Wednesday, August 18, 2010

తెలుగు బ్లాగరుల్ని రక్షించండి బాబోయ్!

నమస్కారం! బ్లాగ్లకు కొత్తవాడిని కాదు. చాల రోజుల నుంచి రాయాలని అనుకుంటున్నవి ఇక్కడ రాస్తున్నాను.

నా టెంప్లేటు చూసారు కదండి. బాక్ గ్రౌండులో చాల బుక్సున్నాయి. అవి ఏ పుస్తకాలో తెలియదు. రకరకాల రంగుల్లో, షేపుల్లొ ఉన్నాయి. (అయితే వాటికి పేరూ ఊరూ లేదు అనుకోండి.) ఏ బుక్ తెరిచిచూస్తె ఏమి ఉంటుందో తెలియదు. ఏదో ఒక పుస్తకం చదవాలని మనం వచ్చాం. అవన్నీ మనకు నచ్చని  పుస్తకాలే అనుకోండి. ఏమిటి మన పరిస్థితి? ప్రస్తుతం తెలుగు బ్లాగ్ల స్థితి అలా ఉంది. బ్లాగ్ అగ్రిగేటర్స్ అనే పుస్తకాల రాక్లో ఎక్కువగా బూతు పుస్తకాలే ఉన్నాయి. ఐతే, అన్నిటికీ అట్ట మీద రాసే ఉంది, బూతు పుస్తకమని. మంచి పుస్తకం గంజాయి వనములో తులసి మొక్కలా అయిపోయింది.  ఏ కూడలికి వెళ్ళి చూసినా, ప్రవీణ్ ను తిడుతూ రాసే పోస్టులే. తిడుతూ రాసే కామెంట్లే!! ఒక  గుంపు తయారయ్యింది. వీళ్లకి ఆ ప్రవీణ్ మీద పడి ఏడవటం తప్పించి వేరే పని ఉన్నట్టు లేదు. వీళ్లు ఏడిస్తే నాకు పోయేదేమీ లేదు కానీ, కూడలి, హారం, జల్లెద, మాలిక -ఎక్కడికి పోయినా ఈ దరిద్రం చూడలేక చచ్చిపోతున్నాను. అందుకే ఈ పోస్టు.

ఈ పనికిమాలిన గాలి గుంపు వచ్చాక బ్లాగులు, వ్యాఖ్యలు చూడాలంతే చిరాకు వచ్చేస్తోంది. పోస్టులో పెద్ద కంటెంట్ ఏమీ ఉండదు. ఏదో ప్రవీణ్ను తిడుతూ నాలుగైదు వాక్యాలుంటాయి. ఇక ఆ తరువాత ఆ బాచ్ వాళ్లందరూ అక్కడ చేరతారు. ప్రవీణ్ని తిడుతూ, ఎగతాళి చేస్తూ వందలాది కామెంట్లు రాస్తారు. అనుచితంగా ఉండని కామెంట్లు చాలా తక్కువ. ఒక 10, 15 మంది ఉంటారు ఈ గుంపులో. అందరూ కలిసి ఒక ఐదారు వందల nasty comments రాస్తారు. చివరికి పరిస్థితి ఎలా తయారు అయ్యిందంటే ప్రస్తుతం ఈ రౌడీలు అందరి కంటే కూడా ఆ ప్రవీణే చాలా నయమని అనిపిస్తుంది నాకు. ప్రవీణ్ మీద నాకు ప్రత్యేకమైన అభిమానము ఏమీ లేదు, కానీ అన్యాయమైన వ్యక్తిగత దాడికి, పిచ్చివాళ్ళ గుంపు యొక్క నీతిమాలిన తిట్లకు అతడు బలి అవుతున్నాడని నాకు అనిపిస్తుంది.

ఇలా ప్రవీణ్ను తిట్టటం మర్యాదగా ఉందా అని ఈ మధ్య అజ్నాతలు వీళ్లకు గడ్డి పెట్టబొయ్యారు. కానీ గడ్డి తినటానికే అలవాటు పడినవాళ్లకు మనం గడ్డి వేస్తే అది పరమానందం కదా, పరమాన్నమే కదా! ఈ గుంపులో ఉన్న ఒక ఆడమనిషికి బాగానే గడ్డి పెట్టారు ఒక అజ్నాత. కానీ ఆమె దులిపి వేసుకు పోయింది. అలా ఉంది వీళ్ల మూర్ఖత్వము! వీళ్ళలో ఒకళ్ళిద్దరు తమ బ్లాగుల్లో చక్కగానే రాస్తుంటారు. ఇతర బ్లాగుల్లో మాత్రం ఇలాంటి చెత్త రాస్తారు.


అయితే వీళ్ళు చాలా బెటర్ రా బాబూ అనిపించే మనిషి(?) ఒకతను ఉన్నాడు. అతడే శరత్ కాలం.  బూతులు కూస్తూ అదే శ్రుంగారం అనుకుంటాడు అతడు. పైగా అది మనలని నమ్మామంటాడు. అతడు అమాయకుడో అమ్మాయకుడో అర్థం కాదు. అబ్బాయకుడిని అని చెప్పుకుంటాడు. అతడు  ఎలా చెప్పుకున్నా, మనం ఒకటి మాత్రం చెప్పవచ్చు, మనిషికి ఉండాల్సిన కొన్ని కనీస మాన మర్యాదలు కొద్దిగా తక్కువ అతడికి. ఉదాహరణ చెప్పాలంటే, తన భార్య గురించి అవతలి వాళ్ళు ఏమని అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా అతడు రాసే రాతలు. అతడి బ్లాగులు చదవకపోవడం ఆమె అద్రుశ్టం. ఈ మధ్య అతడు రాసిన పోస్టు చూశారా? ఆడవాళ్ళు తమని మొదటిసారి రేప్ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు వగైరాల లాంటివి తమ బ్లాగుల్లో రాయాలని భోధించాడు!!  ఇలాంటి మెంటాలిటి ఉన్నవాడు మనిషేనా అని అనుమానంతో (?) పెట్టటం తప్పా చెప్పండి. అలాగే తను అమెరికా వెళ్ళినప్పుడు సరైన మర్యాదలు చెయ్యలేదని అతడు ఒకరిద్దరు బ్లాగర్ల మీద క్రూరమైన నిందలు వేశాడు.

ఇవన్నీ వాల్లు రాసుకుంటే నీకు బాధ ఏంటి? నీకు నచ్చకపోతే చదవకు అని అనవచ్చు. ఒకవేళ అది సరి అయిన మాట అయితే, ఈ లోకంలో విమర్శ అనేదే ఉండకూడదు కదా! ఏమంటారు? పుస్తకంపై రివ్యు రాసేవాడిని నీకు నచ్చకపోతే చదవొద్దు, సినిమా రెవ్యు రాసేవాడికి  నీకు నచ్చకపోతే చూడొద్దు అని చెబుతారా?

212 comments:

  1. బ్లాగు బాబ్జీ టెంప్లేట్ పెట్టుకున్నందుకు అపాలిజీ చెప్పాల్సిందే

    ReplyDelete
  2. మంచి పని చేశారు. ఆ బ్యాచ్‌కు ఇంకా బుద్ధి రాలేదు. :)). లేకపోతే, ప్రవీణ్ మీద దాడి చేస్తారా... హన్నా... ఏదో ప్రవీణ్ తనకు నచ్చిన విధంగా గబ్బర్ సింగ్ వీడియోలు చేసుకుంటుంటే, వాళ్లను వదిలేసి, నాలోంటళ్ళను నాగ్ సింగ్‌లను చేస్తుంటే, వాళ్లకేమిటో బాధ కదా.. నాకూ అదే అనిపిస్తుంది...ప్చ్.. అయినా ప్రవీణ్ మారడు, వాళ్ళూ మరరూ.. ఈ బ్లాగ్లోకం ఇంతే..ఇంతే...ఇంతే.. ఖళ్ ..ఖళ్..ఖళ్... :))

    ReplyDelete
  3. నీవు ఎవరో తెలిసింది..! ఇంకా కాస్కో...!!!

