చచ్చిన పామును పట్టుకుని అమ్మాయిల ముందు హడావుడి చెయ్యటంలో మజా ఉందేమో నాకు తెలీదు కాని, చచ్చిన పామును చంపటంలో నాకు ఇంటరెస్ట్ లేదు. అందుచేత ఒంగోలు శ్రీను గారూ, మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇక ముందు నా బ్లాగు ముందుకొచ్చి గొంతు లేపటానికి ప్రయత్నించే ముందు, నా ప్రశ్నలకి ఆన్సర్స్ పెండింగులో ఉన్నాయని గుర్తు పెట్టుకోండి.
రాఖీ సందర్భంగా ’సోదరి’కి మీరిచ్చిన మాటకు కట్టుబడండి.
Try to be true to yourself -for a change! Bye!!
-------------------------------------------------------------
ఒంగోలు శీనుని టార్గెట్ చెయ్యాల్సిన అవసరం లేదు. అతను చెయ్యగలిగేదేమీ లేదు. Malakpet Rowdy is the real retard.
ReplyDeleteIf you are not Katti Mahesh Kumar I have some sensible thing to tell.
ReplyDeleteఓంగోలు శ్రీను సాయి వ్రతంలో వుంటే బూతులు మాట్లాడరు. వ్రతం అయ్యాక రండి బూతులు తప్పా ఏమీ మాట్లాడరు. మీలా నీతి నియమాలు లేని వ్యక్తి కాదు.
ReplyDeleteSuper baasooo, Pl Dont stop writing
ReplyDeleteకొద్ది కాలం నియమంగా ఉండి తరువాత నోరు జారటం నీతీ-నియమంగా ఉండటమా?
ReplyDeleteబ్లాగు వీక్షణం ఎక్కడా బూతులు మాట్లాడలేదు - ఇది నీతీ-నియమం లేకుండా ఉండటమా?
నీకే అర్థం కావాలి ఓ సాటి అనానిమస్!