సోదరి గారూ, అసలు ప్రతి దానికీ సీనియర్ల పేర్లను అనుకరిస్తూ పేర్లు పెట్టి ఎంత ఛండాలంగా రాశారో మీకు తెలుసా? ఇంకా రాస్తున్నరు చూశారా? ఈ బ్లాగు సంగతే చూడండి.. క్యోతి, పనికిమాలిన పెన్ను, కత్తి, భారారె - అసలు వీళ్ళ పేర్లు ఎందుకు వాడాలి వీళ్ళు? ఏమిటి వీళ్ళ ఉద్దేశం -ఎవర్నైనా ఏమైనా అనవచ్చుననా? వాళ్ళు ఏమి మాట్లాడినా ఎవరూ ఏమీ అనలేరు, అనరు అనే ధీమానా? మీరు చెప్పండి, వాళ్ళు ఈ పేర్లన్నిటినీ వాడారా లేదా? (సూచనాప్రాయంగా చెప్పారులెండి. అర్ధం చేసుకోకపోవటానికి మనమేమీ పసిప్రాయులం కాదు, పశుప్రాయులమూ కాదు). పోనీ ఎవరో కరో ఇద్దరో చేశారని అనుకుండ్దామండి, అందరూ ఉన్నారంటారా? ఎందుకు ఆ బ్లాగర్ల మీద వీళ్ళకు అంత ద్వేషం? సరే, ఎందుకో ద్వేషం ఉంది అండీ, ప్రతీ దానికీ వాళ్ళను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఏ చిన్న గొడవ ఐనా, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టటం ఏంటి? ఏదో ఒకరోజున నిజమేంటో తెలియకపోదు. ఆనాడు వాళ్ళు తిట్టిన తిట్లకు పరిహారం ఏంటి?
Sunday, August 22, 2010
ఈ హేటర్స్ చేసిన నీచపు పనులు మీకు తెలుసా?
ఈ హేటర్ల గ్రూపు చేసిన నీచపు పనులు ఇన్ని అన్ని కాదు.
వీళ్లు తమ హేట్ బ్లాగులని ప్రవీణ్ తోటే ప్రారంభించలేదు, అంతకు ముందు నుంచే వాళ్లు బ్లాగుల్లో విషం చిమ్మటం మొదలు పెట్టారు. ప్రవీణ్ ఎపిసొడ్ రీసెంట్గా మొదలైనది. అలాగే ఇప్పుడు ఉన్న గ్రూప్ మెంబర్స్ కొందరు అప్పుడు లేరు. కొందరు కొత్తగా వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చినవాళ్లకు పాతవాళ్లు ట్రైనిన్గ్ ఇస్తూ ఉంటారేమో తెలియదు కాని, సీనియర్ల హెరాస్మెంట్ అంటూ వీళ్లు కూడ పాట పాడుతు ఉంటారు. అసలు హెరాస్మెంటు ఎవరు చేశారో చూద్దాం.
బ్లాగులు పెట్టిన కొత్తవాళ్లకి సీనియర్లు సలహాలు ఇవ్వటం నార్మల్గా జరిగేది. అయితే ఆ సలహాలు ఇవ్వడంలో కొన్నిసార్లు సరైన భాష వాడకపోవటం, కొంత దురుసుగా ఉన్నట్లుగా అనిపించటం వంటివి ఉండి కొత్త బ్లాగర్స్ బాధపడి ఉండవాచు. అది కొత్త పాత అనే తేడా లేకుండ ఇప్పటికీ ఉంది.