    ReplyDelete
  4. నేను మీతో కొంత వరకు ఏకీభవిస్తున్నాను.
    అగ్రిగేటర్లలో మనకు కావలసినవి/నచ్చినవి మాత్రమే కనిపించేలాగా కష్టమైజ్ చేస్కొనే వీలుంటే బాగుంటుంది.
    ఏకలింగం గారు అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా లేదా?

    ReplyDelete
  5. అయినా అక్కయ్యా హోస్టన్ నగరం నుండి నువ్వు ఇంత కష్టపడి కెబ్లాస ని ఆడిపోసుకోవడం అంత అవసరమా?

    ReplyDelete
  6. "అలాగే తను అమెరికా వెళ్ళినప్పుడు సరైన మర్యాదలు చెయ్యలేదని అతడు ఒకరిద్దరు బ్లాగర్ల మీద క్రూరమైన నిందలు వేశాడు "

    నువ్వు ఏ వర్గానికి చెందిన వ్యక్తివో అర్ధం అవుతుంది.

    ReplyDelete
  7. కొన్ని పేర్లు వాడినందుకు నిన్ను కోర్టుకి ఏడ్చాడం ఖాయం

    ReplyDelete
  8. @గని, ఏకలింగం is one of those gangsters. :)

    ReplyDelete
  9. అమ్మో అమ్మొ బయమేస్తాంది సార్! మీరు కోర్టుకు పోయి ’ఏడ్చాడం’ చేస్తుంటే, పాపం జడిజీ గోరు తట్టుకో లేడేమోనని బుగులైతాంది సార్!!

    ReplyDelete
  10. <==నువ్వు ఏ వర్గానికి చెందిన వ్యక్తివో అర్ధం అవుతుంది.==> ముందు ముందు నీకు అర్థం కావాల్సినవి శానా ఉన్నాయిలే!

    ReplyDelete
  11. ఏందబ్బ అయ్యి

    ReplyDelete
  12. భరారే గారు మీ అగ్రిగ్రేటార్ ని పాపులర్ చేసుకోవాలంటే దానికి ఇదా మార్గం ?

    ReplyDelete
  13. Last Anonymous: I am not him. He is not me. Now tell me, Who are you?

    ReplyDelete
  14. im U and he is me

    watch this

    http://www.youtube.com/watch?v=Chd6o1OSDo0

    ReplyDelete
  15. <==ఏందబ్బ అయ్యి==> ముందు నువ్వు ముయ్యి!

    ReplyDelete
  16. idi bharare blog confirm

    ReplyDelete
  17. మూయడానికి నీకు ముందు ఉందా నుయ్యి ????

    ReplyDelete
  18. Anonymous said...
    @గని, ఏకలింగం is one of those gangsters. :)
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    బాసు, అందుకే నేను కొంతే ఏకీభవిస్తున్న అన్నా ;)

    ReplyDelete
  19. <==idi bharare blog confirm==> నీకు శానా తెలివి ఉందిరా..!!!!

    ReplyDelete
  20. @గని, I respect your stand. :)

    ReplyDelete
  21. I am not the other Anons. Other Anons are not me. :)

    ReplyDelete
  22. బూతులు లేకుండా సెటైర్లు వేసుకోండి మేము కూడా ఆనందిస్తాం

    ReplyDelete
  23. మీరు చెప్పేది ఆలోచింప చేసేదిగా వుంది. రౌడీ ని మాత్రం ఏమనకండి అతను నా మిత్రుడు. పేరుకు రౌడీ అని మీరు భయపడ్డారేమో, కాని మంచి అబ్బాయండి. :) అలాగే అందులో ఒకరిద్దరు మంచి కుర్రాళ్ళున్నారు. ఏదో కాలేజీల్లో గొడవలు ర్యాగింగుల జోలికెళ్ళక బుద్ధిగా చదువుకుని సాఫ్ ట్వేర్ వృత్తి లో వున్నవారు. ఆ సరదాలిలా తీర్చుకుంటున్నారు మీరు కాదంటే చచ్చాక దయ్యాలై ఇక్కడిక్కడే తిరిగి మీ బ్లాగ్ హేక్ చేస్తారేమో. :))

    శరత్ హాస్యానికే రాస్తున్నాడు అనుకున్నా, కాని అప్పుడప్పుడు కొంచెం చీప్ గా అనిపించేమాట నిజమే. కాని మంచి టేలంట్ వున్న హాస్య రచయిత అనిపిస్తుంది. వాళ్ళను వెనకేసుకొస్తున్నానని కాదు గాని మార్తాండ కూడా మంచి హారర్ థ్రిల్లర్ రచయితనే. కాని అవి సామాన్యులకు అంత ఈజీగా కొరుకుడు పడవేమో అని ఈ కుర్రాళ్ళ మాటలనుండి అనిపిస్తుంది.

    మీరు నిర్భయంగా మాలిక లోకి రండి. కార్గిల్ శౌర్యచక్ర కల్నల్ ఏకలింగం తన ప్రాణాలకు తెగించైనా మీకు రక్షణ కల్పించగలరు. :P

    ReplyDelete
  24. @snkr, thanks for your advice. First a bot of clarification here: I am not a marauder. Neither am I a vanquished. I am just one of those many bloggers who are fed up by the incessant comments - albeit unjustified and inhuman - that inundate the aggregators. I am not afraid of any one. So I don't require the protection of Ekalingam et al. :)

    But, I am fed up. Fed up to the hilt. The frustration pushed me towards this blog. But I am realizing now that while trying to weed out the pests, I should not become one.

    I will be careful with the comments and the commenters.

    ReplyDelete
  25. snkr-> రఒడీ నీ మిత్రుడా? సంక్రూ, ఒక పని చేద్దాం - నువ్వు astrology ni క్రిటిసిజ్ చేస్తావుగదా. ఆ టాపిక్ మీద ఓసారి రౌడీతో పెట్టుకో సూద్దారి. నీ తోలు వొలిచి, తన బ్లాగుకు కొత్త స్కిన్ కుట్టించుకుంటాడు. :) నీ మంచికే చెబుతున్నా, ఇక నీ ఇట్టం. ఇదిగో ఈ బ్లాగెట్టినోడు ఎవడో, వాడిక్కూడా ఇదే వార్నింగ్! beware of Rowdy!

    ReplyDelete
  26. @Last Anon, >కొత్త స్కిన్> :) The warning at the end sounded like a familiar warning sign seen at the gates in India. :) I am not worried, but yes, "concerned". Thanks for the heads up.

    @నాగప్రసాద్, shut up! Don't feign ignorance. Don't pretend to be an angel -doesn't suit to a devil. You are one of the two most trusted lieutenants of your boss and one of the chief architects of the entire anti-Praveen goon-team.

    ReplyDelete
  27. వాళ్ళు అంటే కుర్రవాళ్ళు . ఏదో చేశారు! మీ శైలి చూస్తుంటే కాస్త చెయ్యి తిరిగిన బ్లాగర్ లానే కనిపిస్తున్నారు. మీరు కూడా ఇలా!!!!!!!

    ReplyDelete
  28. ఎదవలు వాళ్ళు ఏందీ పీకేది. నువ్వు కుమ్మై అన్న నీ ఎనక నేనున్నా.

    ReplyDelete
  29. >మీరు కూడా ఇలా!!!!!!!>> శీనూ, నువ్వు చెప్పకపోయినంత మాత్రాన, కనుక్కోలేననుకున్నావా? వేదం వల్లించినంత మాత్రాన దెయ్యాన్ని కనుక్కోలేకుండా పోతామా? పైన వ్యాఖ్యల్లో నన్ను అక్కయ్యా అన్నప్పుడే, ఏ వర్గానికి చెందినవాడివో తెల్సిందని అన్నప్పుడే అది నువ్వేనని తెల్సు. నీ కొలీగు నాగప్రసాదు రాసినట్టు కుస్త దైర్నంగా పేరు పెట్టుకోని రాస్తావని, అప్పుడే చూడొచ్చులే నీ సంగతి అని అనుకున్నా. కానీ నువ్విసుమంటి ----- అని నాకు తెల్దు.

