అసలే కోతులు
+ గుడ్డివి
+ పిచ్చెక్కింది
+ కల్లు తాగాయి
+ నిప్పుతొక్కాయి
ఇక అవి చేసే గోల ఎలా ఉంటుంది? మన గబ్బు గాంగ్ చేసే గత్తరలాగా ఉంటుంది.
గబ్బు గాంగ్ సంగతి ఏమిటి?
అది అసలే గబ్బు గాంగ్
+ వాళ్లకు లుల్లూ లుల్లాయిలనే పేర్లు పెట్టారు
+ గబ్బు సింగులనే పేర్లు పెట్టారు
+ వాళ్ల రౌడీయిజాన్ని బ్లాగర్స్ ఎదిరించారు
+ anonymous లు, దొంగపేర్లతో వాళ్లు చేసే మాయలు, రాసే కామెంట్స్ గురించి బ్లాగర్స్ కు తెలుస్తున్నది.
+ బ్లాగ్ డెమాక్రసి అంటు వాళ్లు చేసిన డొల్ల వాదనలు బైటపడ్డాయి. ఎవరో ఒక బ్లాగర్ తన బ్లాగ్ లో ఏదో రాసుకుంటే ఆయనకి అటాకిచ్చి, అసభ్యంగా తిట్టారు.
+ కత్తి, ప్రవీణ్ లను ఎదిరిస్తున్నాం అనే వంకన బ్లాగర్లపై వాళ్లు చేస్తున్న దాడి దౌర్జన్యం బైటపడుతోంది. (అందువలననే తాము రాసిన పోస్ట్ లను తీసివేశారు.)
ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నాక, ఇప్పుడు వీళ్లు చేసే గోల ఎలా ఉంటుంది?
అదుగో ఆ పైన చెప్పిన కల్లుతాగి, నిప్పు తొక్కిన, పిచ్చి, గుడ్డి, కోతుల గోల మాదిరిగా ఉంటుంది. అలాగే ఉంది.
Wednesday, October 20, 2010
ఇంకొక కామెంట్లాట
ఈ మలక్ గాంగ్ మరొక ఆట మొదలు పెట్టారు. అప్పల్రాజు బ్లాగులో జరుగుతున్న కామెంట్ల్స్ తమాషా చూడండి.. అజ్నాతల పేరుతో కామెంట్లు కుమ్ముతున్నారు. లుల్లూ, లుల్లాయిలు ఈ ఆటలో ముదుర్లు. వాళ్ల బ్లాగ్ అయినా, వేరే బ్లాగ్ అయినా కామెంట్స్ ఆట మాత్రం వాళ్లదే. ఒక కామెంట్లో తమని తిట్టుకుంటారు. నెక్స్ట్ కామెంట్లో తమని పొగుడుకుంటారు. అప్పల్రాజు బ్లాగ్లో కామెంట్స్ పెడుతున్న Anonymous లు చాలావరకు ఆ గాంగ్ లోని కేటుగాళ్లే. మహా మాయగాళ్లు. అలా రీడర్స్ ను confuse చేస్తారు.
మాలికను తిడుతూ రాస్తున్న కామెంట్స్ ఈ కేటుగాళ్లు రాస్తున్నవే. మాలిక మీద ఉన్న అసూయ కారణంగా ఇలా బ్లాగ్ రాస్తున్నాడు అనే పిక్చర్ ఇవ్వటం దానివెనక వాళ్ల ఉద్దేశ్యం. Devious bunch of cons.
This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"
మాలికను తిడుతూ రాస్తున్న కామెంట్స్ ఈ కేటుగాళ్లు రాస్తున్నవే. మాలిక మీద ఉన్న అసూయ కారణంగా ఇలా బ్లాగ్ రాస్తున్నాడు అనే పిక్చర్ ఇవ్వటం దానివెనక వాళ్ల ఉద్దేశ్యం. Devious bunch of cons.
This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"
Tuesday, October 19, 2010
గబ్బు సింగ్ - గబ్బర్ సింగ్ - గబ్బెస్ట్ సింగ్
లుల్లూ గాంగ్ను అసహ్యించుకునేవాళ్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. లుల్లూ లుల్లాయిల అసలు స్వరూపాలను బయటపెడుతున్నారు. ఈ టైములో అందరి ఎంటర్టైన్మెంట్ కోసం మరొక సెట్ పేర్లు ఇక్కడ ఇస్తున్నాను.
కిందటి పోస్ట్లో చెప్పినట్లు these are the pseudonyms of the pseudonyms of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.
