Tuesday, August 24, 2010

ఒంగోలు శ్రీను గారూ - రెండో సారి!

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?
అని మిమ్మలిని ఒక ప్రశ్న అడిగాను శ్రీను గారూ. దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు. అదొక సూటి ప్రశ్న. మీ ప్రవర్తనలోని తప్పును ఎత్తి చూపుతూ, మీ ఆలోచనల్లోని తెలివితక్కువ తనాన్ని బయటపెడుతూ ఉదాహరణలను కూడా చూపిస్తూ అడిగిన ప్రశ్న అది. సమాధానం చెప్పటం మీబోటివాళ్లకు కష్టమేనని నాకు తెలుసు. ఎందుకంటే, ఒంగోలు శ్రీను గారూ, సూటి ప్రశ్నలను మీరు ఎదుర్కోలేరు.

అలాంటి ప్రశ్నలు ఎదురైనపుడు వందలకొద్దీ కామెంట్లతో గోల గోల చేసి, ఆ సందడిలో తప్పించుకుపోతూ ఉండే ముఠామీది.
సరిగ్గా అదే టెక్నిక్ను వాడారు నిన్న. ఈ బ్లాగులో కచ్చితమైన ప్రశ్నలు ఎదురయ్యాయి మీకు. సమాధానాలు చెప్పుకోక తప్పని పరిస్థితి. సమాధానం చెప్పాలంటే అది సంజాయిషీగా మారే పరిస్థితి. ఏమి చెయ్యాలో మీకు తెలియలేదు. అందుకే మీ దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడారు. వందలకొద్దీ కామెంట్స్తో అయోమయాన్ని క్రియేట్ చేశారు. జనాన్ని ఆ అయోమయంలో పెట్టేసి తప్పించుకుపొయారు. ఒంగోలు శ్రీను గారూ, గోల ఆపారు కదా, రండి ఇప్పుడు చెప్పండి, మీ సమాధానం ఏమిటి?


తోటి బ్లాగర్లకు రంకు అంటగడితే మీకు కమ్మగా ఉంటుందా? అతడి సెన్సాఫ్ హ్యూమర్ను అభినందిస్తారా? అదే రంకు మీకు తగిలిస్తే, నొప్పి కలిగిందా? మీరు మీ ముఠాతో కలిసి ఆ రాసిన వాణ్ని రాచి రంపాన పెడతారా? అదేపని ఇతరులకు జరిగితే రాసినవాణ్ని అభినదిస్తారా?

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?

నా ఇంతకు ముందు పోస్ట్లో రాసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుతారా?

--------------------------------

మీ పోస్ట్లో ఒక వాక్యం ->కామెంట్స్ కి వేరే బ్లాగర్ల పేర్లు వాడి .. వారిని అవమానించకండి.>> దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందండీ ఒంగోలు శ్రీను గారూ!

25 comments:

  1. అక్కా! బాగున్నావా...

    ReplyDelete
  2. @seenu, you cannot fool me, you brainless Idiot. I know who you are. Shut your mouth and mind your business.

    ReplyDelete
  3. Heyyy Ongole Srinu, where are you? why are you not responding to me? C'mon, talk to me! TALK TO ME! Come out of your hiding, maaan! LOLz :))

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. @నాగప్రసాద్, you are the ugliest form of haters. You don't deserve to have your comments published. But I considered you as a human matter and allowed your comment to my first post. Be grateful for that. But don't think that you can get away even by giving links to your friends' blogs. You will be punished!!

    ReplyDelete
  6. సమాధానం చెప్పడం చేతకాక, కామెంట్లు డిలీట్ చేసి, పిచ్చి రాతలు రాసే నీ బ్లాగులో కామెంటు రాయడానికి కూడా అర్హత కావాలా? ఈ కామెంటు కూడా డిలీట్ చేసుకోపో. సమధానం చెప్పడం చేతకానోళ్ళ బ్లాగుల్లో నేను కూడా కామెంట్ రాయను. ఇదే చివరాఖరి కామెంట్ నీ బ్లాగ్లో.

    ReplyDelete
  7. @నాగప్రసాద్, and never come back. I am not a very kind guy -particularly for the kind of insects like you.

    ReplyDelete
  8. ఇప్పుడు నీ బ్లాగుకు వస్తూ ఉంటే నాగప్రసాద్ వెళ్ళిపోతూ కనబడ్డాడు. అతడి వీపు మీద పాదం గుర్తులు కనబడుతూంటే ఏంటా అనుకున్నా. నీ పనే నన్నమాట అది! చబ్బాష్ గురూ! :-)

    లేకపోతే కెలుకుతాడంట! ఏంటో ఈడు పెద్ద పోటుగాడైనట్టు కెలుకుతా కెలుకుతా అని అంటూ ఉంటాడు.