    పో, పొయ్యి నీ బాసుకు చెప్పుకుని ఏడువు. నువ్వూ నాగప్రసాదూ కలిసి వెళ్ళకండి. ఒక తుపాకి తీసుకుని టపా టపామని కాల్చి పారీగల్డు. గబ్బరుసింగు ఎలాటోడో ప్రవీణ్ చూపిచ్చాడుగదా! జాగ్రత్త మరి!!

    ReplyDelete
  30. ఎటండి మీరు మరీను :-))

    ReplyDelete
  31. > నువ్వు కుమ్మై అన్న నీ ఎనక నేనున్నా>>శీనూ, నీబోటి యస్బాస్ గాళ్ళు, హాఫ్ చాయ్ కోసం బాసెనక కుక్కల్లా తిరిగేటోళ్ళు నా యెనక ఎందుకేహె? నాకు అక్కరలేదు, నాకు నీటైపు కక్కుర్తి ఎదవలంటే సీదర. అయినా, నా యెనక సంగతి తరవాత చూద్దువు గాని, ముందు నీ ముందుది జాగ్రత్త, నీ బాసు గుండేసి పేల్చీగల్డు. :)

    ReplyDelete
  32. బాగా చెప్పావు నేను శీనునే

    ReplyDelete
  33. మర్యాద పూర్వకమయిన విమర్శ ఎప్పుడూ మంచిదే. మీ విమర్శలతో ఏకీభవించను - వివరణ ఇచ్చుకోను - కానీ చక్కటి పద్ధతిలో నన్ను విమర్శించినందుకు అభినందనలు. నేను వ్రాసే విషయాలు చాలా మందికి నచ్చవు - నచ్చాలని కూడా అనుకోను. అందులో మీరొకరు. మీకెలా అయితే ఇలా విమర్శించే స్వేఛ్ఛ వుందో నాకు నా ఇష్టం వచ్చినది వ్రాసుకునే స్వేఛ్ఛ వుంది. అగ్రిగేటర్లలో వుంచాలా వద్దా అన్నది ఆయా సంకలినుల నిర్వాహకుల ఇష్టం.

    ReplyDelete
  34. అన్నట్లు నా శరత్ 'కాలం' బ్లాగు విలువల్ని పెంచబోతున్నాను. అది ఎలానో వీలయితే ఈ రోజే ఒక పోస్టులో చెప్తాను ;)

    ReplyDelete
  35. So you want to review blogs. Thats actually a good idea. And its a good start. Criticizing Ke Bla Sa / Pra Pee Sa Sa will get you good mileage in telugu blogs.

    Now I am curious about whats gonna be there in your future.

    I want you continue this for ever, so that we can have more fun.

    ReplyDelete
  36. @బద్రి, >So you want to review blogs.>> Not a bit! Their unbearable noise pushed me to this. I am just venting out my anger. There is a limit for everything, you see!

    ReplyDelete
  37. మీ తెలివి తేటలు ఎడిచినట్టే ఉన్నాయ్, HCU లొ చదివారా

    ReplyDelete
  38. బాగా చెప్పారు, ఆ కెలుకుడు బ్యాచ్‌కి తగిన బుద్ది చెప్పాలి...
    మాలిక వాళ్ళదే, ఐతే, కూడలి, హారం నుంచి ఆ బ్లాగులు తీసివేయిస్తే సరిపోతుందేమో కదా?

    ReplyDelete
  39. ఎడిచారు.. అది మీ తరం కాదు, మీ చాతనైంది చేసుకొండి

    ReplyDelete
  40. @శరత్ 'కాలమ్', go ahead! I have no qualms with what you write. I know what you can write anything. I will not be surprised any more by the levels that you stoop down.

    But, as Snkr said in an earlier comment, you have a good style of writing. But..

    ReplyDelete
  41. >ఎడిచారు.. అది మీ తరం కాదు, మీ చాతనైంది చేసుకొండి>> :) I know that, Sir. But at least I am letting the bloggers know that there is one blogger who is fed up with their nuisance.

    ReplyDelete
  42. >మీ తెలివి తేటలు ఎడిచినట్టే ఉన్నాయ్, HCU లొ చదివారా>> :)

    ReplyDelete
  43. Can you quote some instances where they created so called noise other than in Pra pee sa sa/ ke bla sa blogs ?

    Btw, If you are complaining about those comments occupying space in aggreagators, I can ask Ekalingam to restrict number of comments in maalika. Koodali & Haaram already have this in place already I guess. No idea about teluguwebmedia ;-)

    ReplyDelete
  44. లేదు అసలు ఆ బ్లాగులని తీసేయించాల

    ReplyDelete
  45. >> But at least I am letting the bloggers know that there is one blogger who is fed up with their nuisance. >>
    Then why anonymously ?? Are you afraid of the gang ?

    ReplyDelete
  46. @బద్రి, you sound to be a god send for me. :)

    ReplyDelete
  47. @ Badri: Pra pee sa sa is not added to any aggreagator. Hope this blogger doesn't have any problems with that blog.

    ReplyDelete
  48. పన్లొపని. ఎప్పుడు ఎదవరాతలు , ఏడుపుగొట్టు కామెంట్లు రాసే కత్తి బ్లాగు కూడా పీకిపారెయించు బద్రి, The God

    ReplyDelete
  49. >Are you afraid of the gang ?>> Yes I am! :)

    ReplyDelete
  50. లేదు అసలు ఆ బ్లాగులని తీసేయించాల
    ___________________________

    Sure, get them removed from Koodali. We dont care a damn!

    అవన్నీ మనకు నచ్చని పుస్తకాలే అనుకోండి. ఏమిటి మన పరిస్థితి?
    _________________________________________________

    Simple dont read anything


    I am just one of those many bloggers who are fed up by the incessant comments
    ________________________________________________

    Then stay away, who cares?


    ఒకవేళ అది సరి అయిన మాట అయితే, ఈ లోకంలో విమర్శ అనేదే ఉండకూడదు కదా!
    ______________________________________________

    LOOOOOOL తమరు వ్రాస్తే విమర్శ, మిగతావాళ్ళు చేస్తే వ్యక్తిగత దాడి :))

    Dude, look at your ownself and the kind of personal attacks you have resorted to, at the other places before blaming the others.

    Its like the pot calling the kettle black :))

    ReplyDelete
  51. పూజించే దేవతల నగ్న చిత్రాలు పెట్టినప్పుడు మీకు కలగని చిరాకు శరత్ రచనలు ఓపికగా చదివినప్పుడు వచ్చిందా ... అశ్చర్యం !!!

    ReplyDelete
  52. @anon1, I am not god send.
    God is great, I am the god.

    @anon2,
    //@Badri: Pra pee sa sa is not added to any aggreagator. Hope this blogger doesn't have any problems with that blog.//
    I was talking about pra pee sa sa member's blogs.

    //పన్లొపని. ఎప్పుడు ఎదవరాతలు , ఏడుపుగొట్టు కామెంట్లు రాసే కత్తి బ్లాగు కూడా పీకిపారెయించు బద్రి, The God //
    Come on, we cant to that. Some one should be there to educate blog soceity, eradicate atrocity in blogs.

