Tuesday, October 19, 2010

గబ్బు సింగ్ - గబ్బర్ సింగ్ - గబ్బెస్ట్ సింగ్

లుల్లూ గాంగ్ను అసహ్యించుకునేవాళ్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. లుల్లూ లుల్లాయిల అసలు స్వరూపాలను బయటపెడుతున్నారు. ఈ టైములో అందరి ఎంటర్టైన్మెంట్ కోసం మరొక సెట్ పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 

కిందటి పోస్ట్లో చెప్పినట్లు these are the pseudonyms of the pseudonyms of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.

ఈ పేర్లకు మూలం ప్రవీణ్ శర్మ పెట్టిన విడియో. అతడు ఈ లుల్లూ లుల్లాయ్ల మీద ఒక వీడియో పెట్టాడు. అందులో లుల్లూను గబ్బర్ గా, లుల్లాయిని, కారుతిక్కలోడిని అతడి అసిస్టెంట్స్ గా చూపించాడు. 

అసలు గబ్బర్ అంటే ఏంటో తెలుసా?  గబ్బు - గబ్బర్ - గబ్బెస్ట్ లలో రెండోది గబ్బర్. 

గబ్బరంటే మలక్కు, మరి మిగతా రెండు? నా ఒపీనియన్లో 
గబ్బు సింగ్ - కారు తిక్కలోడు (కార్తిక్)
గబ్బర్ సింగ్ - లుల్లూ alias మలక్
గబ్బెస్ట్ సింగ్ - లుల్లాయ్ alias ఒంగోలు సీను alias ఒంగోలు దున్న

ఈమధ్య వీళ్లు రాసిన నీచమైన పోస్ట్లు, కామెంట్స్ చూశాక, ఈ పేర్లు వీళ్లకు సరిగ్గా సరిపోతాయి అనిపించింది.

గబ్బెస్ట్ సింగ్ లుల్లాయికి బాగలేదు, లుల్లూకే ఇవ్వాలనుకుంటె మీ ఇష్టం. 

13 comments:

  1. ఎంత కాలం కెలుక్కుంటాం
    ఇక ఈ కెలుకుడు బ్లాగ్ లకి స్వస్తి చెపుదాం
    కెలికింది చాల్లే ఆపెద్దురూ
    మీరు మీ స్వంత బ్లాగ్ లో మంచి పోస్ట్లు వ్రాయండి

    ReplyDelete
  2. Hilarious! Kudos to Praveen for giving idea for this post.

    ReplyDelete
  3. Can anyone give the link for Gabbar video posted by Praveen.

    ReplyDelete
  4. గబ్బర్ విడియో - http://www.youtube.com/watch?v=CK-N9yLwK0I

    ReplyDelete
  5. మీరు పెట్టిన పేర్లే కరెష్టు!
    గబ్బు సింగ్ - కారు తిక్కలోడు (కార్తిక్)
    గబ్బర్ సింగ్ - లుల్లూ alias మలక్
    గబ్బెస్ట్ సింగ్ - లుల్లాయ్ alias ఒంగోలు సీను alias ఒంగోలు దున్న

    ReplyDelete
  6. ఒంగోలు దున్న
    బూతుల్లో మిన్న
    మర్యాద సున్న

    ReplyDelete
  7. అప్పిగా, ఎంత కాలం కెలుక్కుంటారా? నువ్వెందుకు కెలుకుతున్నావ్? భజన చేసుకుంటూ బ్లాగుబ్లాగుకీ వెళ్లి (శర్మ గారికి, అప్పల్రాజుకు, బ్లాగు వీక్షణం గారికి) సలహాలు ఇస్తున్నావే, ఈ బోడి సలహాలు ఒంగోలు దున్న బ్లాగులో ఇవ్వలేదేమిటోయ్? ఆ దున్న నిన్ను కూడా కుమ్ముతుందని భయమా?

    ReplyDelete
  8. దాదాపు అన్ని బ్లాగ్ లలో మొదటి కామెంట్ నేనే పెడ్తున్నా
    అందరినీ తన పర బేధం లేకుడా కెలకాలి

    ReplyDelete
  9. Gabbest singh should go to Lulloo

    ReplyDelete
  10. ఒంగోలు దున్న
    బూతుల్లో మిన్న
    మర్యాద సున్న

    :) :) :)

    ReplyDelete
  11. >>>ఆ దున్న నిన్ను కూడా కుమ్ముతుందని భయమా?

    kummaadu buz lo

    ReplyDelete