అయితే ఆ కారణం చెప్పుకుని వీళ్లు చేసిన అరాచకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీళ్లు నిజం బూతులు రాసేవాళ్లు. అలా రాయటం తప్పేమీకాదు, అది మా right of speech అనేవాళ్లు. ధూమ్ మచారా అని ఒక బ్లాగు పెట్టారు. అందులో బ్లాగర్లను విమర్శించటమే కాదు, బూతులు కూడా తిట్టేవాళ్లు. కాగడా అనే మరొక బ్లాగును పెట్టారు. అందులోనైతే సాటి బ్లాగర్లనే పాత్రలుగా పెట్టి బూతు కథలు రాసేవాళ్లు. చాలా నీచంగా ఉండేవి అవి. చూడండి, నాకూ మీకూ సంబంధం అంటగడితే ఎలా ఉంటుంది? అవి చదివితే, సంస్కారం కోల్పోయిన మనిషి ఏ స్థాయికి ఎంత దిగజారిపోగలడో తెలుస్తుంది. ఈ గాంగ్ లోని వాళ్లందరూ అక్కడ వ్యాఖ్యలు రాసి, ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరి కొన్ని బూతులను ఆడ్ చేస్తూ ఆనందించేవాళ్లు. వాటిలో రాసిన బూతులను చూసి అప్పట్లో కొందరు లేడి బ్లాగర్స్ వాళ్ల బ్లాగ్లను క్లోస్ చేశారు కూడా. తప్పని పరిస్థితి అది -అక్కడ రాసిన రాతల్లో ఉండే పేర్లు అన్నీ కొట్టవచ్చినట్లుగా బ్లాగర్ల పేర్లని తెలిస్పోయేవి. అవి వాళ్ల కుటుంబ సభ్యులెవరైనా చదివితే, చాలా అవమానకరమైన పరిస్థితి తల ఎత్తుతుంది వాళ్లకి.
బ్లాగుల్లో బూతులు రాసుకుంటే ఇష్టపడే వాళ్లు చదువుతారు, లేనివాళ్లు చదవరు. ఉదాహరనకు శరత్ రాస్తు ఉంటాడు. కాని సాటివారిని పాత్రలుగా పెట్టి వాళ్లపై కథలు అల్లడు. కాని ఈ హేటర్స్ చేసినది ఏమిటి? బూతులను సాటి బ్లాగర్లకు అన్వయించి రాశారు. వాళ్ల మధ్య అక్రమ సంబంధాలు క్రియేట్ చేశారు. అది ఎంత అసభ్యంగా ఉంటుంది? ఎటువంటి వాతావరణం క్రియేట్ చేశారంటే, కొన్ని బ్లాగ్స్లో కొందరు కామెంట్స్ రాయటం మానేశారు. కొందరు బ్లాగర్స్ తమ బ్లాగ్లను మూసేశారు. ఈ హేటర్ల గ్రూపు నిర్వాకం అది.
ఈ బూతు ఎపిసొడ్స్లో ప్రధాన పాత్ర వహించిన వాళ్లు ఇప్పటికీ ఈ గ్రూప్ మెంబర్సే! వీళ్ల black history గురించి ఇన్నాళ్లు ఎవరూ మాట్లాడలేదు కదా, ఎవరికి ఏమీ తెలియదని వీళ్లు అనుకుంటూ ఉన్నారు. వీళ్ల నీచ మనస్తత్వాలను, వీళ్ల దుర్మార్గమైన కుసంస్కారాల గురించి బ్లాగర్లకు తెలియవలసింది ఇంకా చాలా ఉంది.
---------------------------------------
update: ఈ పోస్ట్ కు ఒక యానన్ రాసిన వ్యాఖ్యను ఇక్కడ ప్రచురిస్తున్నాను. అది ఇక్కడ ఉండతగినది.
Subscribe to:
Post Comments (Atom)
నీకు ప్రవీణ్ మీద ప్రేమ లేక
ReplyDeleteకాగడ దూమ్ బ్లాగర్లు మీద ద్వేశమా లేక
అడబ్లాగర్ల మీద గౌరవమా ముందు చెప్పు ఎందుకంటె నువ్వు ఏప్పుడో జరిగిన గొడవలకు ప్రపిససకు లింక్ పెడుతుంటే అర్ధం కావడం లేదు.