    ReplyDelete
  53. పన్లొపని. ఎప్పుడు ఎదవరాతలు , ఏడుపుగొట్టు కామెంట్లు రాసే కత్తి బ్లాగు కూడా పీకిపారెయించు బద్రి,
    _________________________________________________

    Maalika stands for free expression. As long as it doesnt resort to filthy stuff, it will be in

    ReplyDelete
  54. మీ దగ్గిర తప్పులేనప్పుడు మీరు భయపడటమెందుకు, ఇలా అందరూ భయపడబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు.అందరూ ఒక్క సారి ఎదురుతిరిగితే మూసుకుర్చుంటారు

    ReplyDelete
  55. పూజించే దేవతల నగ్న చిత్రాలు పెట్టినప్పుడు మీకు కలగని చిరాకు శరత్ రచనలు ఓపికగా చదివినప్పుడు వచ్చిందా ... అశ్చర్యం !!!
    __________________________________________________

    Come on, how dare you question this guy's double standards :))

    As such he is fed-up (read jealous) :))

    ReplyDelete
  56. Targeting Chiranjeevi to get political mileage, targeting malak to get blog mileage... these are known and proven cheap tricks

    ReplyDelete
  57. మీ దగ్గిర తప్పులేనప్పుడు మీరు భయపడటమెందుకు, ఇలా అందరూ భయపడబట్టే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు.అందరూ ఒక్క సారి ఎదురుతిరిగితే మూసుకుర్చుంటారు
    __________________________________________________

    Sure sure why not. ఏడాది క్రితం, తమరూ, ఈ బ్లాగు రాసినాయనా, మిగాతా గేంగు కలిసి చేసిన దాడికి ప్రతిగానే కదా కెబ్లాస పుట్టింది. ఎవడేం పీకుతాడో పీక్కోండి, అదీ చూద్దాం.

    ReplyDelete
  58. targeting malak to get blog mileage
    ____________________________________

    నాకంత సీను లేదులె. ఈ సీనియర్ బ్లాగర్లకి కాస్త కుళ్ళెక్కువయ్యింది, అప్పుడప్పుడిలా బయటపడుతూ ఉంటుంది. Enjoy it :))

    ReplyDelete
  59. బ్లాగు ఓనరు కాస్త ఫేసు రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా

    ReplyDelete
  60. మళ్లీ నేను వెళ్ళిపోయాక వచ్చి తొడకోట్టుకున్నా గిల్లుకున్నా లాభం లేదమ్మా

    ReplyDelete
  61. ఈ పొస్ట్ రాసిన సీనియర్ బ్లాగర్, కామెంట్లకి సమాధానం ఇచ్చే మరొ సీనియర్ బ్లాగర్ ఒకరు కాదు. ఇది మరొ ఏడుపుగొట్టు గ్యాంగా ??

    ReplyDelete
  62. పనిలో పని ప్రవీణ్ వచ్చి తన అమాయకత్వాన్ని, తాను ఎంత మృదు స్వభావో. ఎదుటి వారి పట్ల ఎంత గౌరవ ప్రపత్తులు కలిగిన గొప్ప వ్యక్తో నిరూపించేసుకుంటే బావుంటుంది.

    ReplyDelete
  63. isnt this guy Ravi on Venu's blog or do you think its kottapaali?

    ReplyDelete
  64. మీ ల్యాప్టాప్ వైర్ లెస్ కనెక్షన్ పనిచేయ్యకుండు గాక..
    మీ 'ఇంటర్నెట్ కనెక్షన్' వైర్ చుంచులు కొరక ...
    మీ 'బ్లాగ్ కంటెంట్' సోమాలియా దొంగలు దోచుకెళ్ళ

    ReplyDelete
  65. అవును ముఖ్యంగా మహిళలన్నా , మిగతా బ్లాగర్ల కుటుంబసభ్యులన్నా అంత గౌరవమో, ప్రవీణ్కి.

    ReplyDelete
  66. నూ, నీబోటి యస్బాస్ గాళ్ళు, హాఫ్ చాయ్ కోసం బాసెనక కుక్కల్లా తిరిగేటోళ్ళు నా యెనక ఎందుకేహె? నాకు అక్కరలేదు
    _________________________________________________

    ఇందిరా ఈ భాషా కామ్బ్రీ ఎదవ .. పేరు చెప్పుకోలేని చిల్లర నా కొ..

    ReplyDelete
  67. అసలు ఈ గోల అంతా ఎందుకు...'దమ్ము' వుంటే..ఈ బ్లాగ్ పెట్టిన 'హీరో'/'హీరోయిన్' డైరెక్ట్ ID తో ఒక్క కామెంట్ రాయండి
    తేలిపోతుంది...ఊరకనే ముసుగులో గుద్దులాట...

    ReplyDelete
  68. Lolz, relax - this is a jealous attack on Maalika in the guise of attacking me :)) Someone is really jealous :P

    ReplyDelete
  69. 8 PM కే ప్రవీణ్ బజ్జున్నాడా ?

    ReplyDelete
  70. ఈ బెండు అప్పారావ్... ఈ బ్లాగర్ని చెప్పెట్టి కొట్టాడు చూడండి
    http://benduapparavu.blogspot.com/2010/08/blog-post_19.html

    ReplyDelete
  71. సీనియర్ బ్లాగర్లా బొచ్చా .. ఈ కుళ్ళు చేష్టలు చూస్త్ఘుంటే తెలీడంలా ఈళ్ళ రేంజి . గతంలో అడకూతుల్ల ఉసురు పోసుకున్నారు ఎదవలు

    ReplyDelete
  72. అసలు ఈ గోల అంతా ఎందుకు...'దమ్ము' వుంటే..ఈ బ్లాగ్ పెట్టిన 'హీరో'/'హీరోయిన్' డైరెక్ట్ ID తో ఒక్క కామెంట్ రాయండి
    __________________________________________________

    Why do we need it? Its their right to remain anonymous, let them remain so. ఎంతయినా బ్లాగులకి పాతవాళ్ళే కదా :))

    ReplyDelete
  73. అందరూ ముసుగులేసుకుని వస్తున్నారు. ఎవరు ఎవరో అర్థం కావట్లేదు. కెబ్లాస దయ్యాలూ మీరన్నా మలక్, శరత్ లలా లాగా నిజరూపాల్లో ప్రత్యక్షం అవండి, ఒక్క సారి. :(

    ReplyDelete
  74. >Targeting Chiranjeevi to get political mileage, targeting malak to get blog mileage... these are known and proven cheap tricks >> I don't accept Sir. Even the hardest of Malak's critics will hesitate to draw such cheap comparisons. :)

    ReplyDelete
  75. SNKR గారు ఇక్కడ మేము కూడా ఉన్నాం

    ReplyDelete
  76. Sanku,

    నువ్వు కూడా కెలుకుడు మొదలెట్టావా? ఇండియానా శ్మశానంలో దయ్యం గుర్తులేదా? :))

    ReplyDelete
  77. SNKR@: At least some of the kle ba sa are without masks, but none of the anti kle ba sa :-))

    ReplyDelete
  78. @snkr, I think there are only six Anons, including me.

    ReplyDelete
  79. సరేనయ్య బద్రి, లిమిట్ పెట్టిస్తావు బానే ఉన్నది, అప్పుడు మీరే ఒక పది బ్లగులు పెట్టుకోని, ప్రవీణ్‌న్ని ఒక చోట బదులు పది చోట్ల తిడతారు, మరి అప్పుడో? పోనీ, ఒక వ్యక్తికి రెండేసి కామెంట్లు లిమిట్ పెట్టినా, మీరు పదేసి ఐడీలు పెట్టి తిడతారు.. అది ఇంకా చిరాకు, అదే ఇక్కడ ఇలా బయటపడింది..

    ReplyDelete
  80. 'కుళ్ళు' ,'అసూయ', 'ద్వేషం' ఈ మూడు ఎక్కడ ఉంటాయో..అక్కడ ఈ బ్లాగ్ ఓనర్ వున్నట్టు..

    ReplyDelete
  81. ..and one of them -out in open now! :)

    ReplyDelete
  82. ఎంతోకాల మూడో ప్లేసుకి పడిపోతే మాత్రం ఇలా దిగాజారతావ ?

    ReplyDelete
  83. 'కుళ్ళు' ,'అసూయ', 'ద్వేషం' ఈ మూడు ఎక్కడ ఉంటాయో..అక్కడ ఈ బ్లాగ్ ఓనర్ వున్నట్టు..
    ---------------------------------------------
    LOOOL

    ReplyDelete
  84. Its not only 6, I am also there man.

