నా గత పోస్ట్ తరువాత వాళ్ల బ్లాగుల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నారు కదా. నా పోస్ట్ కు వాళ్ళలో కొందరు రాసిన కామెంట్లను చూస్తే, అక్కడ చూసింది చాలా తక్కువ అనిపిస్తుంది. వాటిని ప్రచురించలేదు. అంత నీచంగా రాశారు. తాము చేసే పనులను విమర్శించే వాళ్ళంటే వాళ్లకు ఎంత మంటో!
ప్రస్తుతం వీళ్లేం చేస్తున్నారు అంటే, జాతరలలో పూనకాల పోతురాజుల లాగ వూగిపోతు గంతులేస్తున్నారు. వీళ్లు మన బ్లాగు ముంగిటిలోకి వచ్చినపుడు మర్యాదగా మాట్లాడి పంపించాలి. లేకపోతే మన బ్లాగులోనే దుకాణం పెట్టి, అందరూ చేరి రభస చేసి పోతారు. నేను వాళ్లకు అంత మర్యాద చెయ్యలేదు గదా అందుచేత నా బ్లాగుకు వాళ్లు ఆ మర్యాద ఇస్తున్నారు.
కొందరు బ్లాగరులు గుంపులు కట్టారని, వాళ్లు కొత్త బ్లాగర్లను హెరాస్ చేస్తుంటారని వీళ్లు మెడల్లో డోళ్లు కట్టుకుని టమటమా వాయించుకుంటూ అమెరికా నుంచి ఆఫ్రిక వరకు తిరిగారు. అసలు వీళ్లు చేసేది, చేస్తున్నది అదే -గ్రూపులు కట్టి, ఇతర బ్లాగర్లను హెరాస్ చెయ్యటం. బ్లాగుల్లో తిరుగుతూ తమకు నచ్చని వాళ్ల బ్లాగులో స్పాట్ పెట్టి, గాంగ్ మెంబర్స్ అందరూ అక్కడ చేరి, వాదన పెట్టుకుని రచ్చ చేస్తారు. ఎవరి బ్లాగుల్లోవాళ్లు తమకు నచ్చింది రాసుకుంటారు. వీళ్లకెందుకు? ఒకవేళ నచ్చకపోతే, దాన్ని విమర్శ చెయ్యవచ్చు. కాని దానికి కూడ పద్ధతి ఉంటుంది కదా! బ్లాగరును అవమానపరుస్తూ రాసి, హింసిస్తారు. ఒకడి వెంటనే పదిమంది వచ్చి అల్లరి అల్లరి చేస్తారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ బ్లాగరు తానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎవరో గ్రూపులు కట్టి హెరాసు చేస్తున్నారని చెప్పుకుంటూ, తాము చేసే పని ఇది. పైగా ఈ వ్యక్తిగత దాడులకు sanctity ఇచ్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు.
ఉదాహరణకు, నా మొదటి పోస్ట్ సంగతి చూడండి. అందులో నేను రాసినది ఏమిటి? వీళ్ల అల్లరి పెచ్చుమీరి పోయింది, హింస పెట్టెస్తున్నారు అని నేను గోల చేసాను. కానీ వీళ్లు అసలు విషయాన్ని పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. నేను మాలిక మీద ద్వేషంతో రాస్తున్నానట. ఏదో ఒక రంగు పులిమి, తమ మీద దాడి జరుగుతున్నట్లు ప్రచారం చేసి, ఆ పైన తమకు ఇష్టం వచ్చినట్లు తిట్టే ప్రయత్నం ఇది.
గతంలో కూడ, కొందరు బ్లాగర్లు గ్రూపులు కట్టి తమను ఎగతాలి చేసారని చెప్పి వాళ్ళను అనరాని మాటలు అన్నారు. బూతులు తిట్టారు. కొందరు బ్లాగర్లకు సంబంధాలు అంటగట్టి ప్రచారం చేశారు. నోరు ఉంది కదా అని తమకు నోటికి వచ్చినదల్లా రాశారు. అసహ్యంగా ప్రవర్తించారు. కూడలి తమకు ఎగెనెస్ట్ గా పని చేస్తుందని దాని మీద దాడి చేశారు. అందుకే మాలిక పెడుతున్నామని చెప్పారు. తరువాత, హారం భాస్కరరామి రెడ్డి తమమీద ఏదో దాడి చేశారని అతని మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా, ఈ బ్లాగ్ ను ఆయనకే లింకు పెట్టారు.