ప్రపిససలో ప్రవీణ్ ను తప్పించి ఇతర బ్లాగర్ల ప్రస్తావన రాయలేదు .. ఒక్కవేళా నీ బాధంతా కాగడ దూమ్ ల కోసం అయితే మధ్యలో ప్రవీణ్ ను కలిపి ఆ పై ప్రపిసస ను కలిపి మమల్ని confuse చేయ్యకు ..
నీకో విషయం క్లీయర్ గా చెప్తున్నాను ప్రపిసస కు బ్లాగు రాజకీయాలకు అదే కాగడ దూమ్ లకు సంబంధం లేదు నువ్వు confuse అయి మమల్ని తికమక పెట్టోద్దు. ఇప్పుడు నీకెం కావాలి ప్రవీణ్ మీద కామెంట్లు అపాలి అంతే కదా అయితే ముందు వాడ్ని పిచ్చి కామెంట్లు రాయకుండా అడవాళ్ళను అ మర్యదగా మాట్లాడకుండా ఉండమను అలాగే మానేస్తాం , లేక కాగడ దూమ్ లతో నా నీ బాధంతా అయితే వాళ్ళకు ప్రపిససకు సంబంధం లేదు ..ఉంది అని నువ్వు అనుకుంటే నవ్వుకొని వదిలేయడం తప్పించి ఏం పీకలేం ..
ఎందుకంటే అన్ లైన్ ఏవడు ఎం పీకలేడనే కదా నువ్వు బ్లాగు రాస్తుంది మేము అంతే ఏవడు ఎం పీకలేడనే వాడి వెంట పడ్డాము మమల్ని అమ్మనా బుతులు తిట్టినప్పుడు కుడా ఉరుకున్నాం ఎందుకంటే అన్ లైన్ ఏం పీకలేం కదా .. మమల్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఏమైపోయావు బాసు అసలు ఆ ప్రస్తావనే రావడం లేదు . నువు అన్నట్టు రంకు కట్టేవాళ్ళను ఖండించాల్సిందే ... కాని మమల్ని తిట్టినప్పుడు రాని ఖండనలు వాళ్ళను తిట్టినప్పుడు ఎందుకు పోవాలి. బాబోయ్ చాలా చాలా స్టోరి ఉంది. కాబట్టి అన్నాయ్ ఎవడు ఏవడ్ని అనవసరంగా కేలకడు నువ్వు ఇప్పుడు కేలుకుతున్నావంటె ఏప్పుదో నీకు కాలింది అందుకే ఇప్పుడు మండింది మా స్టొరి కూడా అంతే మమల్ని అమ్మానా బుతులు తిట్టాడు కాబట్టి వాడిలా మేము బుతులు తిట్టము అలాగని వదిలే ప్రసక్తి లేదు.
మళ్ళి చెప్తున్నాను కాగడ దూమ్ లకు ,అడవాళ్ళ మీద బూతు రాతలకు , ప్రపిససకు సంబంధం లేదు లేదు ఒక్కవేళ ఉన్నట్టు నీ దగ్గర అధారాలుంటె చెప్పు తూ నా బోడ్డు ప్రపిససకు వ్యతిరేకంగా మనిద్దరం కుమ్మెద్దాం .
ఇంకో ఇషయం బూతు రాతలు అడవాళ్ళ మీదే కాదు , మలక్ గారిపై , నా పై , ఓంగులు శీను పై,శరత్ గారి పై, సౌమ్య ఇలా చాలా మంది పై రాసారు అవన్ని నీకు తేలియదా లేదంటే మమల్ని తిట్టినా పర్వలేదనా నీ ఉద్దేశం లేకుంటే నీ సానుభుతి ప్రవీణ్-అడబ్లాగర్లు పై మాత్రమేనా ముందు ఆ విషయం కాస్తా వివరించు
'అచ్చుతప్పులు లైట్ తొస్కో :)
First let me introduce myself. I am administrator of http://teluguwebmedia.asia. People are not so innocent. They know who gave free publicity to Kagada's blog after it was banned from haaram. The blog that was created against me is one of the new ones. Hate blogs even existed one and half year ago. I didn't index any of such blogs in my aggregator. There are no new members in their group. One person can write comments using multiple names. Vist this link: http://blog.teluguwebmedia.asia/2010/08/blog-post_06.html Tara justified himself by replying that he created pseudo-names because of rejection of his comments. He used those same pseudonyms even in other blogs.