    ReplyDelete
  85. అసలు నీ బాదేంటి బాబు... ఎదవ గోల
    ఇప్పుడు ఎమంటావ్.. ప్రవీణ్ని ఎవరూ తిట్టకూడదు అంతేనా ??? ఇంకా ఎమయినా ఉన్నాయా ?

    ReplyDelete
  86. Hey that LOOOOOL is my copy right :))

    ReplyDelete
  87. అయిన ప్రవీణు మీద క్రష్ ఏంటి అసహ్యంగా

    ReplyDelete
  88. అయినా ప్రశాంతంగా ఉన్న బ్లాగుల్లో సూపర్ బగ్ లా పుట్టావ్ ఎవుడ్రా నువ్వు

    ReplyDelete
  89. ఆ తొక్కలే..ఇలా 3 నెలలకు ఒకసారి ఇలా ఏదో ఒక గొడవ చేసి ఊరుకుంటారు.
    ఇంతకన్నా ఏమి పీకగలరు

    ReplyDelete
  90. ఎంతోకాల మూడో ప్లేసుకి పడిపోతే మాత్రం ఇలా దిగాజారతావ ?
    __________________________________________________

    ఇది అతడిది కాదు. నీ బుర్ర నీ బూట్లలోంచి ఒంగోలు బస్టాండులో ఎక్కడో జారిపోయినట్టుంది చూడు. :) :) :)

    ReplyDelete
  91. ఇప్పటికే 89 కామెంట్లు వచ్చాయని పండగ చేసుకుంటున్నాడు ఈ బ్లాగ్ ఒనర్.. ఇక చాలు... ఇదొ సొది బ్లాగు సోది పొస్ట్.. థూ

    ReplyDelete
  92. గత 24 గంటల్లో మార్తాండ పేరుతో పడిన పోస్టు ఒక్కటి మాత్రమే. ఇక్కడే తెలుస్తోంది ఈ బ్లాగరు దాడి దేనిమీదో :))

    ReplyDelete
  93. ఇదొ సొది బ్లాగు సోది పొస్ట్
    ___________________

    సోది కూడా ఒకోసారి మిగతావాళ్ళకి మంచే చేస్తుందిలే :))

    ReplyDelete
  94. హర్రే ఈ బ్లాగోనర్ చెప్పింది నిజమే మలక్ శీను మీదే గుండు పేల్చాడు హి హి హి. హెంత కరెక్ట్ హెంత కరెక్ట్

    ReplyDelete
  95. ఇప్పుడు నేను ఏ సింగు ని

    ReplyDelete
  96. అసలు నీ బాదేంటి బాబు... ఎదవ గోల
    ఇప్పుడు ఎమంటావ్.. ప్రవీణ్ని ఎవరూ తిట్టకూడదు అంతేనా ???
    -------------------------------
    అసలు ప్రవీణ్ ని ఎవరన్నా తిట్టి బతకగలరా ?
    అన్న కధ రాసేయ్యడూ...'ఆ తిట్టినా వాడిని 'వల్లభ' గా పెట్టి..

    ReplyDelete
  97. మొన్ననే ఒకాయనకి మాట ఇచ్చా ఇంకా ఎటాకిన్గులు చేయను అని ...

    ఓం సాయి రాం అనుకుంటూ బతుకుదాం అని .... నన్ను ఆలా బతకనివ్వరురా మీరు ...

    ReplyDelete
  98. అమ్మ శ్రీను వంద నువ్వు కొట్టేశావా?

    ReplyDelete
  99. ఇదంతా మాలికని చూసుకోని వచ్చిన ధైర్యం.

    ReplyDelete
  100. >హర్రే ఈ బ్లాగోనర్ చెప్పింది నిజమే మలక్ శీను మీదే గుండు పేల్చాడు హి హి హి. హెంత కరెక్ట్ హెంత కరెక్ట్>> Anon, that was not Malak's. Somebody in his guise. :)

    ReplyDelete
  101. ఇదంతా మాలికని చూసుకోని వచ్చిన ధైర్యం.
    _____________________________

    LOOOOOOOOOOL

    ReplyDelete
  102. ఇండియానా శ్మశానంలో దయ్యం గుర్తులేదా? :))
    ----------------------------------
    అహా ఎందుకు గుర్తుకు లేదూ.. ఎప్పుడూ రైలు చూడని నాకు అర్దరాత్రి చూపించావుగా అమెరికా గూడ్సు రైలు. :))
    పైన ఎవరో చెప్పినట్టు జ్యోతిష్యం నేర్చుకుంటున్నావటగా కీబోర్డ్ వదిలేశావా? :))

    ReplyDelete
  103. >ఇప్పుడు నేను ఏ సింగు ని>> ఒంగోలు శీనూ, నీ బతుకేంటో ఈ బ్లాగర్ చెప్పాడుగా! ఇంకా అర్ధం కాలేదా? హె హె హె!

    ReplyDelete
  104. >హర్రే ఈ బ్లాగోనర్ చెప్పింది నిజమే మలక్ శీను మీదే గుండు పేల్చాడు హి హి హి. హెంత కరెక్ట్ హెంత కరెక్ట్>> Anon, that was not Malak's. Somebody in his guise. :)
    __________________________________________________

    Look at the "Greyed out" icon before the id. All my comments will be attached with Orange icons

    I may be totally wrong but it looks like the owner of this blog did that :)

    ReplyDelete
  105. పైన ఎవరో చెప్పినట్టు జ్యోతిష్యం నేర్చుకుంటున్నావటగా కీబోర్డ్ వదిలేశావా? :))
    _______________________________________________

    నాకు అదొక్కటే తక్కువ :)) అది నువ్వూ శర్మగారూ చూసుకోండి. మధ్యలో నాకెందుకు?

    ReplyDelete
  106. శీనూ! హాఫ్ చాయి తాగావా? రాత్రికి బిరియానీ పొట్లాం కావాలంటే కనీసం ఒక యాభై అయినా కామెంట్స్ రాయలి గదా! కానీ మరి! :) :) హె హె హె

    ReplyDelete
  107. ఇదంతా మాలికని చూసుకోని వచ్చిన ధైర్యం.
    ______________________________

    Maalika saves our day for sure

    ReplyDelete
  108. ఓహో మీ బ్యాచ్ లో నీకు ఆలా ఉండ సుపారీ ... కిరాయి వెధవ :P

    ReplyDelete
  109. http://ongoluseenu.blogspot.com/2010/08/blog-post_19.html

    LOOOOOOOOOOOOOOOOOOOOL Sreenu

    ReplyDelete
  110. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  111. బ్లాగ్ ఓనర్ నిజమే మరీ అతిగా ఏదీ వుండకూడదు.

    చుక్కలు పెట్టినా పెట్టకున్నా కొడకా గిడకా లాంటి పదాలు అసహ్యంగా వుంటాయి, సభ్యతగా వుండదు.

    ఆ గబ్బర్ విడియో లో బడ్జట్ పైరేటెడ్ డాక్యుమెంటరీలావుంది ఐనా దాని వెనుక గాయపడ్డ ఆ వ్యక్తి హృదయాన్ని మాత్రమే నేను చూశాను.

    సెలవ్ .. వుంటాను.

    ReplyDelete
  112. మలకూ, నువ్వైనా మీ సింగ్ గాడికి ఓ మాట చెప్పవయ్యా, బస్టాండ్ కెళ్ళి ఆ బుర్ర తెచ్చేసుకోమని.