    ReplyDelete
  9. > వీపు మీద పాదం గుర్తులు కనబడుతూంటే>> LOLz :))

    >పెద్ద పోటుగాడైనట్టు కెలుకుతా కెలుకుతా అని అంటూ ఉంటాడు.>> He no longer says that, he has been asked to stop all that nonsense and ha had to oblige. But, you know, కుక్క తోక వంకర కదా! He is at it again.

    ReplyDelete
  10. ఒంగోల్ సీనూ తోక కూడ వంకరేనా బ్రదర్?

    ReplyDelete
  11. >ఒంగోల్ సీనూ తోక కూడ వంకరేనా బ్రదర్?>> haaa haaa haaa!!! Lets see.. his answers (or no answers) reveal him to the bloggers.

    ReplyDelete
  12. Hey బద్రి at Malak's bog! Don't waste your time on that anon comments by writing comments like these-

    ===============================
    1. Have you ever tried to influence Kagadaa?
    2. Is it wrong, trying to correct someone ?
    3. Was there a comment on kagada blog by malak degrading women?
    4. Do you have any proof for the allegations you are making on malak ?
    5. Why maalika should be closed ?
    ===============================

    Those anon comments are being written by the gropu members themselves. Don't become a laughing stock by replying to them!! Malak musta been LOLzing by now, seeing your comments! :)

    ReplyDelete
  13. TALK TO ME! Come out of your hiding, maaan! ___ మీ దెబ్బకి మలక్కే పారిపోయాడు. ఆ నాగప్రసాదు వస్తే వాణ్ని తన్ని మరీ పంపించారు. ఈ రకంగా బెదరగొట్టితే ఇక ఆ సీను వస్తాడనుకుంటున్నారా? మీరు కొంచం ఫోర్సు తగ్గించాలి.

    ReplyDelete
  14. నాగప్రసాద్ రాసిన కామెంట్ హారం వారి సౌజన్యం తో చదివాను అందులో డిలీట్ చేసేందుకు ఏమిదో నాకేమి అర్ధం కాలేదు. సరే మీ బ్లాగు మీ ఇష్టం కాని ఫస్ట్ పోస్టు లో మీరు రాసిందేమో ఎవరో ఎవరిమీదో అవాకులు చెవాకులు పేలుతూ నా నా చెత్త రాస్తున్నారు అని మరి మీ బ్లాగు కామెంట్లు కూడా వాటికేమి తీసిపోవట్లేదే .
    నాకు ఇంకొక డౌట్ ఎవరో ఎవరికో రంకు కడితే ఒంగోలు శీను ఎందుకు మాట్లాడాలి ? మరి అప్పుడు మీరేమి అయ్యారు ? లేదూ ఆ రంకు కట్టింది మీ మీద నా ? ఇందులో ఎంటువంటి శ్లేష లేదండి నిజం గానే అడుగుతున్నాను .ఒకవేళ మీరు నిజం గా బ్లాగులు గురించి , బ్లాగర్ల గురించి అంత బాధ పడుతుంటే ఇలా అజ్ఞాతం గా ఎందుకు రాస్తున్నారు మీ ఒరిజినల్ పేరుతోనే రాయచ్చు కదా అప్పుడు మీరు చెప్పే విషయానికి సప్పోర్ట్ వచ్చేది .

    ReplyDelete
  15. >అందులో డిలీట్ చేసేందుకు ఏమిదో నాకేమి అర్ధం కాలేదు.>> I did not want him to use my blog to publicize his friend's blog. And I said that already!

    >మరి మీ బ్లాగు కామెంట్లు కూడా వాటికేమి తీసిపోవట్లేదే .>> You are right to some extent. I see that I should tone down and avoid the-second-comment-type ones. But, surely, I am far more reasonable and courteous than THEM. Please do not compare me with them. :)

    >ఎవరో ఎవరికో రంకు కడితే ఒంగోలు శీను ఎందుకు మాట్లాడాలి ?>> See my previous post. I gave a few excerpts of his blog post. If things are not clear still, go check his blog.

    >మరి అప్పుడు మీరేమి అయ్యారు ?>> I was very much there., but under anonymity.

    >ఆ రంకు కట్టింది మీ మీద నా ?>> No.

    >ఇలా అజ్ఞాతం గా ఎందుకు రాస్తున్నారు మీ ఒరిజినల్ పేరుతోనే రాయచ్చు కదా>> I already answered this in my first post. Let me do it again.. I don't know, whether you know what they normally do in blogs, but I know. So, I am afraid of that gang. They make your life miserable, if you raise your voice against them. Be aware!