అసలు గబ్బర్ అంటే ఏంటో తెలుసా? గబ్బు - గబ్బర్ - గబ్బెస్ట్ లలో రెండోది గబ్బర్.
గబ్బరంటే మలక్కు, మరి మిగతా రెండు? నా ఒపీనియన్లో
గబ్బు సింగ్ - కారు తిక్కలోడు (కార్తిక్)
గబ్బర్ సింగ్ - లుల్లూ alias మలక్
గబ్బెస్ట్ సింగ్ - లుల్లాయ్ alias ఒంగోలు సీను alias ఒంగోలు దున్న
ఈమధ్య వీళ్లు రాసిన నీచమైన పోస్ట్లు, కామెంట్స్ చూశాక, ఈ పేర్లు వీళ్లకు సరిగ్గా సరిపోతాయి అనిపించింది.
గబ్బెస్ట్ సింగ్ లుల్లాయికి బాగలేదు, లుల్లూకే ఇవ్వాలనుకుంటె మీ ఇష్టం.
Monday, October 18, 2010
లుల్లూ, లుల్లాయ్ ఎవరనగా...
లుల్లూ, లుల్లాయ్ అంటే ఎవరని కొందరు అడిగారు. అది చెప్పటానికే ఈ పోస్ట్. ఒకే సెంటెన్స్ లో చెప్పాలంటే,
these are two of the pseudonyms of two of the pseudonyms of two of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.
మలక్ పేట్ రౌడీ అని ఒక బ్లాగర్ ఉన్నాడు. lol lool loooool lolz, loolz, looooolz - ఇవి అతడికి ఊతపదాలు. ఒక రౌడిగాంగ్ ను గాదర్ చేసి రౌడిఇసమ్ చేస్తు ఉంటాడు. ఎవరైన ఈ ఊతపదాలను వాడితే అది నాది నా ట్రేడ్మార్క్ అని అంటాడు. అందువలన అదే ఇతడి పేరైతే సూట్ అవుతుందని అనుకున్నాను. అలా లోలూ, లూలూ వెలుగులోకి వచ్చాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పేరులోని మొదటి లూ ఫస్ట్ నేమ్ గాను, రెండో లూ ను లాస్ట్ నేమ్ గానూ అనుకోవచ్చు. లూ (loo) అంటే ఏమిటి అని డెఫినిషన్ అడగ వద్దు, google it. ఆ లూలూయే గ్రాడ్యువల్గా లుల్లూ అయింది.
these are two of the pseudonyms of two of the pseudonyms of two of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.
మలక్ పేట్ రౌడీ అని ఒక బ్లాగర్ ఉన్నాడు. lol lool loooool lolz, loolz, looooolz - ఇవి అతడికి ఊతపదాలు. ఒక రౌడిగాంగ్ ను గాదర్ చేసి రౌడిఇసమ్ చేస్తు ఉంటాడు. ఎవరైన ఈ ఊతపదాలను వాడితే అది నాది నా ట్రేడ్మార్క్ అని అంటాడు. అందువలన అదే ఇతడి పేరైతే సూట్ అవుతుందని అనుకున్నాను. అలా లోలూ, లూలూ వెలుగులోకి వచ్చాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పేరులోని మొదటి లూ ఫస్ట్ నేమ్ గాను, రెండో లూ ను లాస్ట్ నేమ్ గానూ అనుకోవచ్చు. లూ (loo) అంటే ఏమిటి అని డెఫినిషన్ అడగ వద్దు, google it. ఆ లూలూయే గ్రాడ్యువల్గా లుల్లూ అయింది.
లుల్లాయ్ గురించి. లుల్లూకి ఒంగోలు సీను అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతడు తనని తాను ఒంగోలు దున్న అని పిలుచుకుంటు ఉంటాడు. అందుచేత అతడికి లుల్లాయ్ అని పేరు పెట్టాను. ఎందుకంటే, లుల్లాయము అంటే దున్నపోతు అని అర్థం ఉందట. లుల్లూకి దగ్గరగా ఉంది కదా, అది కూడ ఒక రీసన్.
వీళ్లు ఇద్దరు కలిసి బ్లాగుల్లో డెమాక్రసి తెచ్చామని చెప్పుకుంటు ఉంటారు. వీళ్ల నేతిబీరకాయ డెమాక్రసిలో నెయ్యి ఎంత ఉందో ఒంగోలు సీను రాసిన పోస్ట్లో చూడవచ్చు. దాని మీద నేను రాసిన పోస్త్ కూడ (ప్రీవియస్ పోస్ట్) చూడండి.
