గబ్బు, గాంగ్ సభ్యులూ!
కెలికినన్ని రోజులు కెలికారు. కెలికి కెలికి బ్లాగ్ లను మురికి మురికి చేశారు. దారినపోయే ప్రతి దానయ్యను కెలుకుతుంటారు. ఎప్పుడో శర్మ గారిలాంటి వాళ్లు తగులుతారు, మీ తలపొగరు అణుస్తారు. మీ రాతల్ని రెగ్యులర్గా చదివే అందరికి తెలుసు, అజ్నాతలు మీరేనని, నిప్పులు, రవ్వలు మీరేనని, ముసుగులు మీరేనని, మురుగులు మీరేనని.
అయితే ఏంటి అని అంటారా? ఏముంది, మీరేంటో తెలిశాక, ఇకపై రాసే ఏ అనామక రాత ఎవరిదో, ఏ దొంగ రాతలు ఎవరు రాస్తున్నారో, చాలవరకు గ్రహించగలం.
-------------------------------------------------
వీళ్ల పోస్ట్లు చూడండి
పోస్ట్ మామూలూగా ఉంటే కామెంట్స్ కూడా సాదాగా, కూల్ గా ఉంటాయి. ఎవరిపైనైనా దాడి చేసినపుడు మాత్రం అనామక కామెంట్స్ లేదా shady users రాసే కామెంట్స్ పదులు, వందల్లో వచ్చేస్తాయి. వీళ్లు కెలుకుతున్న పోస్ట్ లకు మాత్రమే ఇలా అనామక కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. మరెక్కడా అన్ని రావు.
శర్మ గారితో గబ్బు గాంగ్ గొడవ లొ కూడ అదే జరుగుతున్నది. శర్మ గారు రాసింది నాకు కూడ నచ్చలేదు. నచ్చనివాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లు వాళ్ల బ్లాగుల్లో పోస్ట్స్ రాసి అతడిని తిట్టలేదు. నచ్చకపోతే ఆ సంగతి రాయవచ్చు. కానీ తిట్టటం ఎందుకు? చేసిన దంతా చేసి, మళ్లి డెమాక్రసీ అని హిపోక్రసీ వెలగబెడుతున్నారు. లుల్లూ చెప్పిన ఒక మాట - "Sarma garu wrote his post in a democratic way and Sreenu responded democratically too." LOOOLZ కదా! :-) ఇలాంటి జోకులు వేసి నవ్విస్తాడనే అతడికి లుల్లూ అని పేరు వచ్చింది.
సీను డెమాక్రటిక్ గా బూతులు తిట్టాడట. :-) శర్మ గారు కూడ డెమాక్రటిక్ గానే చావగొట్టారు. గబ్బరుసింగ్ అంటు ఉంటాడు నువ్వు ఒక చెంపన కొడితే మేము ఆ చెంపా ఈ చెంపా ఎడాపెడా వాయించేస్తాము అని. ఇప్పుడు శర్మ గారు చేసింది కూడా అదే- అందర్నీ కెలికినట్టే అతడినీ కెలకాలని చూశారు. అతడు వీళ్ల చెంపలు ఛెళ్ ఛెళ్ మనిపించటమే కాదు, చెవులు పిండి, తొడపాశం కూడా పెట్టారు.
"మేము నమ్ముతున్న దేవుడిని తిట్టాడు" అని అంటున్నది గబ్బు గాంగ్. మరి శర్మ గారు నమ్ముతున్న తంత్ర విద్యలను తిడితే ఆయనకు కోపం రాదా? మర్చిపోయాను, డెమాక్రసీ కదా! డెమాక్రసీలో కోపం గాంగ్ కే రావాలి కాని, మనకెవ్వరికీ రాకూడదు.
హైలైట్ ఏమిటి అంటే, విట్రియల్ "Define democracy!" అని లుల్లూను అడగటం. :-)
విట్రియల్ గారు, మీకు అక్కడ సమాధానం ఇవ్వటానికి గబ్బర్ సింగ్ సిగ్గుపడ్డాడు. నేను చెప్తాను: డెమాక్రసీ ఈస్ ఆఫ్ ది గబ్బు గాంగ్, బై ది గబ్బు గాంగ్, ఫర్ ది గబ్బు గాంగ్!