అసలు నా ఈ బ్లాగ్ ను ఎంతమందితో లింకు పెట్టుతున్నారో చూడండి.. కొత్తపాళి, కత్తి, మహిళా బ్లాగరులు,.. వాళ్ల ఇష్టం. వాళ్ల టెక్నిక్ చూడండి, ఎక్కడా నేరుగా పేరు పెట్టరు, పేరు స్ఫురించేలా వేరే పేరుతో తిడతారు. వీళ్ల నాయకుడు వీళ్లకు బాగా కీ ఇచ్చి ఒదిలిపెడుతాడు, వీళ్లు రెచ్చిపోతారు. అతడు మధ్యమధ్యలో వచ్చి నాలుగు బూతులు రాసి పోతాడు. భలే రాసావు అన్నయ్యా అంటూ వీళ్లు మరింతగా రెచ్చి గంతులేస్తారు.
అసలు తిట్టడమేమిటి? బరితెగించిన వాళ్లు ఎట్లా మాట్లాడినా, ఎటువంటి బూతులు రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నట్లే ఉన్నారు. నా బ్లాగులో వాళ్లు రాసిన కామెంట్లు చూసినా, వాళ్ల బ్లాగుల్లో వాళ్లు రాస్తున్న కామెంట్లు చూసినా అలాగే అనిపిస్తుంది. ఈ అసభ్య రాతల నుండి తెలుగు బ్లాగరులకు మోక్షం ఎప్పుడో కదా!!
ఏది ఏమైన చెప్పు అక్కా, ఆ భరారే గాడో పనికిమాలిన యదవ. వాడిగురించి త్వరలో ఓ పెద్ద వ్యాసం రాయబోతున్నా, కళ్ళూ బైర్లు కమ్మేలా వుంటాయి వాస్తవాలు
ReplyDeleteఏపీ మీడియాకబుర్లు రాము గాణ్ణి మర్చిపోయావు, బ్లాగు చేతిలో, మీడియాలో కాంటాక్టులున్నాయిగదా అని ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాడు వెధవ. బ్లాగులోకంలో సీనియర్లని విమర్శించేంత స్థాయి వచ్చిందా వాడికి.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete@Malak, I know what sort of a person you are. You prove me right time and again! :-) Sorry, I had to delete your nonsense.
ReplyDeleteబరితెగించిన వాళ్లు ఎట్లా మాట్లాడినా, ఎటువంటి బూతులు రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా?
ReplyDelete_________________________________________________
మీరందరూ గ్రూపులు కట్టి జూనియర్ల మీద దాడిచేసినప్పుడు లేదా మరి? మీరు బరితెగించినప్పుడెక్కడికి పోయింది ఈ బుధ్ధి? ఏం పీకుతారో పీకండి We know how to respond to you people in kind.
Yeah bitter truth right? Everyone knows what I am, you dont need to prove anything :)
ReplyDeleteIf you delete it here, I can put it on my own blog :)
@Malak, you keep going back to the same old lie. Man, that is verry verry old tactic. C'mon, it is time you changed it.
ReplyDeleteI was actually waiting for you to delete my comment before I would start it in my blog and you precisely did it :)
ReplyDelete@Malak, Go ahead, do it. You will be tolerated here as long as you conduct yourself properly.
ReplyDeleteOld lie yeah? People over here are the evidence to the sort of things your gang did a year and a half ago. It doesnt become a lie just because you say so.
ReplyDeleteLOL, are you talking about the conduct. Look at your ownself in the mirror - you can define what misconduct means
ReplyDelete@Malak, this is precisely what I wrote in this post. You are proving me right. Again!
ReplyDelete@Malak, keep your cool, man. Behave!
ReplyDelete@Malak, I accept your own description about yourself.