    ReplyDelete
  113. ఆ గబ్బర్ విడియో లో బడ్జట్ పైరేటెడ్ డాక్యుమెంటరీలావుంది ఐనా దాని వెనుక గాయపడ్డ ఆ వ్యక్తి హృదయాన్ని మాత్రమే నేను చూశాను.
    __________________________________________________

    LOOOOOOOOOOOOOOOOOOOL - You have not changed at all :))

    ReplyDelete
  114. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  115. బ్లాగుల్లో తామే ఏదో ప్రజాస్వామ్యం తెచ్చామని చెప్పుకుంటూ
    _______________________________________

    ప్రజాస్వామ్యం కాకపోయినా బేలెన్స్ మాత్రం వచ్చింది. నువ్వు ఒక చెంపమీద కొడితే మేము రెండు చెంపలూ వాయిస్తామన్న టైపులో

    ReplyDelete
  116. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  117. Sreenu,

    Cool down. He's just trying to provoke you and have fun :))

    ReplyDelete
  118. "ఆ గబ్బర్ విడియో లో బడ్జట్ పైరేటెడ్ డాక్యుమెంటరీలావుంది ఐనా దాని వెనుక గాయపడ్డ ఆ వ్యక్తి హృదయాన్ని మాత్రమే నేను చూశాను." @snkr, you made my day. I met one person who understands what decency and decorum is. This is probably the greatest achievement of this blog for the day. Thank you friend!

    ReplyDelete
  119. Now, this post has 123 comments. Lets now see what the owner of this blog will do

    ReplyDelete
  120. అన్తఃకు మించి ఏమి పీకుతారు. దాక్కుని బూతులు తిడతారు ... ఒకడు అలసి పొతే ఇంకొకడు లైన్ లోకి వస్తాడు అంతకి మించి ఏమీ పీకలేరు :)

    ReplyDelete
  121. I met one person who understands what decency and decorum is
    __________________________________________________

    Yeah obviously thats something that you dont have :))

    ReplyDelete
  122. పక్కవాడి బ్లాగులో 100 కామెంట్లని ఏడ్చారు. ఇప్పుడు దీనికి వచ్చాయ్. Lets see what this "Decent" guy does :P

    ReplyDelete
  123. నా కామెంటు డిలీట్ చేశాడు :)

    ReplyDelete
  124. నువ్వు ఎన్ని సార్లు డిలీట్ చేసినా లాభం లేదు .. నన్ను కెలకడం వరకే నీ వంతు.. ఇక ముగించడం నీ చేతిలో లేదు నా చేతిలో లేదు .

    ReplyDelete
  125. @శ్రీనివాస్, you are crossing the limits. You have no right to talk in such language with my blog readers. Control yourself. At this point, this is just an advice.

    ReplyDelete
  126. అరె పొడుచుకుని వచ్చిందయ్యా తింగరి లింగ రాయుడికి

    ReplyDelete
  127. వాళ్ళు ముండమోపి అన్నప్పుడు ఎక్కడ పాలు తాగుతునావ్

    ReplyDelete
  128. మలక్కూ, గొలుసు కాస్త గట్టిగా పట్టుకోవోయ్! భయంగా ఉంది.

    ReplyDelete
  129. ద్వంద్వ ప్రమాణాలు పాటించడానికి సిగ్గుగా లేదా మీ వయసుకి తగినట్టు ప్రవర్తించండి .. అ తర్వాత లిమిట్స్ గురించి మాట్లాడండి బాసు ..

    ReplyDelete
  130. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  131. LOL, we have enough momentum now ... warm-up is over, time for the game :P

    ReplyDelete
  132. వోరినా '.....', ఇంకా ఏమి లేక్కేట్టుకుంటావు..తొక్కలో కామెంట్లు ....
    వెళ్లి పని చూసుకో...లేదంటే..మళ్లీ ఇంకా ఏమి కుళ్ళు రాయాలో మీ 'గ్యాంగ్ మాస్టర్' గారి దగ్గర సలహా తీసుకోని రా .

    అయినా..'మాలిక' మీద అంత 'ఏడుపు' ఎందుకు నీకు ?

    ReplyDelete
  133. @శ్రీనివాస్, I have deleted that comment also, in which somebody called you "ముండమోపి"! :)

    ReplyDelete
  134. అసలు మీ లాంటి లేకీ నా ---------లతో మాట్లాడడమే మా స్థాయి దిగాజారినట్టు . కానీ మూల్యం చెల్లించక తప్పదు .. వెయిట్ అండ్ సీ

    ReplyDelete
  135. చూస్తుంటే ఇతడు ఎక్కువ కంగారు పడుతున్నాడే మలక్ కన్నా, ఇంతకీ ప్రవీన్ని తిటే గ్యంగ్ లీడర్ ఎవరు? మలక్కా, సీనా?

    ReplyDelete
  136. Sreenu,

    Come on. Filth is their culture and its in their genes. Dont lose your patience.

    ReplyDelete
  137. @SNKR LOOOOLLLL
    డాక్యుమెంటరీ తీసింది వాడిని ఎదొ అన్నారని కాదట... వాడి గురువు కత్తిని కెలికినందుకుకట ... వాడిని కెలికినందుకు అంట.. వాడి గురువు ని కెలకడం ఆపేవరకూ, అగ్రవర్ణాల అగ్రిగేటర్ మాలిక మూసేవరకూ వాడు అలానే డాక్యుమెంటరీలు తీస్తూ వుంటాడట

    -- ఆ వీడియో ని డాక్యుమెంటరీ అన్నందుకు క్షమించండి :-))

    ReplyDelete
  138. అయినా..'మాలిక' మీద అంత 'ఏడుపు' ఎందుకు నీకు ?
    __________________________________________

    It's for obvious reasons. But as Sreenu said, the more they talk about it, the more publicity it would get. So all's well.

    ReplyDelete
  139. @శ్రీనివాస్, watch your language. Don't try to prove that anon who called you "ముండమోపి". This is also an advice.

    ReplyDelete
  140. ఈ పొస్ట్ రాసింది కత్తి అని నా అనుమానం
    హె హె హె అన్నది పిల్లకాకి డవిలాగు

    ReplyDelete
  141. గ్యాంగు లీడరు మలక్కే! మిగతావాళ్ళకి అంత సీనులేదు బాబు. శీనుకు ఎందుకింత కంగారంటే.. బాసు ముందు హడావుడి చేసి మార్కులు కొట్టెయ్యటానికనుకుంటా. ఏంటోయ్ మలక్కూ అంతేనా? ఓహో.. ఈ ఎస్ బాస్ గాళ్ళ ముందు ఇలాంటివి మాట్లాడకూడదు గదా. సరే, తీరికగా మెయిలు చెయ్యి.

    ReplyDelete
  142. ఈ పొస్ట్ రాసింది కత్తి అని నా అనుమానం
    ____________________________

    I dont think he uses anonymous ids. He writes in his own id.

    ReplyDelete
  143. ముసుగులొ రాసేవాడు కొజ్జా అని భా రా రే డవిలాగు. ఈ బ్లాగ్ ఓనర్ కూడా అంతేనా

    ReplyDelete
  144. ఈ ఎస్ బాస్ గాళ్ళ ముందు ఇలాంటివి మాట్లాడకూడదు గదా. సరే, తీరికగా మెయిలు చెయ్యి.
    __________________________________________________

    LOL we can easily read beyond the lines. Try your best :))

    ReplyDelete
  145. కత్తికి అజ్ఞాతంగ వ్రాయడు.

    ReplyDelete
  146. ఏమో ఈ మద్య గురు శిష్యుల మద్య "అదేదొ బందం" గాట్టిగా పెనవేసుకుపొయింది అని కూడలి లొ టాక్

    ReplyDelete
  147. మరి మీ గ్యాంగు కి వున్నది --- గురువా ? గురువిణా ?

    ReplyDelete
  148. మలక్కూ అప్పుడే చెప్పెయ్యకు శీనుకి! ఇంకాస్సేపు ఆడుకున్నాక, చెప్ప వచ్చులే!

    ReplyDelete
  149. సీను కామెంట్లు ఎందుకు డిలీట్ చేస్తునట్టు ??

    ReplyDelete
  150. In any case, my "Michael Vadina Kamaraju" is definitely on, though may be lil later than expected.

    ReplyDelete
  151. బాసుకి సపోర్ట్ చేయటానికి నాగా రాలేదే ఇంకా? నాగా, ఇదిగో శీను మార్కులన్నీ కొట్టేసి నిన్ను ముంచేస్తున్నాడ్రోయ్..

