? When Viven did something, you cried foul. And, you గురివింజలు did the same now. Will your Boss apologize to Viven for his earlier rants about him?
It was me who wrote the first comment and I am not Ongole!
ReplyDeleteAnon: >I am not Ongole!>> OK, I dont want to dispute it. Then, only the third sentence of my previous answer is for you. Rest is for somebody else! :)
ReplyDeleteసెంటెన్స్ కి పేరా కి తేడా తెలియని జఫ్ఫా!
ReplyDeleteబూతు అనే టాగ్ పెట్టెస్తే చూపించడు. ఆ టాగ్ లేకపోతే ఏ బూతు రాసుకున్నా పట్టించుకోరట.
ReplyDelete:)great.
నా రసజ్ఞ బ్లాగు పెద్దల బ్లాగు మాత్రమే కానీ బూతు బ్లాగు కాదండీ. రెండింటికీ తేడా వుంది - గమనించగలరు.
ReplyDeleteLOLU kanna BHAALU peru baaguntundi
ReplyDelete