ReplyDelete>..గొడవలకు ప్రపిససకు లింక్ పెడుతుంటే అర్ధం కావడం లేదు.>> @Pavan, where did I mention about ప్రపిసస in my blog? Are you a joker or something not even that serious?
ReplyDelete@Praveen Sarma, you should know one thing -the less you write about yourself, the better it is for you. And, the less we read your writings, the better it is for us.
ReplyDeleteBut, people like the first guy above, think otherwise -they want to read more and more of your writings, because they simply can not live without them. It is their staple food. So keep writing -for them.
బ్లాగు వీక్షణం గారు ఏవేవో చెప్పి ఇప్పుడు సద్దుమణిగిన గొడవలను మళ్ళి మొదలు పెట్టి ఎవరిని ఉద్దరిస్తారు చెప్పండి. ఎప్పుడో రెండేళ్ళ క్రితం జరిగిన గొడవలు .అయిపోయాయి.ఇప్పుడందరూ కొత్తవాళ్ళు.మళ్ళీ ఈ కాగడాలు,ధూం లు అవసరమా. ప్రెసెంట్ గొడవ వదిలేసి తెలిసి తెలియని మాటలు ఎందుకు.ఏం పనికొస్తాయి.నెల రోజుల హంగామా తప్ప్పా .అసలు మీరెవరూ మొత్తం తెలుగు బ్లాగ్ర్లందరి తరుపునా మాట్లాడేయడానికి.ఆ రోజు వాళ్ళు ఎలా గ్రూపుల గురించి మాట్లాడారో ఈ రోజున మీరూ అదే పని చేస్తున్నారు. చేతనైతే గొడవ ఆపండి. అంతే గాని రెచ్చగొట్టకండి.దాని వల్ల ఒరిగేదేమి ఉండదు అనవసరపు శతృత్వాలు మూట కట్టుకోవడం తప్పా
ReplyDelete@సోదరి, you are right. But you alone are not right. Do you know what they wrote in those blogs? Do you know what they DID? Yes, I said 'what they did'. You will be surprised and may even feel ashamed of your ignorance, if you know all about them.
ReplyDeleteబ్లాగు వీక్షణం గారు మీరు చెప్పేవన్ని నాకు తెలుసు.కాగడా మహిళా బ్లాగర్ల మీద అసభ్య రాతలు రాసిన రోజున ఏం చేయగలిగేరు చెప్పండి. ఆ రోజే రాయచ్చుగా ఈ పోస్ట్. ఒక వేళ రాసినా కాగడా పట్టించుకునేవారు కాదు. మలక్ చాలా సార్లు కాగడాను అలా రాయద్దు అని అనడం నేను చూసాను.అలాగే కొంతమంది కాగడాను ఎవరి మీద పేరడీ ఎవరి మీద ఈ సారి అని ఉత్సాహపరచడమూ చూసాను. కాని అవన్ని అయిపోయాయి. ఇక వద్దు. మళ్ళి ఆ బాధలు బ్లాగర్లకు వద్దు. మొన్న మీకొచ్చిన కామెంట్స్ లో తిట్ట్లు అన్ని వీళ్ళే రాసారని ఎలా చెప్పగలరు. నాలాంటి వాళ్ళు వినోదం కోసం అఙ్ఞాత గా రాయచ్చుగా .ఎంత సేపటిలో గొడవలు రెచ్చగొట్టచ్చు.పోని మీరన్నట్లు ఇలా చేయడం వల్ల అందరూ గొడవలు మానేసి ప్రశాంతం గా ఉంటారు అని మీకనిపిస్తే మొదలు పెట్టండి.ముందు ప్రవీణ్ గురించి ఎదో చెప్పారు. వాళ్ళను అడిగితే విషయం చెప్పి సరే మేము కాం గా ఉంటాం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా పోస్ట్ అంటే మనమే రెచ్చగొట్టినట్లు కదా