Saturday, October 16, 2010
ఆఫ్ లుల్లూ బై లుల్లూ ఫర్ లుల్లూ!
బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి సమావేశం జరుగుతుంది అక్కడ. సమితి ప్రెసిడెంట్ లుల్లూ, క్లర్క్స్ లుల్లాయ్, కారుతిక్క ఉన్నారు అక్కడ. వాళ్లతోపాటు కారత్ చలం కూడ ఉన్నాడు. అతడు ఈ సమితిలో మెంబర్ కాదు. కానీ ఎక్కువగా అక్కడికి వస్తు ఉంటాడు. అతడు కామెడీ కబుర్లు చెబుతాడు కాబట్టి, కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని వాళ్లు అతణ్ణి పిలుస్తారు. అక్కడికి వెళ్తే తనకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ తనకు దొరకక పోతుందా అనే ఆశ అతడికి.
లుల్లూ: "కారత్, నీ అసిస్టెంట్లు ఎవరూ రాలేదా?"
కారత్ చలం: "అసిస్టెంట్లా? ఎందుకు?"
లుల్లూ: "అదేంటి, మనలాంటి బ్లాగ్ బాస్ లకు అసిస్టెంట్లు లేకపోతే ఎట్లా? నాకు చూడు ఇద్దరు ఉన్నారు."
కారత్ చలం: "నాదగ్గర అసిస్టెంట్లుగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు లుల్లూ. ఎందుకో అర్థం అవటం లేదు."
నాకు తెలుసులే అని లుల్లూ మనసులో అనుకున్నాడు.
కారత్ చలం: "అయినా అసిస్టెంట్లను పెట్టుకుంటే మనీ వేస్టు కదా?"
లుల్లూ: "మనీ ఎందుకు? రోజుకు నాలుగో అయిదో హాఫ్ చాయ్ లు, వీక్లీ వన్స్ బిరియానీ. ఈమాత్రం కూడా పెట్టలేవా?"
కారత్ చలం: "అంతేనా? ఇంత చీపా!! లుల్లూ, నాకు కూడా ఒకళిద్దరు అసిస్టెంట్లను చూసి పెట్టవా?"
లుల్లూ లుల్లాయ్, కారు తిక్కలవంక చూశాడు. వెంటనే వాళ్లు ఇద్దరు లుల్లూ వెనక్కి పోయి దాక్కుని "ఒద్దొద్దు అన్నాయ్" అని కోరస్గా అరిచారు.
లుల్లూ: "సరే, సరే! మిమ్మల్ని ఇవ్వనులే. మరి నామీద ఎవరైనా జోకులు వేసినా నవ్వకుండా ఉంటారా?"
లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"
కారత్ చలం లుల్లూను ఎడ్మైరింగ్గా చూస్తు ఉండగా, లుల్లూ అన్నాడు "ఇప్పుడు చెప్పు కారత్, ఎందుకు కలుద్దామని అన్నావ్?"
అసలు వీళ్ల మీటింగు ఎందుకంటే, ధర్మ అనే ఒక పెద్దాయన తన బ్లాగుల్లో ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ గురించి రాస్తున్నాడు. అతడు బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి పర్మిషన్ తీసుకోలేదు. అది సమితికి నచ్చలేదు. దాన్ని అలాగే వదిలేస్తే బ్లాగుల్లో డెమాక్రసీ దెబ్బతినిపోతుందని వీళ్లు భయపడిపోయి, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలని అనుకున్నారు. కారత్ చలంది డిఫరెంట్ ఐడియాలజీ! బ్లాగుల్లో బండబూతులు రాసుకోవాలి గానీ, ఇండియన్ సైన్సెస్ గురించి రాస్తే తప్పు కదా! అందుకని అతడు ఈ మీటింగ్ ప్రపోజల్ పెట్టాడు.
కారత్ చలం: "లుల్లూ, ఆ ధర్మ బ్లాగును ఎలాగైనా ఆపాలి. ఏంచేద్దాం?"
లుల్లాయ్: "వాడి బ్లాగులో బూతులు రాద్.."
లుల్లూ తనకేసి కోపంగా చూడటంతో సగంలో ఆపేశాడు. ఏం మాట్లాడినా లుల్లూయే మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలంటే క్లర్కులు చెయ్యాలి. డెమాక్రసీ కదా! లుల్లాయ్ నోటి దురద కొద్దీ వాగుతుంటాడు. లుల్లూ అలుగుతు ఉంటాడు.