    ReplyDelete
  152. మలక్కూ అప్పుడే చెప్పెయ్యకు శీనుకి! ఇంకాస్సేపు ఆడుకున్నాక, చెప్ప వచ్చులే!
    _________________________________________________

    Sure sure, I will wait for your orders :)

    ReplyDelete
  153. We will have the Audio release of Michael Vadina Kamaraju first :))

    ReplyDelete
  154. Michel Vadina Kaamaraju.....

    perulone..rachha rachha..

    ReplyDelete
  155. ఏడి శీను? వెళ్లిపోయాడా? బస్టాండుకు వెళ్లి ఉంటాడు. బూట్లు వేసుకెళ్లాడో లేదో!!

    ReplyDelete
  156. ఈ బ్లాగ్ కి ఎటువంటి సంభంధం లేకపోయినా ప్రవీణుమీద దాడి చేస్తున్నారంటేనే తెలుస్తుంది మీ బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారో.

    ReplyDelete
  157. మీ గేంగ్ లాగా అరికాళ్ళలో కాకపోయినా, మాకు మోకాళ్లలో ఉన్నాయ్ బుఱ్ఱలు. ఈ బ్లాగుకీ ప్రవీణ్ కీ ఉన్న సంబంధం కూడా మాకు బాగానే తెలుసు.

    ReplyDelete
  158. ఈ బ్లాగు ఓనర్ ఎవరో గాని వారికి గురివింజ గింజ సామెత గుర్తు చెయ్యాలని అనిపిస్తుంది . నిజమే ప్రవీణ్ ని అందరు ఎడా పెడా తిడుతూ కామెంట్లు రాస్తుంటే చిరాగ్గానే ఉంది కాని మీకు మలక్పేట్ రౌడీ ఒక పోస్టు వేయగానే ఆ చిరాకు గుర్తు రావటం భలే విచిత్రం , ఆ నానా తిట్లు తిట్టే ఆ ఆడమనిషి బ్లాగుల్లో మాత్రం వెళ్లి సొల్లు గార్చుతుంటారు . మీరు ఇంతకూ ముందు ఈ ప్రవీణ్ ఆ రౌడీ ని నానా తిట్లు తిట్టిన విషయం మాత్రం మర్చిపోయారు అనుకుంటా .
    అలాగే ఇంకొక సందేహం అయ్యా ప్రవీణ్ తిడుతుంటే ఇంత కోపం వచ్చిన మీకు ఈ దేశాన్ని , మత ఆచార వ్యవహారాలని పొద్దస్తమానం ఆడిపోసుకునే వాళ్ళని మాత్రం బాగానే క్షమించారే , ఆ రాతలు చూస్తే మీకేమి కోపం రాలేదు కాబోలు మరి .

    ప్రవీణ్ ని వేరే బ్లాగుల్లో తిట్టే వాళ్ళని మీరు ఆడిపోసుకొని ఇక్కడ కామెంట్ల లో మీరు చేసిన పని ఏమిటి ? ఒకవేళ మీరు రాయకుండా వేరే వాళ్ళు రాస్తే వాటిని డిలీట్ చేయకుండా ఉంచటం లో మీ ఉద్దేశ్యం ఏమిటి ?
    @ఒంగోలు శ్రీను - మీకు ఈ బ్లాగర్ ఎవరో తెలిస్తే వారి పేరుతోనే డైరెక్ట్ గా రాయచ్చు కదా ఎందుకు ఈ ముసుగు లో గుద్దులాట , నాకర్ధం కాదు, ఒకవేళ అనుమానం అనుకోండి ఇక్కడ అలా రాయటం మంచి పద్దతి కాదు .

    ReplyDelete
  159. ఈ బ్లాగ్ కి ఎటువంటి సంభంధం లేకపోయినా ప్రవీణుమీద దాడి చేస్తున్నారంటేనే తెలుస్తుంది మీ బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారో. //

    LOL.. The very reason for creating blog itself is Praveen right, how can you say theres no relation?

    ReplyDelete
  160. అలాగే ఇంకొక సందేహం అయ్యా ప్రవీణ్ తిడుతుంటే ఇంత కోపం వచ్చిన మీకు ఈ దేశాన్ని , మత ఆచార వ్యవహారాలని పొద్దస్తమానం ఆడిపోసుకునే వాళ్ళని మాత్రం బాగానే క్షమించారే , ఆ రాతలు చూస్తే మీకేమి కోపం రాలేదు కాబోలు మరి .

    ReplyDelete
  161. కత్తిని తెచ్చింది ఎవరో ఇక్కడికి, మీకు పడని వాళ్ళందరూ కలిసి పెట్టారండయ్య ఇది మరి.

    ReplyDelete
  162. >మీరు ఇంతకూ ముందు ఈ ప్రవీణ్ ఆ రౌడీ ని నానా తిట్లు తిట్టిన విషయం మాత్రం మర్చిపోయారు అనుకుంటా .
    అలాగే ఇంకొక సందేహం అయ్యా ప్రవీణ్ తిడుతుంటే ఇంత కోపం వచ్చిన మీకు ఈ దేశాన్ని , మత ఆచార వ్యవహారాలని పొద్దస్తమానం ఆడిపోసుకునే వాళ్ళని మాత్రం బాగానే క్షమించారే , ఆ రాతలు చూస్తే మీకేమి కోపం రాలేదు కాబోలు మరి>> @Anon, why do you want to link two different issues? If I ask the Preveen-haters why they kept mum when Afsar was being attacked by somebody (see his blog) in Eemata, doesn't it look silly? I am talking about apples and you came up with oranges. Please be more judicious and more sympathetic to my issue, sir.

    And, how did you conclude that I pardoned, what & whom, you said, I pardoned?

    ReplyDelete
  163. హ హ హ భలే చెప్పారు , అంటే మలక్పేట్ రౌడీ ని ప్రవీణ్ తిడితే ఒకటి , ప్రవీణ్ ని మలక్పేట్ రౌడీ వేరోకటా ఓహో ఇది ఆపిల్ ని ఆరెంజ్ ని కంపేర్ చేసినట్లా బాగుంది .
    నేనడిగింది పొద్దున్న లేస్తే ఈ కామెంట్లు కనపడిన అగ్రిగేటర్ లో మీకు ఆ పోస్టులు మాత్రం కనపడలేదా అని .

    ReplyDelete
  164. మీరు ఇంతకూ ముందు ఈ ప్రవీణ్ ఆ రౌడీ ని నానా తిట్లు తిట్టిన విషయం మాత్రం మర్చిపోయారు అనుకుంటా .
    __________________________________________________

    Stupid question again, how can you expect a Malak hater to criticize Praveen :))

    Dont worry dude, they started it again and we will run with it. No issues. A few more hits to our blogs :))

    ReplyDelete
  165. ప్రవీణు మహా ఐతే ఒకటీ అరా, దాన్ని పట్టుకోని మీరు వందలు, వేలు చేసుకుంటారు. రెండిటికీ పోలికా?

    ReplyDelete
  166. ప్రవీణు మహా ఐతే ఒకటీ అరా, దాన్ని పట్టుకోని మీరు వందలు, వేలు చేసుకుంటారు. రెండిటికీ పోలికా?
    __________________________________________________

    One for you is 100 for us - who cares?

    ReplyDelete
  167. @Anon, Please see my point - Apples is what I wrote in this post. Oranges is " ఈ దేశాన్ని , మత ఆచార వ్యవహారాలని పొద్దస్తమానం ఆడిపోసుకునే వాళ్ళని". Hope I am clear now.
    And regarding "మలక్పేట్ రౌడీ ని ప్రవీణ్ తిడితే " - yes, both are apples! No second opinion!!

    ReplyDelete
  168. yes, both are apples! No second opinion!! - then why this post sir?Let them fight, why you are showing more mercy on Praveen?

    ReplyDelete
  169. See what the previous Anon said. :) Don't try to act smart, Sir.