ReplyDeleteAll the hate bloggers, including Kagada and pra.pee.sa.sa. belong to single circle. Visit this link: http://pramaadavanam.blogspot.com/2010/01/blog-post_12.html
ReplyDeleteI didn't mind about pra.pee.sa.sa blog till now. They write 500 or even more comments per single topic scolding me. No one can understand why do they scold me. When I was informed that Sowmya used profane language in the name of my mother, then I replied about it. I don't mind even if they write thousands of comments scolding me. But how would it be if my mother opens the computer and finds the link of the blog containing profane language on her name? My mother and brother know that I write blogs in telugu. Even my relatives in Vizag know about my blogs. So, I objected the profane language written in the name of my mother.
@సోదరి,
ReplyDelete>మొన్న మీకొచ్చిన కామెంట్స్ లో తిట్ట్లు అన్ని వీళ్ళే రాసారని ఎలా చెప్పగలరు.>> ceppalEnu! But I can say about four Anon comments - those were written by me, :) but I used good language. And, surely I can say whatever the anon comments made in the first post before unveiling himself, were written by Sinu himself. And yes, you are right, I can't say the same about others!
> మలక్ చాలా సార్లు కాగడాను అలా రాయద్దు అని అనడం నేను చూసాను>> Can you tell me how you can say that Malak and kagada are not same OR they dont belong to the same group? PLEASE dont tell me, you came to that conclusion because Malak wrote those comments! I am in no mood to enjoy jokes!
>అసలు మీరెవరూ మొత్తం తెలుగు బ్లాగ్ర్లందరి తరుపునా మాట్లాడేయడానికి.>> :) Did I sound anywhere like that? If so, I apologize for that. I am talking on behalf of me.
tell me how you can say that Malak and kagada are not same OR they dont belong to the same group
ReplyDeleteనిజమే నేను ఆ విధం గా ఆలోచించలేదు.ఇలా ఏమో,అలా ఎమో అనే ఊహలు నాకిష్టం ఉండదు తెలిస్తే తెలుసు అని చెప్తాను.తెలియక పోతే తెలియదూ అని అనుకుంటాను. ఇప్పుడు కాగడా అలా రాసాడు ,ఇలా రాసాడు అని అంతా బాధ పడుతున్నారు కదా ఆ ఆడవాళ్ళ గురించి.మరి కాగడా బారిన పడిన ఆ మహిళలే మలకి హేపి బర్థ్ డేలు చెప్పారు.అతను రాసిన పోస్ట్లకు కామెంట్స్ ఇచ్చారు దానికేమంటారు.
పోని కాగడా ఒక బ్లాగ్ పెట్టాడు. దానికి మలక్ కి ఏంటి సంబందం. అసలు ఎందుకు అతను కాగడాకి వ్యతిరేఖం గా మాట్లాడాలి.మీరందరూ ఏం చేసారు ఈ రోజున.
గ్రూపులు మేము ఆపామని శ్రీను వాస్ ఒక పోస్ట్ వేసినపుడు క్రింద కామెంట్స్ చూడండి ఆ పోస్ట్లో కొంచెం ఎక్కువ అయినట్లుంది అని మలక్ అనలేదా.