లుల్లూ: "ముందు అతడి బ్లాగులో ఇదేం బాగోలేదని రాద్దాం."
లుల్లాయ్: "అది చాలదు అన్నాయ్. మన బ్లాగుల్లో బూతులు రాయాల్సిందే.."
లుల్లూ: "రేయ్ లుల్లాయ్, లుల్లూ ఎవరు? నువ్వా నేనా?"
లుల్లాయ్: "నువ్వేలే, నువ్వే చెప్పు."
లుల్లూ: "తరువాత, మన బ్లాగ్స్లో అతణ్ణి తిడుతూ బూతులు రాద్దాం"
లుల్లాయ్: "వాటికి కామెంట్స్ కూడా మనమే..."
లుల్లూ కుర్చీలో నుంచి లేచి, నేల మీద గోడకు ఆనుకుని కూచోని, మోకాళ్ల మీద మోచేతులు, నెత్తి మీద అరచేతులు ఆనించుకుని, "నువ్వే చెప్పరా, నేను చెప్పలేను" అన్నాడు. లుల్లాయ్ అతణ్ణి చెయ్యిపట్టుకుని లేపి, "ఇక మాట్లాడనులే అన్నాయ్, నువ్వే చెప్పు." అన్నాడు.
లుల్లూ: (మళ్లీ కుర్చీలో కూచోని) "మన బ్లాగ్స్లో అతణ్ణి బూతులు తిడుతూ కామెంట్స్ మనమే రాసుకుందాం." అన్నాడు.
లుల్లాయ్: "నీ బ్లాగులో పారడి రాస్.." .. "సారీ సారీ, నువ్వే చెప్పు."
లుల్లూ: "నా బ్లాగ్లో పారడి రాస్తాను."
కారత్ చలం: "నాకు పారడీలు రావు, కానీ ఎలా రాయాలో తెలుసులే."
అప్పటిదాక మాట్లాడకుండా ఉన్న కారు తిక్కలోడికి ఏమీ అర్థం కాలేదు. అడుగుదామంటే అన్నాయ్ ఏమంటాడో అని భయం. ఎలాగో ధైర్యం తెచ్చుకుని అడిగాడు, "ఇవన్నీ మనకెందుకు అన్నాయ్? ఆయన రాసుకుంటే రాసుకుంటాడు, మనకెందుకు?"
లుల్లాయ్: "డెమాక్రసీ అమ్మా డెమాక్రసీ!"
లుల్లూ: "రేయ్ లుల్లాయ్" అని కోపంగా అరిచి, నోర్ముయ్యమన్నట్టు చూశాడు. ఎంత అరిచినా మాట వినడని లుల్లూకు అర్థం అయింది. వీడిని కంట్రోల్ చెయ్యాలంటే ఒకటే మందు. దాన్ని వాడాడు.. "డెమాక్రసీ అంటే డిఫైన్ చెయ్యరా లుల్లాయ్" అని గద్దించాడు.
లుల్లాయ్: "అన్నా...య్!" అని దీనంగా అరిచాడు. అన్నాయ్ ఇచ్చే డెఫినిషన్ ట్రీట్మెంట్ ఇప్పటికే ఒకసారి అనుభవం అయింది అతడికి. అందుకే భయం వేసింది.
లుల్లూ: "డిఫైన్ చెయ్యమంటే అరుస్తావేంటిరా?"
లుల్లాయ్: "తెలీదన్నా?"
లుల్లూ: "మరి, నీకేదో చాల తెలిసినట్లు డెమాక్రసీ డెమాక్రసీ అని అరుస్తున్నావు ఏంటి?"
లుల్లాయ్: "అర్థం అయిందన్నాయ్, నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి."
లుల్లూ: "అదీ అలా ఉండు" అని, మళ్లీ తానే "డెమాక్రసీ అంటే.. నేను నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను. నువ్వు కూడా నా ఇష్టం వచ్చినట్లే రాయాలి. సింపుల్గా ఇదీ డెమాక్రసీ అంటే! ఆ ధర్మ మనకు నచ్చనిది రాశాడు, మన పర్మిషన్ లేకుండా రాశాడు. అందుకని మనం పనిష్మెంట్ ఇస్తాం. అండర్స్టుడ్?"
తిక్క: "ఓహో, అర్థం అయిందన్నాయ్. నన్ను ఏమ్ చెయ్యమంటావు అన్నాయ్?"
