గబ్బు గాంగు వాళ్లు రెండు నాలుకలవాళ్లు అని, Anon games ఆడుతు ఉంటారని నేను చెబుతు ఉన్నాను. కాదు కాదని వాళ్లు అంటు ఉన్నారు.
"I told you we are what we are and do what we do! We do everything in hte open and it's you guys who are scared" అని తన బ్లాగ్ లో రాశాడు గబ్బర్. ఇందులో రెండు నిజాలు, ఒక అబద్ధము ఉన్నాయి.
నిజం 1: "I told you we are what we are and do what we do! " నేను కూడ అదే చెబుతున్నను, వీళ్లు ఏది అనుకుంటారో అది చేసి తీరుతారు. ఎవరు ఏమి అన్నా, వీళ్లకు నచ్చని టాపిక్స్ పై రాసే బ్లాగర్స్ ని హింస పెట్టడం వీళ్లు మానరు.
నిజం 2: "..and it's you guys who are scared" - ఇది కూడ నిజమే. ఈ గాంగ్ హెరాస్మెంట్ కు భయపడే ఇలా అజ్ఞాతంగా రాస్తున్నది. స్వంత పేర్లతో రాస్తే, మీరు మామీద (కుటుంబ సభ్యులను కూడ వదలకుండా) ఏ విధమైన బార్బేరియస్ దాడి చేస్తారో మాకు తెలుసు. గతంలో ఎన్నో అకేషన్స్ లో చూశాము కదా!
అబద్ధం 1: "We do everything in hte open " - ఇది పచ్చి అబద్ధం. వీళ్లది ఎంత గబ్బు behavior అంటే, వీళ్ల ఓన్ ఐ.డి లతో కామెంట్స్ రాస్తు ఒక ప్రక్క డిస్కషన్ చేస్తూనే, మరో ప్రక్క, Anon comments రాసి అదే మనిషిని బూతులు తిడతారు. ఎన్ని బ్రౌజర్స్ వాడుతారో కాని, నిముషాల్లో వందల కామెంట్స్ రాస్తారు. నా బ్లాగ్ మూడవ పోస్ట్ లో గబ్బర్ అరగంటలో అరవై కామెంట్స్ రాసి స్పామ్ చేశాడు. చచ్చి చెడి వాటిని డిలీట్ చేశాను. :-)
మల్టిపుల్ బ్రౌజర్ విండోలను ఓపెన్ చేసిపెట్టి, ఒకచోట ఒరిజినల్ ఐ.డి తోటి, మరొక చోట Anonymous గా రాస్తు ఉంటారనుకుంటాను. శాంపిలుగా ఒకటి ఇస్తాను చూడండి.
http://ongoluseenu.blogspot.com/2010/06/blog-post_11.html పోస్ట్ లో కామెంట్స్ చూడండి. June 14, 2010 నాడు ఒంగోలుకు, పిల్లకాకి (కృష్ణ) కి జరిగిన డిస్కషన్ లో-
3:25 PM: కృష్ణ ఒంగోలును ఒక ప్రశ్న అడిగాడు.
3:43 PM: ఒక Anon రిప్లై ఇచ్చాడు. కాని కంప్లీట్ గా ఇవ్వలేదు.
3:44 PM: Anon ఇచ్చిన రిప్లైని కంటిన్యూ చేస్తు ఒంగోలు కామెంట్ రాశాడు.
కొన్ని కామెంట్స్ తరువాత 3:49 కి రాసిన కామెంట్ లో "నా పై కామెంట్ అనానిమస్ గా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు." అని అమాయకత్వం నటించాడు.
ఇదిగో ఈ ఇమేజెస్ చూడండి.