మీకు తెలియదు కాగడా కొత్త అగ్రిగేటర్ పెడతా అన్నపుడు అఙ్ఞాత క్రింద వచ్చి కాగడా తో అమ్మాయిలపై ఈ హెరాస్మెంట్ ఏమిటి అని అడిగిన మొదటి అమ్మాయిని నేను.దానికి కాగడా సమాదానం నన్ను తిడుతున్నారన్న కోపం కొద్ది ఈ పని చేసాను ఇక మీదట చెయ్యను అని చెప్పారు.తను వెళ్ళిపోయాడు కూడా. కారణాలు ఏమైనా కానివ్వండి.అందరూ ఒకలా ఉండరుగా .కనీసం మన ప్రయత్నం మనకి ఉండాలి కదా .దానికి మలక్ కాగడా ఒకటేమో.నీకు తెలుసా ,వాడికి తెలుసా అని గెస్సింగులు ఎందుకు
ప్రవీణ్ మీరు చాలా లింకు లిస్తున్నారు.సరే .మీరు చేసింది మీకు గుర్తుందా. గొడవలు ఎందుకని నేను శ్రినివాస్ కి అబద్ధం చెప్పాను కాని ఆ రోజున మీరు శ్రీనుని,ఆ అబ్బాయి ఫ్రెండ్ ని ఎన్ని మాటలన్నారు అన్నది నాకు తెలుసు
ReplyDeleteపాపం ఆ అమ్మాయి తప్పేముంది.శరత్ రాసిన ఒక మాములు పోష్ట్కి కామెంట్ ఇచ్చింది.అంత మాత్రాన ఆమే కేరక్టర్ లేనిది అయిపోతుందా. శ్రీను ఎవరో నాకు తెలియదు.నేను అతని బ్లాగ్ కే కాదు ఎవరి బ్లాగ్ లోనూ కామెంట్స్ ఇవ్వను. అతని పై నాకు ప్రత్యేక అభిమానం ఏమి లేదు.కాని నిజం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు నువ్వు నీ అభిమానులు చేసిన తతంగం కాదా స్రీను ఇలా మారడానికి.
ఇప్పటికి కూడా తను నేను తిట్టినపుడు కరెక్టే అని ఒప్పుకున్నాడు.మీరు మారనివ్వరా వాళ్ళను.
కాని ఒక్కటి చెప్తున్నా ప్రవీణ్ ఇక మీదట గొడవ జరిగితే కనీసం సానుభూతి కూడా ఉండదు మీకు.
ముందు ప్రవీణ్ మీద అన్యాయం జరిగింది అన్నారు. సరే అని నిలదీసాం. ఇప్పుడు ఇంకొకటి. మీ ముందు పోస్ట్ చూడండి బ్లాగు వీక్షణం గారు .మేమందరం ఈ కామెంట్స్ భరించలేకపోతున్నాం అని అందరిని కలిపే అన్నారు.అందుకే అలా అన్నాను .
>అఙ్ఞాత క్రింద వచ్చి కాగడా తో అమ్మాయిలపై ఈ హెరాస్మెంట్ ఏమిటి అని అడిగిన మొదటి అమ్మాయిని నేను.>> You wrote it as anon. I understand why you wrote as Anon. I too and (at least 3 others) wrote anon comments condemning his writings. Some were published, some were not!
ReplyDeleteWhen Srinivas requested to delete a comment from old blog, I deleted it after one hour. Actually, I deleted the comment on that girl's request. Srinivas's request was not main reason. Srinivas scolded me on that issue. But it should not be a reason if Srinivas becomes fan of Kagada.
