Thursday, August 19, 2010

ఈ బ్లాగును సంకలినులలో చూపవద్దు

కూడలి, జల్లెడ, హారం, మాలిక పెద్దలకు వినతి.

ఈ బ్లాగును మీ సంకలినుల్లో చూపితే సంతోషం. కానీ ఇక్కడి వ్యాఖ్యలను మాత్రం చూపకండి. బ్లాగుల్లో చెత్త వ్యాఖ్యలు రాస్తు పనికిరాని పోసుకోలు కబుర్లు చెబుతూ, ప్రవీణ్ని తిట్టటం అనే ఏకైక అజెండాతో రాసే ప్రవీణ్-హేటర్ల గుంపు ఒకటుందని మీకు తెలుసు. ఆ రాతలతో విసుగెత్తటం వల్ల నేను ఒక పోస్ట్ రాసాను. దాంతో వాళ్లు ఇక్కడికి కూడా తయారయ్యారు. ఇక్కడ కూడా హేటురాతలు రాస్తున్నారు.  ఎప్పటి లాగానే ఎందుకూ పనికిరాని చెత్త అది. మనసులు పాడవటం, టైమ్ వేస్ట్ అవటం తప్పించి వాటి వలన మరో ప్రయోజనం ఉండదు. అంచేత నా బ్లాగ్ నుంచి వ్యాఖ్యలను తీసుకోవద్దని మనవి.

3 comments:

  1. మీ బ్లాగు ని ఫాలో అయ్యే అప్షన్ పెడతారా? నేను మీ టపాలని ఫాలో చేస్తాను. ప్లీజ్.

    ReplyDelete
  2. @కత్తి కాంతా రావు, Sorry for denying this. I will have this feature open after some time. For now, you can as well link me from your blog. Thx.

    ReplyDelete
  3. ప్రవీణ్ హేటర్లు ఏమిటండి బాబు, బాధితుల సంఘం అయితే. అన్నాయ్ భాదితులు ఉంటారు, లేకపోతే అన్నాయ్ ను చూసి జాలి పడే వాళ్లు ఉంటారు కాని, ఎవరయినా హేట్ చేసే దృశ్యం, అన్నాయ్ కు ఉందనుకొంటున్నారా? (ఉంటే గింటే వదినలకు తప్ప :))

    ఆ సంఘం (అందులో అప్పుడప్పుదు ఒకటో రెండో కామెంట్లు వేసినవాడినే) onlyforpraveen.wordpress.com. అవి నాకు తెలిసి ఏ సంకలని లలో రావు, ముఖ్యంగా తెలుగుబ్లాగ్లోకాన్ని ఉద్దరింపచేస్తూ, అందరూ ఆరాధిస్తూ, పూజించె "కూడలి" లో అయితే ఖచ్చితంగా?

    ఇక దేని గురిచి మీ బాధ అంతా? కొంపదీసి మీరూ అన్నాయ్ వదినకు ఫంకా అయ్యారా? లేక అన్నాయ్ కు పంఖా నా?

    ఒకవేళ మీకు ఎవరి వలన అయినా మీ మనోభావాలు భారీ గా దెబ్బతింటే, ఓ ఎట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉంటే పెడతానని బెదిరించటమో ;), లేకపోతే డైరెక్టు గా, "ప్ర. పీ. స. స. " లాగా మీ బాధ బయటపెట్టక ఈ డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు? లేక కొందరంటున్నట్లు మీది కడుపునొప్పి భాదే అనుకోవాలా

    ReplyDelete