Wednesday, October 20, 2010

అసలే కోతులు

అసలే కోతులు
+ గుడ్డివి
+ పిచ్చెక్కింది
+ కల్లు తాగాయి
+ నిప్పుతొక్కాయి

ఇక అవి చేసే గోల ఎలా ఉంటుంది? మన గబ్బు గాంగ్ చేసే గత్తరలాగా ఉంటుంది.

గబ్బు గాంగ్ సంగతి ఏమిటి?

అది  అసలే గబ్బు గాంగ్
+ వాళ్లకు లుల్లూ లుల్లాయిలనే పేర్లు పెట్టారు
+ గబ్బు సింగులనే పేర్లు పెట్టారు
+ వాళ్ల రౌడీయిజాన్ని బ్లాగర్స్ ఎదిరించారు
+ anonymous లు, దొంగపేర్లతో వాళ్లు చేసే మాయలు, రాసే కామెంట్స్ గురించి బ్లాగర్స్ కు తెలుస్తున్నది.
+ బ్లాగ్ డెమాక్రసి అంటు వాళ్లు చేసిన డొల్ల వాదనలు బైటపడ్డాయి. ఎవరో ఒక బ్లాగర్ తన బ్లాగ్ లో ఏదో రాసుకుంటే ఆయనకి అటాకిచ్చి, అసభ్యంగా తిట్టారు.
+ కత్తి, ప్రవీణ్ లను ఎదిరిస్తున్నాం అనే వంకన బ్లాగర్లపై వాళ్లు చేస్తున్న దాడి దౌర్జన్యం బైటపడుతోంది. (అందువలననే తాము రాసిన పోస్ట్ లను తీసివేశారు.)

ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నాక, ఇప్పుడు వీళ్లు చేసే గోల ఎలా ఉంటుంది?

అదుగో ఆ పైన చెప్పిన కల్లుతాగి, నిప్పు తొక్కిన, పిచ్చి, గుడ్డి, కోతుల గోల మాదిరిగా ఉంటుంది. అలాగే ఉంది.

7 comments:

  1. ఆసలు బ్లాగ్ ల్లొ ఇంత ఘోరమయిన వాతవరణం వున్నదని కూడ వూహించలెదు. ఆ గాంగ్ మర్యాద మరచిన ......... మీరు ఇచ్చిన టైటిల్ వారికి అబ్బె ఒక నలుసు తొ సమానం.

    ReplyDelete
  2. అజ్నాత వ్రాతల గురించి మీరు వ్రాసినది సరిగ్గా నిజమైంది. ఈ గబ్బు గాంగ్ లోని వాడు ఒకడు లుల్లూ బ్లాగ్ లో అజ్నాతలాగా వ్రాశాడు. దొరికిపోయాడు. ఎలా అంటే, అజ్నాతగా ఏదో విషయం గురించి వ్రాస్తే తెలిసి ఉండకపోయేది. వాడు నేరుగా మాలిక గురించిన అప్డేట్ ఇచ్చాడు. మాలిక అప్డేట్స్ మాలిక టీమ్ లోని వాడికి కాక, బయటివాడికి ఎలా తెలుస్తాయి? ఆ మాత్రపు ఇంగితం లేక దొరికిపోయాడు. దొరికిపోయాడు కాబట్టి చేసేదేమీ లేక, లుల్లూ కూడా "మాలిక టీం వాళ్ళు లాగ్ఇన్ అవ్వడానికి అవకాశం లేక అజ్ఞాత కామెంట్స్ పెడుతున్నారు" అని ఒప్పేసుకున్నాడు. ఇదీ వాళ్ళ బండారం.

    ఈ బండారాన్ని బయట పెట్టించింది అప్పారావు శాస్త్రి! ;)

    ReplyDelete
  3. ఒంగోల్ తిసేసిన పోస్టులు మల్లీ పెట్టాడు. కొత్తగా ఒక పోస్త్ రాసి, మల్లీ శర్మను తిట్టాడు. కల్లు తాగి, నిప్పు తొక్కిన, పిచ్చి, గుడ్డి కోతి అని మీరు వూరికినే అనలేదు. :)

    ReplyDelete
  4. లుల్లు గాడు ,lullai గాడు బలే ఉడుక్కుంటున్నారువాళ్ళమీద ఎదురు దాడి మొదలయ్యేటప్పటికి .వాళ్ళని చూస్తుంటే నవ్వొస్తోంది ..

    ReplyDelete
  5. With the way Ongole is behaving, he is giving me an impression that he is suffering from convulsions -otherwise why does he behave like this. See, he brought back the removed posts and wrote a new post. This time he accused those who commented in Sarma's support too, besides accusing Sarma.

    A lady asked Ongole some questions , which are right and straight!

    ReplyDelete
  6. త్వరలో మలక్పేట్ రౌడీకి వ్యతిరేకంగా కొత్త బ్లాగ్ రాబోతోంది. సొంత డొమెయిన్ ఉండే బ్లాగ్ రాబోతోంది. బ్లాగ్ తయారు కావడానికి ఒక వారం రోజులు పట్టవచ్చు.

    ReplyDelete