ReplyDeleteనేను అఙ్ఞాత గా ఎందుకు కాగడాకి రాయల్సి వచ్చింది అంటే తను నా మాట వింటాడా లేదా ,ఒక వేళ వినకపోతే అనవసరం గా అందరి దృష్టి నా మీద పడటం ఎందుకు అని. అప్పటికి కాగడా నా పై ఒక్క పోస్ట్ కూడా రాయలేదు.అలాంటిది నీ కెందుకు మధ్యలో అని అంటాడేమో అని ఒక డవుటు. అసలు ఎందుకు అతను అమ్మాయిల పై అంత ద్వేషం పెంచుకున్నాడు.వాళ్ళకు వీళ్ళకు గోడవలా లేక అపోహలా? మన ప్రయత్నం చేద్దాం అని అతనిని అడిగాను. విచిత్రం గా కాగడా ఇంకెప్పుడూ రాయను అని మాటిచ్చారు. ఆ రోజున మలక్ బారారే అందరూ కాగడాని రిక్వేష్ట్ చేసిన వాళ్ళే . ఎదిఏమైనా వెళ్ళిపోయాడు తను.
ReplyDeleteఇప్పుడు మీరు గాని నేను కాని మలక్ గాని ఇంకెవరన్నా గాని రూడిగా ఇది అని విషయం తెలియకుండా ఒక మాట అంటే ఎదుటి వాళ్ళను బాధ పెట్టి రెచ్చగొట్టినట్లేగా. కాగడా మిగిలిన ఆడవాళ్ళపై రాసినపుడు నాకే కళ్ళ నీళ్ళు తిరిగేవి.వాళ్ళు ఎంత బాధ పడి ఉంటారో నేను ఊహించగలను.కాని ఆ రోజున ఏమి చేయలేని పరిస్తితి . తిట్టి ఎవరిని మార్చలేము కదా
మరి శ్రీనివాస్ కాగడా ఫేన్ క్రింద మారడానికి అది కాక ఇంకెన్ని కారణాలు ఉన్నాయో నాకు తెలియదు ప్రవీణ్ .మీరే చెప్పాలి విషయం
ReplyDelete@సోదరి, >కాగడా మిగిలిన ఆడవాళ్ళపై రాసినపుడు నాకే కళ్ళ నీళ్ళు తిరిగేవి.వాళ్ళు ఎంత బాధ పడి ఉంటారో నేను ఊహించగలను.కాని ఆ రోజున ఏమి చేయలేని పరిస్తితి>> -appreciate your empathy. Sam here.
ReplyDeleteAnd, I am not worried about the person who wrote it -he may have several reasons for that. But I am concerned about the persons who encouraged him, enjoyed that filth and now talking about divinity, democracy, ragging and what not. I am irritated to see them talking like that.
And, సోదరి -lets move beyond kagada and dhoom. I will leave it here, because there is more to their shady activities than many of us know about them.
మీరు అన్నాది నేను ఒప్పుకుంటున్నాను. ఆ రోజున ఎంకరేజ్ చేసిన వారు అనదరూ గుర్తున్నారు. వాళ్ళకు కొంత మంది మహిళా బ్లాగర్లకు ఉన్న గొడవలో ,కోపాలో మరొకటో పలితం మొత్తం అమ్మాయిల బ్లాగర్లు అనుభవించారు .మహిళ బ్లాగర్ మీద ఆరోపణ ఉంటే నిలదీసి అడగాలికాని ఇలా అమానుషమే . ఇక వదిలేద్దాం.
ReplyDelete@సోదరి, thanks for all the concern you have shown. I appreciate it.