    ReplyDelete
  170. నీకో పాలి చెబితే అర్ధం కాదా? ప్రవీణ్ని వీళ్ళు తిట్టేది మామూలుగానా, వీళ్లు, వీళ్ల వెకిలి మాటలూ వింటుంటే, కంపరమెత్తటంలేదా నీకు? ప్రవీణ్ వీళ్ల కంటే ఎన్నో రెట్లు నయం. అసలీ గాంగును బ్లాగుల్లోంచి తోలెయ్యాలి. ప్రవీణొక్కడేనా? ఎంతమంది వీళ్ళకి బలి కాలేదు?

    ReplyDelete
  171. తిట్టుకోండి బాబు, కావలిస్తే వెళ్లి కొట్టిరండి, అగ్రిగ్రేటర్లని ప్రజాస్వామం అనే పేరుతో ఖూనీ చెయ్యకండి.

    ReplyDelete
  172. అదే ఇంతకు ముందు చెప్పిన ఆనన్ అంటున్నది -ప్రవీన్ అనేది ఒకటి వీళ్లు అనేది వంద. మరి ఈ గాంగ్ను తిట్టారంటే తిట్టరూ?

    ReplyDelete
  173. >తిట్టుకోండి బాబు, కావలిస్తే వెళ్లి కొట్టిరండి, అగ్రిగ్రేటర్లని ప్రజాస్వామం అనే పేరుతో ఖూనీ చెయ్యకండి.>> :)

    ReplyDelete
  174. LOL you have 175 comments now. What do you say about this?

    ReplyDelete
  175. పై అనానిమస్, నాకేమి అర్ధమవుతుందో నాకు తెలుసు, ప్రవీణ్ ఎన్ని బూతులు రాసాడో నేను స్వయం గా చదివాను, ఆ గొడవ ఎందుకు జరిగిందో నాకు తెలుసు కాబట్టి నేను మలక్పేట్ రౌడీ ని సప్పోర్ట్ చేస్తాను , అంటే కాని ప్ర పీ స న పెట్టి అడ్డమైన బూతులు తిట్టే వాళ్ళని కాదు .
    ప్రవీణ్ కాక వీళ్ళకి బలైన వాళ్ళ లిస్టు ఒకటి ఇక్కడ రాస్తే చదివి తరిస్తా .

    ReplyDelete
  176. Don't try to act smart, Sir --No need to act smart, may be better check yourself once.

    ReplyDelete
  177. ఈ గాంగ్ను తిట్టారంటే తిట్టరూ?
    ______________________

    తిట్టుకోండి - మీకన్న పెద్ద ఏడుపుగొట్టు మొహాలని ఇంతకు ముందు చూసినవాళ్ళమే మేము. Doesnt make any difference.

    As you guys said, గడ్డి తినటానికే అలవాటు పడినవాళ్లకు మనం గడ్డి వేస్తే అది పరమానందం కదా - అయినా మీ లాంటి పెంట తినే పందులకేం తెలుసు పచ్చ గడ్డి రుచి :))

    ReplyDelete
  178. ఈ శీను రాలేదేంటబ్బా ఇంకా? కొంపదీసి బుర్రగానీ దొరకలేదా ఏంటి? అసలు బస్టాండులో పోయిందో, ఇంకెక్కడైనా పోయిందో? అసలుందో లేదో!!
    ==ఇక ముగించడం నీ చేతిలో లేదు నా చేతిలో లేదు .==> శీనూ, నీ చేతిలో ఏదీ లేదని నాకు తెలుసయ్యా. బతుకునే బాసుకు తాకట్టు పెట్టేసే ఎస్బాస్ల చేతుల్లో ఏదీ ఉండదని నాకు తెలుసులే! హె హె హె!!
    సరేలే కాని, అది దొరకగానే వచ్చేయ్, ఏమ్మా, సరే!

    ReplyDelete
  179. తిట్టుకోండి బాబు, కావలిస్తే వెళ్లి కొట్టిరండి, అగ్రిగ్రేటర్లని ప్రజాస్వామం అనే పేరుతో ఖూనీ చెయ్యకండి. //
    ఏమి ఖూనీ జరిగిందో కాస్త వివరిస్తారా ?

    ReplyDelete
  180. @బ్లాగు ఓనర్ - ఈ పై కామెంట్ కూడా మీకు కనిపించటం లేదు అని భావించవచ్చా ?

    ReplyDelete
  181. బతుకునే బాసుకు తాకట్టు పెట్టేసే
    ________________________

    సర్లే, నువ్వూ, ఈ బ్లాగు ఓనరు మీ బ్రతుకుల్ని ప్రవీణ్ కి తాకట్టు పెట్టలేదా? Why complain about the others? :))

    ReplyDelete
  182. మలక్కూ, కొంపదీసి సింగు గాణ్ణి ఏసేశావా ఏంది? పాపం గురూ, ఏదో కుర్ర్రోడు, దురదెక్కువ. ఇంకా ఏసెయ్యక పోతే మాత్రం వదిలెయ్యి గురూ! బతికిపోతాడు. ఎంతైనా, నీకు అర చాయే గదా ఖర్చు! మహా అయితే వారానికో బిరియానీ పొట్లాం!! పోనీ ఆ నాగప్రసాద్ సింగ్ను ఏసెయ్! ఎట్టాగూ ఈ మధ్య గొడవల్లోకి రావటం తగ్గించాడు గదా! నీకు కూడా పెద్ద లాబం లేదు అతడితో.

    ReplyDelete
  183. అబ్బే లేదులే, నువ్వు నీ గురువు మార్తాండకి పాద పూజ చేసే దాకా ఆగుతా :)) ఆ తరవాత వేసేస్తా

    ReplyDelete
  184. ఎవురుసామీ ఈ ఒంగోల్ శీను ఫాన్ ?
    ఒంగోల్ శీను మీద పడి ఏడుస్తున్నావంటే, నీకు ప్రవీణ్ ఒక సాకు మాత్రమే ఏడుపు వేరేవాళ్ళ మీద. హ్మ్, I pity you.

    ReplyDelete
  185. Owner of this blog - Still trying to act smart? :))

    ReplyDelete
  186. Badri,

    I know the people who are angry with Ongolu Seenu.

    ReplyDelete
  187. >>అంటే కాని ప్ర పీ స న పెట్టి అడ్డమైన బూతులు తిట్టే వాళ్ళని కాదు .

    అది పెట్టిచ్చిందే మలక్ అయ్య బాబు

    ReplyDelete
  188. నన్నేదో పెద్ద లీడరుగా, మిగతావాళ్ళని ఫాలోయర్లగా ప్రొజెక్ట్ చేస్తే మనలో మనకి గొడవలవుతాయని వీళ్ళ అరికాలి ఐడియాల్లే - Can't you see that?

    ReplyDelete
  189. Can the second Anonymous be Praveen himself? :))

    ReplyDelete
  190. మలక్కూ, ప్రవీణ్ని నువ్వు ఎందుకంతలాగా అభిమానిస్తావో అర్ధమైందయ్యా! ప్రవీణ్కు కూడా నువ్వంటే మహా ఇది! నిన్ను గబ్బర్ను చేసాడు కానీ, ఏ ఆడ మళయాళాన్నో, చుక్కనో, గాలినో, మంచునో, లింగాన్నో, మంచులింగాన్నో చెయ్యలేదు చూశావా? సింగుల సంగతి.. సింగులిద్దరూ సోదిగాళ్ళేనని ప్రవీణ్కు కూడా తెలిసినట్లుందిలే.

    ReplyDelete
  191. >>అంటే కాని ప్ర పీ స న పెట్టి అడ్డమైన బూతులు తిట్టే వాళ్ళని కాదు .

    అది పెట్టిచ్చిందే మలక్ అయ్య బాబు

    ----
    what a joke boss ! If you don't know something please keep quite okay?

    ReplyDelete
  192. చెప్పాను కదా, నేను రాసేది నేను రాస్తాను. ఏవడేం పీక్కుంటారో పీక్కోండి - ఈ బ్లాగ్ ఓనర్ మేడం గారితో సహా

    ReplyDelete
  193. oops, sorry - ఈ బ్లాగ్ ఓనర్ సారు తో సహా

    ReplyDelete