Wednesday, October 20, 2010

ఇంకొక కామెంట్లాట

ఈ మలక్ గాంగ్ మరొక ఆట మొదలు పెట్టారు. అప్పల్రాజు బ్లాగులో జరుగుతున్న కామెంట్ల్స్ తమాషా చూడండి.. అజ్నాతల పేరుతో కామెంట్లు కుమ్ముతున్నారు. లుల్లూ, లుల్లాయిలు ఈ ఆటలో ముదుర్లు. వాళ్ల బ్లాగ్ అయినా, వేరే బ్లాగ్ అయినా కామెంట్స్ ఆట మాత్రం వాళ్లదే. ఒక కామెంట్లో తమని తిట్టుకుంటారు. నెక్స్ట్  కామెంట్లో తమని పొగుడుకుంటారు. అప్పల్రాజు బ్లాగ్లో కామెంట్స్ పెడుతున్న Anonymous లు చాలావరకు ఆ గాంగ్ లోని కేటుగాళ్లే. మహా మాయగాళ్లు. అలా రీడర్స్ ను  confuse చేస్తారు.

మాలికను తిడుతూ రాస్తున్న కామెంట్స్ ఈ కేటుగాళ్లు రాస్తున్నవే. మాలిక మీద ఉన్న అసూయ కారణంగా ఇలా బ్లాగ్ రాస్తున్నాడు అనే పిక్చర్ ఇవ్వటం దానివెనక వాళ్ల  ఉద్దేశ్యం. Devious bunch of cons.

This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"

13 comments:

  1. ఔను, అక్కడ రాస్తున్న అజ్ఞాతలు వాళ్లే!

    ReplyDelete
  2. Yes, they are trying to divert the focus to Malika. That is how they operate!

    ReplyDelete
  3. అవును అక్కడ రాస్తుంది వాళ్ళే ఇక్కడ రాసేది వాళ్ళే అందరూ కలిసి మూసుకు దొబ్బెయండి

    ReplyDelete
  4. లుల్లూ గాడి తాజా డెఫినిషన్,

    "మదర్ తెరెసా కన్నా నధూరాం గోడ్సే మిన్న"

    ReplyDelete
  5. Your blog is also full of Anon comments. Do you apply the same logic here too?

    ReplyDelete
  6. not exactly.

    I made more than a 30 ajnata comments on that site today. The other 30+ are made by apparao.

    I'm not in their gang.
    Not sure of apparao.

    ReplyDelete
  7. >Do you apply the same logic here too?>> :-) They wrote and I published. If you see my first and third posts you will see some such comments. Later on, I have been filtering them out. There are many comments that I moderated out.

    >అవును అక్కడ రాస్తుంది వాళ్ళే ఇక్కడ రాసేది వాళ్ళే అందరూ కలిసి మూసుకు దొబ్బెయండి>> Sure, Sir.

    ReplyDelete
  8. >I'm not in their gang.>> I don't deny it. I don't believe it either. The comments and the content make me believe that they ARE the Anons.

    ReplyDelete
  9. > I don't deny it. I don't believe it either.

    fine. but anyways, the kelukudu gang lost its face with their pseudo democracy cry.

    they have no moral right to talk about others language. y'day's OngO's post is full of great vocabulary.

    ReplyDelete
  10. ఏంటి ధైర్యంగా అడుగువెయ్యాలా? వాళ్ళ మీదకా ? మా బాబే!! ఇంక బతకడానికేనా! నిన్న ఒంగోలోడు బ్లాగులో తెలుగు యోగి పైకి ఏ స్థాయిలో ఎక్కాడో చూశావా? ఇంకెవడైనా పెట్టుకునే దమ్ముందా ఆ దున్నతో? బ్లాగు వీక్షణం గానీ , అప్పలరాజు గానీ దాక్కుని రాళ్ళు వేయాల్సిందే . మగాళ్ళం అని ఇరుసుకుని పొతే మన కడుపు చినిగి మన కాళ్ళమీదే పడుద్ది.

    ReplyDelete
  11. ఆ ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో సంకలిని వుంది, వాళ్ళకి జనాల మధ్య రీచ్‌ వుంది, అన్నిటికీ మించి ఎవరిమీదైనా ఏ బురదైనా జల్లేసి చేతులుకడుక్కునే ప్రమాదవనం అనే ముసుగుంది. దానికి ఎదురునిలిచే సాహసం ఎవరు చేయగలరు? ఎవడైనా చేస్తే వాణ్ణి కాకులు పొడిచినట్లు పొడిచి పొడిచి చంపుతారు ఈ దున్నపోతు వెధవలు.

    ReplyDelete
  12. This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"
    =========================================
    You are 100% correct.

    ReplyDelete
  13. మీరూ అనామకులే అన్న విషయం అందరికీ తెలుసు. ఆ వెసులుబాటునే మీరూ వాడుకుంటున్నారు. అర్థం లేని వ్యాఖ్యలు చేయకండి.

    ReplyDelete