రెండు నాలుకలు: ఒక నాలుక తిడుతుంది, రెండో నాలుక మామూలుగా మాట్లాడుతుంది. తిట్టే నాలుకకు పేరు ఉండదు -Anonymous, లేదా ఏదో ఒక ఫేక్ యూజర్నేమ్ ఉంటుంది. స్వంత పేరుతో ఉన్న నాలుక జనరల్గా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇది వాళ్ల మోడస్ ఆపరాండి. అయితే, ఈ ఎక్జాంపుల్లో చిన్న డిఫరెన్స్ ఉంది. శ్రీనివాస్ చేత రాయించవలసిన కామెంట్ ను పొరపాటున Anon తో రాయించాడు. :-) తరువాత సర్దుకుని వెనువెంటనే తన ఒరిజినల్ ఐ.డి.తో రాశాడు. తను చేసే అజ్ఞాత కార్యాలు బయటపడతాయేమోనని, సర్దుకోటానికి ట్రై చేశాడు.
ఇలాంటివి ఆ కెలుకుడు మురుగులో ఎన్నో ఎన్నెన్నో.
నిద్రలో కూడా మలక్కు , శీను అని కలవరిస్తుంటారా ఏంది
ReplyDelete@Anon :-) No!
ReplyDeleteAdurs, Bhale pattav
ReplyDeletei remember this ! but dont know whether this was what actually happened.
ReplyDeleteమంచి కామెడీ సెటైరు పోస్టులు రాయండి .... వెయిటింగు ఇక్కడ : )
ఇదుగో అన్నయ్,నిన్ను ఒంగోలు ఫుల్ గా సెడుగుడు ఆడుతున్నాడు. నీకంత aggressiveness లేదు కాని,నీ బ్లాగు మూసివేసుకోవచ్చు అని కర్ణ పిశాచాల ఉవాచ.
ReplyDeleteనీకు దమ్ము లేదు అని టాకు అఫ్ ది టౌను.నిన్ను అంతా సేత కాని వాడు అంటున్నారు అన్న.కొంచెము మా బ్లాగుల మీ కామెంటు ఎట్తోచ్చు కదా.కాస్త మసాల కలుపు నీ టపాలకి.సరేలే ఇక ఉంటా.
మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది. వాళ్ల కెలుకుడు టపాల్లో ఈ అజ్ఞాతల గోల చాల ఎక్కువగా ఉంటుంది. ఇతర టపాల్లో ఆ హడావుడి పెద్దగా ఉండదు.
ReplyDeleteమీ బ్లాగులోని రాతలన్నీ అజ్ఞాతలు రాసేవే కదా - మీతో సహా. మరి మీరు వాళ్ళను అనటం ఏంటి?
ReplyDeleteఅన్నా, ఆ పంతులుగారి తో గొడవలో ఆయన్ని అజ్ఞాతలా తిట్టిందీ వీల్లే...
ReplyDeleteమాటిమాటికీ సాయి గొప్పతనం గురించి ఒంగోల్ అజ్ఞాతలా కామెంట్ పెట్టాడ్ అక్కడ
@Anon: >మీ బ్లాగులోని రాతలన్నీ అజ్ఞాతలు రాసేవే కదా - మీతో సహా. మరి మీరు వాళ్ళను అనటం ఏంటి?>> You are right. But there is a difference: The Gang (Kelukudu gang) resorts to anonymity to heap abuses on those who oppose them. I do that to protect myself from their brutality.
ReplyDeleteI hope I clarified your doubt.
@అప్పి-బొప్పి: >ఇదుగో అన్నయ్,నిన్ను ఒంగోలు ఫుల్ గా సెడుగుడు ఆడుతున్నాడు. నీకంత aggressiveness లేదు కాని,నీ బ్లాగు మూసివేసుకోవచ్చు అని కర్ణ పిశాచాల ఉవాచ.
ReplyDeleteనీకు దమ్ము లేదు అని టాకు అఫ్ ది టౌను.నిన్ను అంతా సేత కాని వాడు అంటున్నారు అన్న.>> Thanks for the news :-).
>కొంచెము మా బ్లాగుల మీ కామెంటు ఎట్తోచ్చు కదా.>> No I don't do that. I don't like that. Thanks for the invitation.
Thanks for writing about the atrocities of the Kelukudu batch. Keep writing!
ReplyDelete"No I don't do that. I don't like that." - I appreciate your resolve.