లుల్లూ రిప్లై ఇచ్చేలోగా కారత్ చలం మాట్లాడాడు. "డెమాక్రసీ అంటే ఏంటంటే.."
లుల్లాయ్: "ఆగాగు, డెఫినిషన్ అన్నాయ్ చెప్పాడు కదా? అయినా ఇలాంటివి మనం చెప్పకూడదు, అన్నాయే చెప్పాలి."
లుల్లూ గర్వంగా మీసం మెలేసినట్టు action చేశాడు.
కారత్ చలం: "ఏడిశావులే, లుల్లూ అంటే నీకు పైనా కిందా దడదడ, నాక్కాదు. నాకు ఎవడైనా ఒకటే. మగాడా కాదా అనేది మాత్రమే చూస్తాను."
లుల్లాయ్: "కాదు కారత్.."
కారత్ చలం: "మూసుకోని చెప్పేది విను.. డెమాక్రసీ అంటే ఆఫ్ ది బూతు, బై ది బూతు, ఫర్ ది బూతు. అంతే."
తిక్క: "భలే భలే. బాగా చెప్పావు కారత్."
లుల్లాయ్: "ష్.. తిక్కలోడా, అన్నాయ్ ముందు వేరేవాళ్లను పొగడకూడదు."
తిక్క: "సారీ సారీ!"
కారత్ చలం: "నేను చెప్పడం అయిపోలేదు, ఇంకా ఉంది.. డెమాక్రసీ అంటే, మన బెడ్రూములో చేసే పనులు, కబుర్లను ఏరోజుకారోజు బ్లాగుల్లో రాయాలి. అందరినీ రాయమని చెప్పాలి. అట్లా మోడ్రన్ తింకింగ్ తో రాయటం అలవాటు చేసుకుని, అందరికీ అలవాటు చెయ్యాలి. మన private affairs కూడా ఈ మోడ్రన్ తింకింగ్ లోకి లాక్కురావాలి. There is no place for decency. చిత్తకార్తె కుక్క మనందరికీ ఆదర్శం కావాలి."
అందరూ: "సరే మనందరం మన బ్లాగులకు వెళ్లి అనుకున్న పనులను చేసేద్దాం, ధర్మను లొంగదీసి మనదారిలోకి తెచ్చుకుందాం, పదండి. జై బ్లాగ్ డెమాక్రసీ!"
కారత్ చలం: "లుల్లూ పద, నేనూ నీ బైకు మీద వస్తాను."
లుల్లూ: "నువ్వు బైకు వేసుకురాలేదా?"
కారత్ చలం: "నీ బైకు మీద వద్దామని ప్లాను వేసి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను"
Tuesday, September 21, 2010
ఎందుకు? ఏమిటి? ఎలా?
లూలూ, లుల్లాయ్ వంట చేస్తున్నారు. As usual, లూలూ వండుతుంటే లుల్లాయ్ హెల్ప్ చేస్తున్నాడు. అసిస్టెంట్ కదా!
లూలూ: రేయ్ లుల్లాయ్, సాల్ట్ తీసుకురారా!
లుల్లాయ్ సాల్ట్ బాక్స్ తెచ్చి
"ఇదుగో" అన్నాడు.
లూలూ: ఏంటిది?
లుల్లాయ్: సాల్ట్
లుల్లూ: ఏంటి గారంటి?
లుల్లాయ్ అయోమయంగా చూసి, "ఇది సాల్టే అన్నాయ్" అన్నాడు.
లూలూ: గారంటి ఏంటోయ్? దీని మీద రాసి ఉందా?
లుల్లయ్: లేదు.
లూలూ: అయితే ఇది సాల్ట్ కాదు అంతే. ఫో సాల్ట్ తీసుకురా పో!
లుల్లాయ్ మనసులో "ఈ తిక్కలోడి బాధ ఎప్పుడు ఒదులుతుందో" అనుకుని కొద్దిగా తిని చూసి, "ఇది ఉప్పే అన్నాయ్, ఉప్పగానే ఉంది"
లూలూ: ఐనా సరే, దాని మీద రాసి ఉంటేనే అది ఉప్పు, లేకపోతే నేనొప్ప.
లుల్లాయ్: ఛీ ఛీ, ఈ జప్ఫా గాడి దగ్గర బతికే కంటే...
----------------------
లూలూ, లుల్లాయ్ కారత్ చలంను కలవటానికి అతడుండే జంభారా హిల్స్ కు వెళ్లారు.