ReplyDeleteసోదరి గారూ, అసలు ప్రతి దానికీ సీనియర్ల పేర్లను అనుకరిస్తూ పేర్లు పెట్టి ఎంత ఛండాలంగా రాశారో మీకు తెలుసా? ఇంకా రాస్తున్నరు చూశారా? ఈ బ్లాగు సంగతే చూడండి.. క్యోతి, పనికిమాలిన పెన్ను, కత్తి, భారారె - అసలు వీళ్ళ పేర్లు ఎందుకు వాడాలి వీళ్ళు? ఏమిటి వీళ్ళ ఉద్దేశం -ఎవర్నైనా ఏమైనా అనవచ్చుననా? వాళ్ళు ఏమి మాట్లాడినా ఎవరూ ఏమీ అనలేరు, అనరు అనే ధీమానా? మీరు చెప్పండి, వాళ్ళు ఈ పేర్లన్నిటినీ వాడారా లేదా? (సూచనాప్రాయంగా చెప్పారులెండి. అర్ధం చేసుకోకపోవటానికి మనమేమీ పసిప్రాయులం కాదు, పశుప్రాయులమూ కాదు). పోనీ ఎవరో కరో ఇద్దరో చేశారని అనుకుండ్దామండి, అందరూ ఉన్నారంటారా? ఎందుకు ఆ బ్లాగర్ల మీద వీళ్ళకు అంత ద్వేషం? సరే, ఎందుకో ద్వేషం ఉంది అండీ, ప్రతీ దానికీ వాళ్ళను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఏ చిన్న గొడవ ఐనా, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టటం ఏంటి? ఏదో ఒకరోజున నిజమేంటో తెలియకపోదు. ఆనాడు వాళ్ళు తిట్టిన తిట్లకు పరిహారం ఏంటి?
ReplyDeleteఅఙ్ఞాత గారు నాకు అర్ధం అవుతుందండి మీరు చెప్పింది.నేను నా బ్లాగ్ లో మలక్ గారికి కూడా చెప్పాను ఈ విషయం. అయితే ఇవి వీళ్ళ మిత్రులే అన్నారని నిద్దారణగా చెప్పలేము. కాని అలా అనడం తప్పు. ఒక వేళ ఆ గ్రూప్ లో వారు ఆ పేర్లు ఉన్న వ్యక్తులతో కోపమో,మరొకటో ఉండి చేసి ఉన్నట్లయితే అది మొత్తం అందరికి తగులుతుంది. ఎదన్నా వాళ్ళకు నచ్చని విషయం ఉంటే డైరెక్ట్గా ఆ వ్యక్తులతో చర్చించాలి.అంతే గాని ఇలా చేయడం చాలా బాధకర విషయం
ReplyDeleteనేను మరొక్క విషయం కూడా చెప్పదల్చుకున్నాను.బ్లాగుల్లో కొన్ని రకాల పోష్ట్ లు కూడా విద్వేషాలు రగులుకుంటున్నాయి. ఆడవాళ్ళ పై అత్యాచారాలే కానివ్వండి, ఆడవాళ్ళ పై చూపుతున్న చిన్న చూపు కానివ్వండి ఇలా .అప్పుడు కొన్ని సార్లు మగమృగాలు ,మగ పశువులు ఇలా ఉపయోగిస్తున్నారు .ఆడ పీనుగులు అంటే మనకెలా కోపం వస్తుందో మగవాళ్ళకు ఆ కోపం వచ్చేస్తుంది.దానితో ఒక మాట అంటారు.మీరేదో అంటారు .గొడవలు,వర్గాలు ,గ్రూపులు .ఇవన్నీ ఎమవుతున్నాయబ్టే ఇలాంటి సమయాల్లో ఫేక్ నేం లతో కసి తీర్చుకునేలా చేస్తున్నాయి.మనం అన్ని రాకాలుగాను ఆలోచించాలి. అటువంటి పోస్ట్లు రాసినపుడు కొంచెం ఆలోచించి రాయండి .ఇంతకన్న ఏమి చెప్పలేను ఎవరన్నా బాధ పడితే క్షమించండి
ReplyDeleteశెలవ్
LOOOOOOOOOL,
ReplyDeleteAs expected, you confirmed that the target is Malak. And "pra pee sa sa" is just a reason. Good show dude. Try your best. We do not have enough spice yet. Expecting more fun.
You got lot of creativity, try making hollywood flick "Target Malakpet Rowdy" :-)
Btw, did you watch "Shutter island" ?
@బద్రి, just one or two posts - and see how many people బుజాలు తడుముకొన్నారో!!! :-) So, you are happy, that you are not the target? OK, enjoy your flicks.
ReplyDelete