డెమాక్రసీ ఈస్ ఆఫ్ ది గబ్బు గాంగ్, బై ది గబ్బు గాంగ్, ఫర్ ది గబ్బు గాంగ్! LOLLLLLLLLLLLLL..
ReplyDeleteGood post.
అవునూ .. మీకు హిడెన్ ఎజెండా ఉందా? ఉంటే అదేంటి? మిరే చెప్తారా, వేరెవరైనా దాన్ని బయట పెడతారా?
ReplyDelete>>>మర్చిపోయాను, డెమాక్రసీ కదా! డెమాక్రసీలో కోపం గాంగ్ కే రావాలి కాని, మనకెవ్వరికీ రాకూడదు
ReplyDeleteHilarious!!!
వీక్షనం కెబ్లాసా ఈ చెత్త మాకు తెల్వద్ గానీ, ఒక్క విషయం మాత్రం నిజం.
ReplyDeleteఎక్కడైనా టంపె/డ్డిము అన్న రాత కనిపించిందంటే, అది ఒంగోనే రాసాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు
well said.
ReplyDeletewell analysed..
ReplyDeleteఒరేయ్ నాయనా .. నువ్వో పెద్ద యదవలా తయరయావ్ రా .. నువ్వు తిట్టవ్ మేము తిట్టే తిట్లు పబ్లిష్ చేయవ్ ... వాళ్ళు చూడు ఎంత అగ్గ్రెసివ్ గా వున్నారో .. నాయాల్ది మొన్న అన్ని తిట్లు తిడితే పబ్లిష్ కూడ చేయలా .. ఇప్పుడు చూడు .. చీ .. నువ్వో పెద్ద ఆడంగి వెదవలా తయారయ్యావ్ .. మా కడుపు మంట చల్లార్చుకోవాలని నీ లాంటి వాళ్ల వెంటపడితే నువ్వేమో ఇలా చావగొడుతున్నావ్ మమ్మల్ని.
ReplyDeleteఇలాంటి అట్తకింగ్ బ్లాగ్ నడపాలంటే కొంచెం అగ్గ్రెసివ్ గా వుండాలి, లేకపోతే పెత్తనం మాకెవరికన్నా ఇవ్వి, మేము కుమ్ముతాం కొడుకుల్ని ..
>నాయాల్ది మొన్న అన్ని తిట్లు తిడితే పబ్లిష్ కూడ చేయలా >> I would not have published this comment too, but I wanted to explain why I did not publish scores of previous comments.
ReplyDeleteMy intention in this blog is to unveil the gang's evil designs -not to unleash an orgy of violent comments.
Sorry for disappointing you. :-)
>ఇలాంటి అట్తకింగ్ బ్లాగ్ నడపాలంటే కొంచెం అగ్గ్రెసివ్ గా వుండాలి, లేకపోతే పెత్తనం మాకెవరికన్నా ఇవ్వి, మేము కుమ్ముతాం కొడుకుల్ని ..>> I understand the agony that you suffered due to the blog pollution created by the gang's posts and comments. Thats why, I invite constructive comments, however searing they may be. But no bad language please.
Thank you
@Weekend Politician,
ReplyDelete>అవునూ .. మీకు హిడెన్ ఎజెండా ఉందా? ఉంటే అదేంటి? మిరే చెప్తారా, వేరెవరైనా దాన్ని బయట పెడతారా?>> :-) A HIDDEN agenda and you want to know WHO will reveal it - as if it is a foregone conclusion that I WILL reveal it. :-)
Seriously.. NO, I have no hidden agenda.
బ్లాగ్వీక్షణం గారు, మలక్పేట్ రౌడీకి వ్యతిరేకంగా కొత్త బ్లాగ్ తయారయ్యింది. బ్లాగ్ లింక్ http://www.princekhaleja.in/
ReplyDelete