ప్రమాదవనంలో నీతుల నూతుల్లో నీతులు ఊరి ఊరి, బ్లాగులను ముంచేస్తున్నాయి. పారా హుషార్!
బ్లాగర్స్ ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియని కొత్త సంగతి ఒకటి ప్రమాదవనంలో రాశారు. Quite useful information, it is!
వాళ్లు రాసిన రత్నాల్లాంటి మాటలు కింద రాస్తున్నాను. జాగ్రత్తండి, మరీ బరువైన మాటలు, కొంచం ’ఆచి తూచి’ చదవండి. Words, worth their weight in steel! :-)
"అందరు తమ స్వంత పేర్లతొ వచ్చి ప్రమాదవనం లొ కామెంట్లు పెడతారు కానీ అక్కడ సపొర్ట్ గా ఒక అనామిక కామెంట్ అయినా రాయడానికి ఇస్టపడరు.."
పై సెంటెన్స్ లో "అక్కడ" అంటే ఇప్పుడు మీరు చదువుతున్న బ్లాగు వీక్షణం అండి. "స్వంత పేరు" డెఫినిషన్ మీకు తెలిస్తే మీరు ఇక చదవనక్కరలేదు. తెలియకపోతే చదవండి, తెలుసుకోవచ్చు.
ప్రమాదవనంలో రాసిన ఈ పోస్ట్ (http://pramaadavanam.blogspot.com/2010/11/blog-post.html) కి వచ్చిన కామెంట్స్ ఏమిటో చూసి ఒక చిన్న లెక్క వేద్దాం.
మొత్తం కామెంట్స్: 79
అందులో అజ్ఞాతలు రాసినవి: 40 :-) అందరూ "స్వంత పేర్ల"తో వచ్చి ప్రమాదవనంలో కామెంట్స్ పెడతారని చెప్పారు కదా అని నవ్వకండి. వాళ్లందరిదీ ఒకటే "స్వంత పేరు" - అజ్ఞాత! ఇంటిపేరు Anonymous! :-)
సరే, మిగతా "స్వంత పేర్ల" కామెంట్స్ ఏవో చూద్దామా:
ఒంగోలు సీను రాసినవి: 8
మలక్ రాసినవి: 16
కార్తిక్ రాసినవి: 3
మొత్తం: 27. వీళ్లండి, స్వంత పేర్లతో కామెంట్స్ రాసిన వీరులు! ఈ ముగ్గురు వీరులు ఎవరో మనకు తెలుసు. త్రీ మస్కటీర్స్, త్రీ ఇడి_ _! :-)
ఆగండి ఆగండి, ఇంకా ఇద్దరు ధైర్యవంతులు ఉన్నారండోయి.
ఒకరు నీటిబొట్టు గారు: 6
ఇంకొకరు Petrified pork eater గారు: 3
ఈ పేర్లు ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా? అంతే అంతే, ప్రమాదవనంలో మాత్రమే కనబడే "స్వంత పేర్ల " బ్లాగర్స్ వీళ్లు! :-) అంటే ఎవరో మనకు చెప్పనక్కరలేదు! ఈ "స్వంత పేర్ల" సెట్ లో ఉన్న కామెంట్స్: 9
మొత్తం మీద "స్వంత పేరు" కు డెఫినిషన్ నేర్చుకున్నాం - thanks to gabbu gang!
(పై నీటిబొట్టు ఉన్నారే, వీరు రెండో భూతం! వీరు త్వరలో అక్కడ పోస్ట్ లు కూడా రాస్తారు. ఈ భూతాల గొడవ ఏమిటో తెలియాలంటే, ఈ పోస్ట్ పూర్తిగా చదవండి.)
To sum up, మొత్తం 79 కామెంట్స్ లో "స్వంత పేర్ల "తో రాసిన పరమ ధైర్య కామెంట్స్: 76 !
ఇంతకి ఆ 40 అజ్ఞాత కామెంట్స్ రాసిన ధైర్యవంతులు ఎవరో చెప్పగలరా? చెప్పినవాళ్లకు ప్రమాదవనంలో "స్వంత పేరు "తో ధైర్యంగా 3 కామెంట్స్ రాసే చాన్స్ ఇస్తారు ప్రమాదవనంను పాలిస్తున్న డెమాక్రసీ పరిరక్షకులు! నాలుగో కామెంట్ రాయకండి ప్లీజ్, ప్రేగులు తీసి వారి మెడలో వేసుకోబడతాయి.
ఇక చూడండి, రేపు "నిప్పురవ్వ" గారు లేదా "నీటిబొట్టు" గారు లేదా "మబ్బుతునక" గారు లేదా "మట్టిపెళ్ల" గారు లేదా "గాలిగోల" గారు (పాంచభౌతికం ఇదం ప్రమాదవనం!) మరొక టపా వేసేస్తారు ప్రమాదవనంలో. దాని పేరు ఏమిటో తెలుసా - "పంచభూతాల పంచకూళ్ల కషాయం"! ఆ కషాయాన్ని తాగి అక్కడ మన "స్వంత పేరు"తో ధైర్యంగా పొగిడితే మనం డెమాక్రసీని పాటిస్తున్నట్లు లెక్క. లేదో.............................