దారిలో లుల్లాయ్ చెబుతున్నాడు "కారత్ చలం వేటకుక్కల్ని పెంచుతూంటాడట బాస్, అవి చాలా ఫెరోశస్ అట, హైలీ డేంజరస్ అట"
లూలూ కళ్ళు పెద్దవి చేసి, "ఓహో అలాగా, మామూలు కుక్కల్ని పెంచుకోవచ్చుగదా, వేట కుక్కలు ఎందుకో"
లుల్లాయ్ "ఏమో బాసూ, నీ అంతటి తెలివైన వాడికే తెలియక పోతే, నాకేం తెలుస్తుంది?" అన్నాడు.
మరి కొంత సేపట్లో ఇద్దరు కారత్ చలం ఇంటి వద్దకు చేరుకున్నారు. లూలూ గేట్ తీయబోతూ ఉండగా లుల్లాయ్ ఆపి "అన్నాయ్, కుక్కలు ఉన్నాయని చెప్పారు గదా, తీయకు" అన్నాడు.
లూలూ "ఏదీ ఇక్కడ బోర్డ్ లేదు కదా?"
"చలం చాలా చాలూ కదా. బోర్డ్ పెట్టలేదేమో"
"నేను ఒప్పుకోను, బోర్డ్ లేకపోతే డాగ్స్ లేనట్లే, పద వెల్దాం" అని గేట్ తీయబోయాడు.
అప్పుడే కుక్కలు పరుగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వచ్చాయి.
"అన్నాయ్, అవిగో కుక్కలు. ఎంత భయంకరంగ ఉన్నాయో చూడు, టైగర్ల లాగా. ఒకటి కాదు రెండు కాదు, మూడు. నోట్లోంచి చొంగ చూడు ఎట్లా కారుతుందో"
"నోర్ముయ్, "ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" అని బోర్డ్ లేదు, కాబట్టి కుక్కలు లేవు అంతే! రావెల్దాం" అని గేట్ తీయబోయాడు.
"అన్నాయ్" అని పెద్దగా, కుక్క కరిచిన వాడి లాగా అరిచి, ఆపాడు. "ఎదురుగా కుక్కలు కనబడుతుంటే లేవు అంటావు ఏంటి బాసూ?" అన్నాడు ఏడుపు గొంతుతో.
"వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"
దెబ్బకు డంగై పోయిన లుల్లాయ్ పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అదే అదనుగా లూలూ గేటు తీసి లుల్లాయ్ ని ముందుకు తోసి, వెనుక తాను నడిచాడు.
Sunday, September 19, 2010
లోలూ, ది చాలూ!
పోర్న్ బ్లాగులు అగ్రిగేటర్స్లో చూపించాలా లేదా అనే డిస్కషన్ జరుగుతుంది. మాలిక, శరత్ ల మధ్య ఇస్యూ స్టార్ట్ అయింది. కాగడను చూపిస్తున్నావ్ కదా, నా బూతు బ్లాగ్ ఎందుకు చూపించవు అని శరత్ అడుగుతున్నాడు.
లోల్ (మలక్కు) చెప్పేది చదువుతుంటే నవ్వు వస్తుంది. బూతు అనే టాగ్ పెట్టెస్తే చూపించడు. ఆ టాగ్ లేకపోతే ఏ బూతు రాసుకున్నా పట్టించుకోరట. బూతు చూపించకూడదు గదా అని అడుగుతే, అసలు బూతు అంటే ఏంటి అని రివర్సు అడుగుతున్నాడు. అతడి సంగతి తెలియనిది ఏముంది?
లోలూ (మలక్కు)ది మహా కేటు బుర్ర! ఇదే ముక్క వీవెన్ ఒకప్పుడు అడిగితే అతడు, అతడి అనుచరుడు అరిచి, గోల చేసి, నీతులు చెప్పారు. ఇప్పుడు అతడు సరిగ్గా అదేపని చేస్తున్నాడు.
ఊరు అంతకీ జోష్యం చెప్పే బల్లి, కుడితి గాబులో పడిందట. అలా ఉంది ఇతడి పద్ధతి. ప్రీవియస్ పోస్ట్లో ఒంగోలు వారి హిపోక్రసీ చూశాం. ఇప్పుడు లోలూ (మలక్కు) వంతు.
లోలూ, బల్లి కబుర్లు ఆపి పని చూసుకోవోయ్.
Subscribe to:
Posts (Atom)