ReplyDelete@Malak, I accept your own description about yourself. Again! LOLz :))
ReplyDelete@Malak, LOOOOLz :))
ReplyDelete@Malak, LOOOOOOOOOOLz :))
ReplyDelete@Malak, I am not what you said about me, but you are what you said about yourself. LOOOLz :))
ReplyDeletehehhehheehhee Malaaaaaaaaaak! LOOOOOOOOOOLz :))
ReplyDeleteWhether you accept it or not its the truth that you are a rogue. Which rogue has accepted so that he was a rogue himself :))
ReplyDeleteIf you can delete the comments, I can flood it too :))
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteLets see how long this would go on .. even I'm enjoying this
ReplyDeleteMalakkU.. LOOOOLzOOOO.. zoooo... zooooo.... zooooo... zooooo... :))
ReplyDeleteWhether you accept it or not its the truth that you are a rogue. Which rogue has accepted so that he was a rogue himself :))
ReplyDelete@Malak, tired? ha ha ha ha ... LOOOOLzzzoooooo :))
ReplyDeleteNot yet, I have my blog too :))
ReplyDeleteLOOOOOOOOOOOOOOOOOOOOOOOOL ZOOOOOOOOOOOOOOOOOOOOOOOOO hey hey hey hey hey MalakkUUUUUUUUUUUUUU :))
ReplyDelete@LOLz, Malak :))
ReplyDelete@LOLz, Malak :))
ReplyDeleteTired of deleting the comments yet? :))
ReplyDelete@LOLz, Malak :))
ReplyDelete@LOLz, Malak :))
ReplyDeleteమలక్కు గాడికి చినుగు తుంది. మలక్కూ.. LOOOOLz
ReplyDelete@LOLz, Malak :))
ReplyDelete@LOLz, Malak :))
ReplyDelete@Malaaaaaaaakkkuuuuuuu LOOOOOOOLzOOOOO :))
ReplyDeleteమలక్కూ అలుపు వచ్చిందా? పో నీ గాంఘు తమ్ముల్లని తెచ్చుకో పో
ReplyDelete@LOLz, c'man try something differe............nt malaaaaaaaak :))
ReplyDeleteHey LOLz, try something differe.....................nt man. malaaaaaaaaaaaaaak :))
ReplyDeleteHey LOOOOOOLz, tired out? malaaaaaaaaaaaaaaaaaaaaaaaak :))
ReplyDeleteHey LOOOOOLz, where are you? malaaaaaaaaaaaaaaaaaaaaak :))
ReplyDeleteMalak has become a laughing stock!
ReplyDeletemalakku ekkadiki poyyavu?
ReplyDelete@LOLz, at last I deleted all your crap! Man you Malaaaakz :))
ReplyDelete@LOLz, you are more dangerous than a virus man! pheeew! :))
ReplyDelete@LOLz, you are nastier than a bug! :))
ReplyDelete@LOLz, you are buggier than an IE man!
ReplyDelete@LOLz, where are you? Calling your gang? malaaaaaaaaakz :))
ReplyDeleteఏడి సోంబేరి గాడు, ఎల్లి పోయాడా?
ReplyDeleteఓహొ మాడ్రేశను పెట్టారా? సరే అయితే. ఎందుకూ వాడిని ఇక్కడే ఉంచక పోయారా? బట్టలు విప్పించి బజార్లెంట పరిగెత్తించేవాళ్లం కదా! :)
ReplyDeleteభలే పదం కనిపెట్టారు LOLz ఇహనుంచీ మలక్కు పేరు లొల్జ్ అన్నమాట.
ReplyDeleteహే లోల్జ్, మలాఆఆఆఆఆఆఆఆఆఆఆఅక్జూఉఉఉఉఉఉఉఉఉఉఉఉ! :))
ఏంటి సారి సరిగ్గానే రాసానా? :-)
రెయ్ జఫ్ఫాగా! దమ్ముంటె బైటకి రారా? మలక్ కి పేరు పెట్టటం కాదురా. దమ్ముంటే నీ పెరు చెప్పుకోబె! నికు నిన్ను ఆడించేవాడికి కూడ పగిలి పోద్దిలె ఉండు, ఎదవ నా..కొ..!
ReplyDeleteగురూ, టొపారం లేచి పోయుంటది LOLz గడికి! సెబాసో!
ReplyDelete>జఫ్ఫాగా>> @Sinu, I know you are a nastier pest than your boss. I am retaining your comment just for others too to know!
ReplyDeleteHehe, its on my blog now, let me see what you can do :) LOOOOOOOOLZ :))
ReplyDeleteI am new to all this but I have some basic doubts.If the blog writer and the annon (who seems to be same) think that he is right, why not he comes out with his true name ? attacking with a pseudo name indicates that there is something wrong from the blog owners side...
ReplyDelete**********నోరు ఉంది కదా అని తమకు నోటికి వచ్చినదల్లా రాశారు. ************
ReplyDeleteనువ్వు బ్లాగును నోతి తో రాస్తవా?
ఎదవ సానుబూతి కావలనుకొకుండ ..... నిజాలు వ్రాయి.
@LOOOOLz, say malaaaaaaaaak :)) this is the IN thing now. malaaaak :))
ReplyDelete"చూశారా వాళ్లు చేస్తున్న రభస!" -- housewifes-que temperament. Dude, if you really are a dude as opposed to a dudette, shame on you!
ReplyDeleteWhat the fuck is your problem, by the way?
ఆ.. బాగుంది బాబులూ.. చానా మిస్ అయ్యినట్టున్నా.నిన్న వికటకవి బ్లాగులో లింకు బ్లాగు సోదరి చదివితే కానీ అర్థమవలెదు.
ReplyDeleteపని మీద బయటికి పోతుండా. నైట్ కి వస్తా... అప్పటిదాకా నన్ను కుమ్మెసుకోండి.