    >అప్పుడు మీరు చెప్పే విషయానికి సప్పోర్ట్ వచ్చేది >> :)

    ReplyDelete
  16. నాకు నిజం గానే తెలియదు ఏమిచేస్తారు వాళ్ళు ? ఒకవేళ మీకూ తెలిస్తే ఎందుకు మీరు బయట పెట్టడం లేదు . ఏదో రాసి ఏవేవో సవాళ్లు విసిరే బదులు వాళ్ళు ఎవర్ని ఏమి చేసారో చెప్పండి మాలాంటి వాళ్లకు తెలుస్తుంది . మీరేమి వాళ్ళదో చేస్తారో అంటారు అక్కడ కాగడ బ్లాగులో ఎవరి మీద రాసారో వాళ్ళేమో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు . మిమ్మల్ని ఎలా నమ్మాలి ?

    ReplyDelete
  17. తోటి బ్లాగర్లకు రంకు అంటగడితే మీకు కమ్మగా ఉంటుందా? అతడి సెన్సాఫ్ హ్యూమర్ను అభినందిస్తారా? అదే రంకు మీకు తగిలిస్తే, నొప్పి కలిగిందా? మీరు మీ ముఠాతో కలిసి ఆ రాసిన వాణ్ని రాచి రంపాన పెడతారా? అదేపని ఇతరులకు జరిగితే రాసినవాణ్ని అభినదిస్తారా?
    good question

    ReplyDelete
  18. >ఏదో రాసి ఏవేవో సవాళ్లు విసిరే బదులు వాళ్ళు ఎవర్ని ఏమి చేసారో చెప్పండి మాలాంటి వాళ్లకు తెలుస్తుంది >> I have few more articles to publish before I retire from this blog :) I hope you will have answers for all your questions by that time.

    >అక్కడ కాగడ బ్లాగులో ఎవరి మీద రాసారో >> my reference to kagada was closed yesterday. I will not raise it again. I am upset when some commenters said that I brought out the kagada from the closet. Actually my intention was to expose the hypocrisy of hate gang, and nothing more than that. So I don't want to bring out that issue again in my blog.

    >మిమ్మల్ని ఎలా నమ్మాలి ?>> In fact, I am not trying to make people believe me somehow. You know.. anonymity has this advantage, you will judge the content by the sheer quality of the content only and not by the person who wrote it. :)

    ReplyDelete
  19. I have few more articles to publish before I retire from this blog :) I hope you will have answers for all your questions by that time.
    -----------------------
    ok will wait to read.

    ReplyDelete
  20. Really good job, Pl go ahead

    ReplyDelete
  21. you got it right!

    just check this link.
    http://ongoluseenu.blogspot.com/2010/03/blog-post_17.html

    When i asked them some questions, this ongole seenu stopped responding to my queries. Later He was blaming me for stopping asking things. His last comment can be interpreted in many ways. That's how he stoops down, just to silence people. Who can talk with such creatures?

    They raise this non-issue as many times as possible just to create some chaos.

    There are some people in the group who are reasonably sane. They atleast try to respond rationally. They know what they are saying and how they are saying.

    But bharadwaj knowingly remains to be unscrupulous. He does not have any conscience whatsoever. He just wants to torture people. That's it. If you check the above link, He could not quote atleast one incident. Even today, he remains the same. But still he wants to create some chaos. He has all the time and knowledge to do that.

    Please don't ever compare them with animals or insects. They will feel bad. I don't want to lower their dignity. They harm somebody only when it is inevitable for them. But these creatures are not like that. So please don't ever compare them with any living creatures.

    ReplyDelete
  22. They are shamelessly claiming that your aim in writing these posts is to have maalika closed. They very well know that it is not our aim. But they would do this just to create some confusion. Who can be more dishonest than these people?

    ReplyDelete
  23. >When i asked them some questions, this ongole seenu stopped responding to my queries. >> He simply is a dumb follower of LOOLz and a coward. When you shoot questions, he will do one of these - hide behind LOOLz/create chaos and escape/trivialize. That is how he is trained by LOOLz.

    >He does not have any conscience whatsoever.>> Spot on!

    >They very well know that it is not our aim. But they would do this just to create some confusion. >> How true! Somebody was pointing out in one of their blogs, they are KCR of blogs. But, I think they are far more nefarious than KCR. These guys can teach finer points of con and deceit to KCR.

    ReplyDelete
  24. **He simply is a dumb follower of LOOLz and a coward.**
    ur language shows ur interest in continueing dirty game and not interested in finding the facts. I tried to calm down and allow to clear doubts from both versions as I felt it is mere misunderstanding. Who ever u r first stop provocative language, if u really want answers from Mr.Srinu, Mr.Malak. Don't respond to clawns entertaining with their cheap fun and repeating same Qs again &again.

    ReplyDelete
  25. Hey last anon! :) You can not hide your actual self. Your last sentence showed your actual intentions.

    You started like an angel with sweet questions, then tried to provoke me with doubts, then accused me in your last comment. Your true colors are out! Stop here. Don't stoop any further.

    ReplyDelete