Saturday, August 28, 2010

పాపం పిల్లకాకి!

మలక్ పేట్, ఒంగోల్ - వీళ్లిద్దరే వందమందితో సమానం. వీళ్లే నిప్పురవ్వలు, వీళ్లే అగ్గినిప్పులు, వీళ్లే అనానిమస్లు.

వీళ్లు తిడతారు, తమను తామే తిట్టుకుంటారు కూడాను. ప్రస్తుతం అదే జరుగుతున్నది రౌడీ బ్లాగులో. ఎవరో తిట్టారు. తిట్టింది ఆ పిల్లకాకి కృష్ణే (పిల్లకాకి - భలే పేరు పెట్టుకున్నావోయ్) అని అంటున్నారు. అతన్నితిడుతున్నారు. అది వాళ్ల పద్ధతి. ఈ పిల్లకాకికి ముందు పిచ్చికాకి అని స్టాంప్ వేశారు. ఇప్పుడు వాళ్లు రాసే బూతులను అతడు రాస్తున్నారని చెబుతూ అతణ్ని తిడుతున్నారు.

ఇన్నాళ్లుగా వాళ్లతో గొంతు కలిపి, వాళ్లు తిట్టేవాళ్లని తానూ తిట్టాడు ఈ పిల్లకాకి. ఇప్పుడు అతడి టర్న్. గతంలో తిన్న ఉండేలు దెబ్బల నుండి అతడు నేర్చుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమీ నేర్చుకోడు. ఎందుకంటే.. కొన్ని జన్మలు అంతే!

6 comments:

  1. జై బ్లాగు వీక్షణం
    జైజై కత్తి మహేష్

    ReplyDelete
  2. @Ongole, I know the above Anon is you.

    I told you, I am not Katti. Katti told you he is not me. Still your rotten mind does not accept the truth.

    ReplyDelete
  3. వరుస పెట్టి అన్ని బ్లాగుల్లో ఇదే కామెంట్ రాస్తున్నాడు గురూ, చూశావా? ఒంగోలేనా రాస్తున్నది?

    ReplyDelete
  4. >ఒంగోలేనా రాస్తున్నది?>> I think its him! This is their characteristic style of operation -like a mafia. When mafia is hurt, they create huge nuisance, and try to browbeat people. These guys are blog mafia and creating nuisance in the blogs. And he is trying to imitate Malak by flood commenting. :)

    ReplyDelete
  5. mr. blog owner,
    i strongly condemn ur writings on me
    >>ఇన్నాళ్లుగా వాళ్లతో గొంతు కలిపి, వాళ్లు తిట్టేవాళ్లని తానూ తిట్టాడు ఈ పిల్లకాకి>>
    i never support that group or this group.
    i never criticized any one, nor used filthy language except in two instances, out of which i apologized to one person ( although, i still feel mine was counter attack.)
    >> గతంలో తిన్న ఉండేలు దెబ్బల నుండి అతడు నేర్చుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమీ నేర్చుకోడు. ఎందుకంటే.. కొన్ని జన్మలు అంతే!>>
    okay this is ur opinion on me. i cant do anything ,
    i know what i learnt from my mistakes.

    ReplyDelete
  6. నా కామెంట్స్ ని accept చేయక పొతే నీ బ్లాగ్ ని హ్యాక్ చేస్తాను

    ReplyDelete